రాష్టంలో ప్రజా సమస్యలపై ఉమ్మడిగా పోరాటం చేయాలని కాంగ్రెస్, వామపక్షాలు నిర్ణయించాయి. నేడు విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్ లో పిసిసి అధ్యక్షురాలు షర్మిలతో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి...
మరో పక్షంరోజుల్లో లోక్ సభ సాధారణ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మొగనుంది. రాష్ట్రంలో అధికార వైఎస్సార్సీపీ ఇప్పటికే మార్పులు చేర్పులతో అభ్యర్ధులను ఖరారు చేసుకుంటూ వెళుతోంది, రేపో మాపో...
తెలుగుదేశం- జనసేన - బిజెపి కలిసి యుద్ధం చేస్తాయా లేదా అనే విషయం ఇంతవరకూ బాబు, పవన్ కళ్యాణ్ లకు కూడా తెలియదని ఇక వారు ఎవరితో యుద్ధం చేస్తారని మాజీ మంత్రి...
ఇటీవల ఇచ్చిన డిఎస్సీ నోటిఫికేషన్ ను వెంటనే రద్దు చేసి మెగా డిఎస్సీ నిర్వహించాలంటూ ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు ఇచ్చిన ఛలో సెక్రటేరియట్ ఉద్రిక్తంగా మారింది. కాంగ్రెస్ నేతలను గత...
తెలుగుదేశం పార్టీ శాసనసభ ఎన్నికల కోసం పెద్ద కసరత్తే చేస్తోంది. రాబోయే ఎన్నికల్లో సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలు కైవసం చేసుకునేదుకు ప్రణాళికలు సిద్దం చేశారు. దీంతో ఇప్పటికే జనసేనతో పొత్తుకు సిద్దమైన టిడిపి...
సిఎం జగన్ సిద్ధం అంటే తాము యుద్ధం అంటామని....కానీ యుద్ధం చేయాల్సినంత గొప్పవాడా కాదా అనేది ముఖ్యమని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. సమాజంలో కులాలను కలిపి ఉంచే నేతలను గుర్తు...
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు విశాఖలో పర్యటించి చినముషివాడలో శారదాపీఠం వార్షికోత్సవ వేడుకలకు హాజరయ్యారు. శ్రీ శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారి ఉత్సవ విగ్రహాలను దర్శించుకున్న అనంతరం అమ్మవారి...
చంద్రబాబునాయుడు గత 35 ఏళ్ళుగా కుప్పం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఈ ఎన్నికల్లో ఆయనకు విశ్రాంతి ఇద్దామని, ఆయన బదులు పోటీచేయాలనే ఆలోచన తనకుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు భార్య...
నారా లోకేశ్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని, తనతో పాటు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై, సిఎం జగన్, వారి కుటుంబ సభ్యులపై స్థాయికి మించి నోరుపారేసుకున్నారని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్...
మాల-మాదిగల పేర్లతో ఎస్సీల్లో వర్గ విభేదాలు సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, కానీ తమ పార్టీకి అందరూ ముఖ్యమేనని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఏ ఒక్క వర్గాన్నీ...