Thursday, January 16, 2025
Homeసినిమా

బరిలోకి దిగుతున్న గల్లీ పిలగాడు .. ‘డబుల్ ఇస్మార్ట్’

పూరి జగన్నాథ్ - రామ్ కాంబినేషన్లో గతంలో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' భారీ వసూళ్లను రాబట్టింది. నిర్మాతలుగా పూరి - చార్మి మంచి లాభాలను చూశారు. ఆ సినిమాకి సీక్వెల్ గా వస్తున్నదే...

సోనీ లివ్ లో ‘బృంద’ .. మెప్పించిన త్రిష!

'బృంద' .. ఓ పోలీస్ ఆఫీసర్. ఎక్కడో అటవీ ప్రాంతానికి దగ్గరలో .. ఒక మారుమూల  గిరిజనగూడెంలో ఆమె పుడుతుంది. ఐదేళ్ల వయసులోనే అక్కడి మూఢ నమ్మకాలకు 'బలి' కావలసిన పరిస్థితి ఏర్పడుతుంది....

విజయ్ దేవరకొండ నెక్స్ట్ మూవీ రిలీజ్ డేట్ ఇదే!

విజయ్ దేవరకొండ అభిమానులంతా ఆయన నెక్స్ట్ మూవీ అప్ డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆయన తాజా చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇంకా టైటిల్ సెట్ చేయని ఈ సినిమా,...

స్ట్రీమింగ్ కి వచ్చేసిన త్రిష వెబ్ సిరీస్ .. ‘బృందా’

ఇప్పుడు వస్తున్న హీరోయిన్స్ ఒకటి రెండు సినిమాల తరువాత తెరపై కనిపించడం లేదు. కాస్త ఎక్కువ కాలం నిలబడిన హీరోయిన్స్ ఇంతకుముందున్న వారే. శ్రియ .. కాజల్ .. తమన్నా .. సమంత...

మల్టీ స్టారర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బెల్లంకొండ!

బెల్లంకొండ శ్రీనివాస్ కి మాస్ ఫాలోయింగ్ ఉంది. తన మొదటి సినిమా నుంచి దానిని కాపాడుకుంటూ వస్తున్నాడాయన. అయితే ఆ మధ్య 'ఛత్రపతి' రీమేక్ అంటూ బాలీవుడ్ వైపు వెళ్లడం వలన, ఇక్కడ...

అటు శ్రీను వైట్ల .. ఇటు గోపీచంద్!

శ్రీను వైట్ల .. ఒకప్పుడు టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరు. శ్రీను వైట్ల నుంచి ఒక సినిమా వస్తుందంటే, అది ఒక విందుభోజనంలా ఉంటుందనే నమ్మకం ఆడియన్స్ లో ఉండేది. కథ...

ఆ హీరోతో కలిసి నటించాలని ఉంది: కీర్తి సురేశ్ 

తెలుగు .. తమిళ .. మలయాళ భాషల్లో కీర్తి సురేశ్ కి మంచి క్రేజ్ ఉంది. శ్రీదేవి .. మీనా మాదిరిగానే చైల్డ్ ఆర్టిస్టుగా తెరపైకి వచ్చిన కీర్తి సురేశ్, ఇప్పుడు హీరోయిన్...

‘ఆహా’ ఫ్లాట్ ఫామ్ పై పాయల్ ‘రక్షణ’ 

పాయల్ కి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. 'RX 100' సినిమాతో హాట్ బ్యూటీగా పాయల్ మంచి మార్కులు కొట్టేసింది. ఆ తరువాత ఒక వైపున సినిమాలు .. మరో వైపున...

భయపెట్టలేకపోయిన ‘బ్లడీ ఇష్క్ ‘ 

హారర్ టచ్ ఉన్న సినిమాలు చేయడానికి అవికా గోర్ ఎక్కువ ఆసక్తిని చూపిస్తూ వస్తోంది. ఆమె ప్రధానమైన పాత్రగా 'బ్లడీ ఇష్క్' సినిమా రూపొందింది. రాకేశ్ జునేజా నిర్మించిన ఈ సినిమాకి, విక్రమ్...

‘తంగలాన్’ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్!

కొంతకాలంగా కోలీవుడ్ కి సంబంధించిన ఒక మూడు సినిమాల కోసం తెలుగు ఆడియన్స్ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఆ జాబితాలో కమల్ 'భారతీయుడు 2'..  సూర్య 'కంగువ' .. విక్రమ్ 'తంగలాన్' సినిమాలు...

Most Read