Friday, December 27, 2024
Homeసినిమా

అభిమానుల ప్రేమ, ఆద‌ర‌ణే గొప్ప ఎన‌ర్జీ : మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజు ఆగ‌స్టు 22న జ‌రిగింది. ఈ వేడుక‌ల్లో ఆయ‌న‌కు విషెస్ తెలిపేందుకు తిరుప‌తి అలిపిరి నుంచి ఒక వీరాభిమాని సైకిల్ యాత్ర చేప‌ట్టి 12 రోజులు ప్ర‌యాణించ‌డం ఆశ్చ‌ర్య‌పరిచింది. ఈ...

చదలవాడ సినిమాకు బప్పీలహరి బాణీలు

డిస్కోకింగ్ బప్పీలహరి ఇప్పటికీ తన  ప్రత్యేక డిస్కో వినసొంపు భాణీలతో సంగీత ప్రియులను ఉర్రూతలూగిస్తూనే ఉన్నారు. చదలవాడ తిరుపతిరావు ఆయన సోదరుడు చదలవాడ శ్రీనివాసరావు తాజాగా నిర్మించబోయే ఓ భారీ యాక్షన్ చిత్రానికి...

‘రిప‌బ్లిక్‌’లో ఐశ్వ‌ర్యా రాజేశ్ పోస్ట‌ర్ రిలీజ్ చేసిన ర‌మ్య‌కృష్ణ‌

సుప్రీమ్‌ హీరో సాయితేజ్‌, దేవ్ క‌ట్టా కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న పొలిటిక‌ల్ థ్రిల్లర్‌ `రిప‌బ్లిక్‌`. జీ స్టూడియోస్‌ సమర్పణలో జె.బి.ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకం పై ఈ చిత్రాన్నినిర్మాత‌లు జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణాంతర...

పద్మాలయా సంస్థకూ యాభై ఏళ్ళు

పద్మాలయా స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకం పై ప్రముఖ నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రం 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఆగస్ట్ 27 1971 న విడుదలైన...

సుశాంత్ కి హ్యాట్రిక్ మూవీ అవుతుంది : త్రివిక్రమ్

సుశాంత్, మీనాక్షి చౌద‌రి హీరో హీరోయిన్లుగా న‌టించిన చిత్రం ‘ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు’. ఎస్‌.ద‌ర్శ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో లెజెండ్రీ న‌టి భానుమ‌తి రామ‌కృష్ణ మ‌న‌వ‌డు ర‌వి శంక‌ర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హ‌రీశ్ కోయ‌ల‌గుండ్లల‌తో...

సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘డియర్ మేఘ’

మేఘా ఆకాష్, అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘డియర్ మేఘ’. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అర్జున్ దాస్యన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సుశాంత్ రెడ్డి...

‘ఆహా’ లో సందడి చేయనున్న ‘ఎస్.ఆర్.కళ్యాణ మండపం’

తెలుగు వినోద రంగంలో సరికొత్త కంటెంట్ తో ప్రేక్షకులను అలరిస్తున్న ఏకైక తెలుగు ఓటీటీ సంస్థ ‘ఆహా’.  బ్లాక్ బస్టర్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టాక్‌షోలతో నిరంత‌రం ప్రేక్ష‌కుల‌కు తిరుగులేని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోంది....

‘జాతీయ రహదారి’ లిరికల్ సాంగ్ విడుదల చేసిన యండమూరి

భీమవరం టాకీస్ పతాకంపై మధు చిట్టె, సైగల్ పాటిల్, మమత, ఉమాభారతి, మాస్టర్  నందిరెడ్డి. ధక్షిత్ రెడ్ది, నటీనటులుగా నరసింహ నంది దర్శకత్వంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న చిత్రం ‘జాతీయ రహదారి’ అన్ని...

ఆకాష్ పూరి చేతుల మీదుగా ‘బ్యాచ్’ ట్రైలర్ విడుదల

ఆకాంక్ష మూవీ మేకర్స్ పతాకం పై బేబీ ఆరాధ్య సమర్పణలో సాత్విక్ వర్మ, నేహా పఠాన్ జంటగా  శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బ్యాచ్’. ఈ చిత్రానికి రఘు కుంచే సంగీతం అందించారు....

ఒక సామాన్యుడి అసామాన్యత

'దయచేసి సినిమా మధ్యలో ఫోన్ చూడకండి' ఇది ఇటీవల ఓటీటీ లో విడుదలైన 'హోమ్' మలయాళ సినిమా ప్రారంభంలో తెరపై కనిపించే మాట. అప్పుడు అర్థం కాకున్నా కాసేపటికి తెలుస్తుంది ఎందుకలా చెప్పారో. సోషల్...

Most Read