Thursday, December 26, 2024
Homeసినిమా

వచ్చే ఏడాది ఆగస్టులో ‘ఆది పురుష్’

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదిపురుష్‌’. ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తుంటే.. బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్...

ఏపీ ప్రభుత్వానికి ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లేఖ

“గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ మంత్రి శ్రీ పేర్ని నాని ఆహ్వానం మేరకు, తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రతినిధులు సమావేశమై తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పై తమ ఆందోళన వ్యక్తం చేశారు....

దసరా బరిలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఈ సినిమాను జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌...

‘ఆర్.ఆర్. మూవీస్’ వెంకట్ ఇక లేరు

ఆర్.ఆర్. మూవీ మేకర్స్ సంస్థ అధినేత, ప్రముఖ నిర్మాత వెంకట్ ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో మృతి చెందారు. ఆయన పూర్తి పేరు జె .వి వెంకట్ ఫణింద్ర రెడ్డి. తెలుగు...

తెలుగులో మరో ‘మాతృదేవోభవ’

శ్రీ వాసవి మూవీస్ పతాకంపై కె.హరనాథ్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ చోడవరపు వెంకటేశ్వరావు నిర్మిస్తున్న  చిత్రం ‘మాతృదేవోభవ’... ‘ఓ అమ్మ కథ' అన్నది ఉప శీర్షిక. సీనియర్ నటి సుధ తన...

త‌ళ‌ప‌తి విజ‌య్ తో దిల్‌ రాజు భారీ చిత్రం

అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్లో భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు త‌ళ‌ప‌తి విజ‌య్‌. త‌ను చేసే ప్రతి సినిమాతో అతని పాపులారిటీ మరింతగా పెరుగుతోంది. విజ‌య్ త‌న 66వ సినిమాను నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్ట‌ర్...

పవన్ పిలుస్తున్నాడు

Pawan Kalyan open remarks on Jagan Government శషభిషలు లేవు. గుసగుసలు లేవు. ముసుగులో గుద్దులాటలు లేవు. గిరిగీశాడు. బరిలోకి రమ్మంటున్నాడు. ఆ గట్టునుంటావా? ఈ గట్టునుంటావా? తేల్చుకోమంటున్నాడు. హీరోలూ రెడీనా? నిర్మాతలూ సిద్ధమా? దర్శకలూ మీ మాటేంటి? పవన్ సవాల్ విసిరాడు. సై అనే దమ్ము పరిశ్రమకి వుందా? ఏమయ్యా..మోహన్...

‘రిపబ్లిక్’ అద్భుత‌ విజ‌యాన్ని సాధించాలి : ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌

సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా న‌టించిన పొలిటికల్ థ్రిల్ల‌ర్ ‘రిప‌బ్లిక్‌’. దేవ క‌ట్టా ద‌ర్శ‌కుడిగా జీ స్టూడియోస్‌ సమర్పణలో జె.బి.ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘రిప‌బ్లిక్‌’ గాంధీ జ‌యంతి...

‘మహాసముద్రం’ ట్రైలర్ కు ప్రభాస్ ప్రశంస

శర్వానంద్, సిద్దార్థ్ కాంబినేషన్‌లో రాబోతోన్న ‘మహా సముద్రం’ సినిమా మీద టాలీవుడ్‌లో ఎంతటి అంచనాలు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే. ‘ఆర్.ఎక్స్ 100’ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత దర్శకుడు అజయ్ భూపతి విభిన్న...

దీపావళికి ‘రొమాంటిక్’గా వస్తానంటున్న ఆకాష్

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన కొడుకు ఆకాష్ పూరి హీరోగా న‌టిస్తున్న‌ ‘రొమాంటిక్’ చిత్రం కోసం క‌థ‌, మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. అనిల్ పాడూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు....

Most Read