Thursday, December 26, 2024
Homeసినిమా

రెండు పార్టులుగా ‘స‌లార్’

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ 'స‌లార్'. కేజీఎఫ్ 'ఫేమ్' ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ మూవీ పై అటు అభిమానుల్లోనూ ఇటు ఇండ‌స్ట్రీలోనూ భారీ అంచ‌నాలు ఉన్నాయి....

‘గాడ్ ఫాద‌ర్’ ట్రైల‌ర్ అండ్ ప్రీ రిలీజ్ ఎప్పుడు?

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ 'గాడ్ ఫాద‌ర్'. ఈ చిత్రానికి మోహ‌న‌రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. బాలీవుడ్ స్టార్ స‌ల్మాన్ ఖాన్, డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ గెస్ట్ రోల్స్ చేయ‌డం విశేషం. మ‌ల‌యాళంలో విజ‌యం...

ఆస్కార్ బ‌రిలో గుజ‌రాతీ చిత్రం. షాక్ లో ‘ఆర్ఆర్ఆర్’ ఫ్యాన్స్.

ఆర్ఆర్ఆర్.. దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన చిత్రం. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి బాహుబ‌లి త‌ర్వాత యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్లో 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని తెర‌కెక్కించారు. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా...

‘కెప్టెన్ మిల్లర్’ కథానాయికగా ప్రియాంక మోహన్

నేషనల్ అవార్డ్ విన్నర్, సూపర్ స్టార్ ధనుష్ భారీ పీరియాడికల్ మూవీ “కెప్టెన్ మిల్లర్”. 1930 - 40ల నేపధ్యంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కతున్న ఈ చిత్రం ధనుష్ కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్...

‘అల్లూరి’ గొప్ప స్ఫూర్తినిచ్చే చిత్రం : శ్రీవిష్ణు

శ్రీవిష్ణు న‌టించిన‌ ప్రతిష్టాత్మక చిత్రం 'అల్లూరి'.  ప్రదీప్ వర్మ  ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. లక్కీ మీడియా బ్యానర్ పై బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తుండగా, బెక్కెం బబిత సమర్పిస్తున్నారు. సెప్టెంబర్ 23న...

‘అహింస’ ఫస్ట్ సింగిల్ ‘నీతోనే నీతోనే’ విడుదల

డైరెక్ట‌ర్ తేజ ప్రస్తుతం తెర‌కెక్కిస్తున్న చిత్రం 'అహింస'.యూత్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా  దీన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమా ద్వారా ద‌గ్గుబాటి అభిరామ్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్నాడు.  షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా...

రేపటి నుండి నాగ చైతన్య సినిమా షూటింగ్

అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు కాంబినేషన్‌లో సినిమా ప్రకటన వెలువడినప్పటి నుంచే క్యూరియాసిటీని పెంచింది. ఈ చిత్రానికి NC22 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. నాగచైతన్యకు ఇది తొలి తెలుగు-తమిళ ద్విభాషా...

‘పుష్ప-2’ వ‌చ్చేది ఎప్పుడు?

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేష‌న్లో రూపొందిన సంచ‌ల‌న చిత్రం పుష్ప‌ ఇండస్ట్రీని షేక్ చేసిన విషయం తెలిసిందే. దీనితో 'పుష్ప 2' పై అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండ‌స్ట్రీలోనూ భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి....

విజ‌య్ దేవ‌ర‌కొండ ‘ఖుషి’లో రెండో హీరోయిన్!

సెన్సేష‌న‌ల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ఇటీవ‌ల 'లైగ‌ర్' తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. భారీ అంచ‌నాల‌తో వ‌చ్చిన లైగ‌ర్ మూవీ అంద‌రి అంచ‌నాల‌ను తారుమారు చేసి భారీ డిజాస్ట‌ర్ అయ్యింది. దీంతో విజ‌య్,...

ఇంతకీ ఎన్టీఆర్ హీరోయిన్ ఎవరబ్బా?!

ఎన్టీఆర్ 30వ సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయి. కొరటాలతో ఈ సినిమా ఉండనుంది. 'ఆర్ ఆర్ ఆర్' రిలీజ్ తరువాత ఈ సినిమా పట్టాలెక్కుతుందని అంతా అనుకున్నారు. అయితే 'ఆచార్య' దెబ్బకొట్టడంతో దాని నుంచి...

Most Read