Sunday, January 26, 2025
Homeసినిమా

పెళ్లి బంధంతో ఒక్కటైన ప్రేమ పక్షులు

They married:  బాలీవుడ్ స్టార్స్ రణబీర్ కపూర్ – అలియా భట్ వివాహం ఈ సాయంత్రం జరిగింది. రణబీర్ నివాసంలో జరిగిన ఈ పెళ్లి వేడుకకు ఇరు కుటుంబాలకు చెందిన ముఖ్యమైన బంధువులతో...

‘కేజీఎఫ్ 2’ ‘అధీర’ పాత్ర అదిరిందా?

KFG-2: కన్నడ హీరో యష్ తో దర్శకుడు ప్రశాంత్ నీల్ 'కేజీఎఫ్' సినిమాను తెరకెక్కిస్తున్నప్పుడు, ఎవరూ కూడా ఆ సినిమాను గురించి అంతగా పట్టించుకోలేదు. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా రికార్డుస్థాయి వసూళ్లను...

ప్ర‌భాస్ మూవీలో నాగ్ హీరోయిన్.

Sonal:  సోనాల్ చౌహాన్.. బాల‌య్య స‌ర‌స‌న లెజెండ్ మూవీలో న‌టించింది. ఆ సినిమా స‌క్సెస్ సాధించిన‌ప్ప‌టికీ.. ఎందుకనో ఈ అమ్మ‌డుకు ఆశించిన స్థాయిలో అవ‌కాశాలు రాలేదు. స‌రైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న...

స‌త్య‌దేవ్ గాడ్సే రిలీజ్ డేట్ ఫిక్స్

Godse Coming: జ్యోతిల‌క్ష్మి, బ్ల‌ఫ్ మాస్ట‌ర్, 47 డేస్, స్కైలాబ్, తిమ్మ‌ర‌సు.. ఇలా విభిన్న క‌థా చిత్రాల‌తో మెప్పిస్తున్న యువ క‌థానాయ‌కుడు స‌త్య‌దేవ్. హీరోగా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా న‌టిస్తూ.. మంచి గుర్తింపు...

యాక్షన్ మాత్రమే తెలిసిన ‘బీస్ట్’  

Beast-Not a Feast: తమిళనాట విజయ్ కి విపరీతమైన క్రేజ్ ఉంది. ఆయన సినిమా వస్తుందంటే అక్కడి థియేటర్ల దగ్గర వాతావరణమే మారిపోతుంది. మాస్ ఆడియన్స్ లో ఆయన కి ఉన్న క్రేజ్...

వెంకీ, నాగ్ ప్రాజెక్ట్ ని చిరు చేయ‌నున్నారా..?

Stars Changed: మ‌ల‌యాళంలో విజ‌యం సాధించిన మూవీ బ్రో డాడీ. మోహన్ లాల్, పృధ్విరాజ్ సుకుమారన్ తండ్రీ కొడుకులుగా నటించిన కామెడీ ఎంటర్ టైనర్ బ్రోడాడీ. ఈ మూవీకి పృధ్విరాజ్ దర్శకత్వం వ‌హించారు....

ఆ రికార్డును ఆర్ఆర్ఆర్ బ్రేక్ చేస్తుందా?

Records unbeaten: ఆర్ఆర్ఆర్... ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన సంచ‌ల‌న చిత్ర‌మిది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ల క్రేజీ కాంబినేష‌న్లో రూపొందిన ఆర్ఆర్ఆర్ మూవీ...

ఎన్టీఆర్ మూవీ నుంచి ఆలియా త‌ప్పుకుందా?

Alia-NTR: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త‌దుప‌రి చిత్రాన్ని బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌తో చేస్తున్న విష‌యం తెలిసిందే. గ‌తంలో వీరిద్ద‌రూ క‌లిసి జ‌న‌తా గ్యారేజ్ మూవీ చేయ‌డం.. ఆ సినిమా బాక్సాఫీస్...

మళ్లీ సునీల్ నవ్వుల్లో ముంచేస్తాడు: అనిల్ రావిపూడి

Anil on Sunil: తెలుగు తెరపై కమెడియన్స్ సంఖ్య ఎక్కువే .. సందడి ఎక్కువే. అంతమందిలోను కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నవాడిగా సునీల్ కనిపిస్తాడు. కిసుక్కున నవ్వుతూ .....

‘రావణాసుర’ భారీ యాక్షన్ షెడ్యూల్ పూర్తి

Action Schedule: మాస్ మహారాజా రవితేజ హీరోగా డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న `రావణాసుర` చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఓ భారీ యాక్షన్ షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది. ఈ...

Most Read