Wednesday, January 22, 2025
Homeసినిమా

నిలకడగా ఉన్న ధరమ్ తేజ

నిన్న రాత్రి రోడ్డు ప్రమాదంలో గాయపడిన హీరో సాయి ధరమ్ తేజ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, అయన అవయవాలన్నీ మెరుగ్గా పని చేస్తున్నాయని అపోలో ఆస్పత్రి ఓ ప్రకటనలో వెల్లడించింది. అయన...

ఆక‌ట్టుకుంటున్న విశాల్ `సామాన్యుడు` సెకండ్ లుక్

యాక్ష‌న్‌ హీరో విశాల్ కెరీర్‌లో 31వ మూవీగా రూపొందుతోన్న చిత్రం ‘సామాన్యుడు’. ‘నాట్ ఎ కామన్ మ్యాన్’  అనేది ట్యాగ్‌లైన్. ఇంటెన్స్‌ యాక్షన్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీ ద్వారా తు.పా. శరవణన్...

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ లో సింగర్ చిన్మయి బర్త్ డే పోస్టర్ విడుదల

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. ఈ సినిమాను జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌...

సెప్టెంబర్ 24న ‘లవ్ స్టోరి’ విడుదల

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన సినిమా ‘లవ్ స్టోరి’ ఈ సినిమా సెప్టెంబర్ 24న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. రేవంత్,...

‘బద్మాష్ గాళ్లకు బంపర్ ఆఫర్’ ఫస్ట్ లుక్, టైటిల్ విడుదల

ఇంద్రసేన, సంతోష్ రాజ్, మెరిన్ ఫిలిప్, ప్రగ్యా నయన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘బద్మాష్ గాళ్లకు బంపర్ ఆఫర్’. యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు రవి చావలి తెరకెక్కిస్తున్నారు. ఫ్రెండ్స్ ఫిల్మ్...

అపస్మారక స్థితిలో సాయి ధరమ్ తేజ

మెగా స్టార్ చిరంజీవి మేనల్లుడు, హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం అపస్మారక స్థితిలో హైటెక్ సిటీ సమీపంలోని మెడికవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాసేపట్లో జూబ్లీహిల్స్...

సినిమా సమీక్ష : టక్ జగదీష్

Routine and familiar Story with new cast & crew: ఉమ్మడి కుటుంబం ఇంటిపెద్ద గుమ్మడి ఆయన రెండో భార్య అంజలి పెద్ద కొడుకు ప్రభాకర్ రెడ్డి ఇద్దరు కూతుళ్ళు గిరిజ, పద్మిని. చిన్న కొడుకు మన హీరో కృష్ణ.. గుమ్మడికి...

‘గ్యాంగ్ స్టర్ గంగరాజు’ నుంచి ‘ఏమో ఇలాగా’ అనే పాట విడుదల

వరుస విభిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ ప్రేక్షకులలో నటుడిగా మంచి పేరు సంపాదించుకున్న హీరో ల‌క్ష్ చ‌ద‌ల‌వాడ. 'వలయం' వంటి సస్పెన్స్ థ్రిల్ల‌ర్ సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ హీరో ప్రస్తుతం మరో...

ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న సినిమా ‘టక్ జగదీష్’ : నాని

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'టక్ జగదీష్' చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 'నిన్నుకోరి' వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత నాని, శివ...

ఎంజీఆర్ పాత్రకోసం ఎంతో కృషి చేశా : అరవింద్ స్వామి

సినీ నటి, దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘తలైవి’. బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్, జయలలిత పాత్ర పోషిస్తుండగా.. విలక్షణ నటుడు అరవింద్ స్వామి ఎంజీఆర్...

Most Read