Saturday, November 23, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకం

సామాన్య సౌందర్యశాస్త్రం

మొక్కజొన్న కంకులు అమ్ముకునే ఓ సాధారణ వ్యక్తి జీవితంలో చెప్పుకోదగ్గ సందర్భం, కళ్ళలో మైమరపు ఉంటుందని ఊహించగలమా ? వేడి వేడి టీ అమ్మే మహిళ ముఖం చల్లటి నవ్వులు చిందిస్తుందా? ఏ...

మన ఇంటి మామయ్య

‘బలరాముడంటే ఎవరు?’ అడిగాడు మా చిన్నాడు.  ‘కృష్ణుడికి అన్నయ్య’ అని చెప్పాలని అనుకున్నవాణ్ణే ‘గుమ్మడి!’ అనేశాను. అనుకోకుండా అన్నాగానీ నిజానికి నేననుకునేది అదే! నేనేవిఁటీ, యావత్ తెలుగు ప్రజా అదే అపోహలో ఉన్నారు. సూటిగా...

నాతో నాకే పెళ్లి

"జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ సంసార సాగరం నాదె సన్యాసం శూన్యం నావె కవినై కవితనై భార్యనై భర్తనై మల్లెల దారిలో మంచు ఎడారిలో పన్నీటీ జయగీతాల కన్నీటీ జలపాతాల నాతో నేను అనుగమిస్తూ నాతో నేనే రమిస్తూ ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం కలల్ని కధల్ని మాటల్ని...

ఓటుకు ముందూ వెనుక మందే!

పోటీచేసే అభ్యర్థులు ఎన్నికలకు ముందు ఒకలా ఉంటారని; ఫలితాలు వచ్చి గెలవగానే చంద్రముఖిలా మరోలా ఉంటారని లోకంలో ఒక అపవాదు ఉంది. అంతదాకా బాబ్బాబూ! అని ఓటర్ల కాళ్లా వేళ్లా పడ్డ అభ్యర్థులు...

హిందూపురంలో అకవుల కాలం

మా హిందూపురం అకవుల కథ ఇది. 1989 నాటికి మా ఊరి జనాభా బహుశా డెబ్బయ్ వేలు అయి ఉండాలి. అప్పుడు ఊళ్లో పది మంది కవులనుకునే అకవులం ఉండేవాళ్లం. జనాభా దామాషాలో...

ఇనుములో ఒక హృదయం మొలిచెనే!

1. స్వయం చోదిత(డ్రయివర్ అవసరం లేని సెల్ఫ్ డ్రయివింగ్) వాహనంలో లండన్ వీధుల్లో తిరిగిన మైక్రోసాఫ్ట్ సంస్థాపకుడు బిల్ గేట్స్. (వాహనంలో అమర్చిన కృత్రిమ మేధ సాఫ్ట్ వేర్ జి పి ఎస్...

సర్జన్ చీమలు

పద్యం:- అడవిపక్షుల కెవ్వడాహారమిచ్చెను? మృగజాతి కెవ్వడు మేతబెట్టె? వనచరాదులకు భోజన మెవ్వడిప్పించె? జెట్ల కెవ్వడు నీళ్ళు చేదిపోసె? స్త్రీల గర్భంబున శిశువు నెవ్వడు పెంచె? ఫణుల కెవ్వడు పోసె బరగబాలు? మధుపాళి కెవ్వడు మకరంద మొనరించె? బసులకెవ్వ డొసంగె బచ్చిపూరి? జీవకోట్లను బోషింప నీవెకాని
వేఱె యొక...

ఇచ్చట ఏడుపు నేర్పబడును!

"ఏడ్పు జీవలక్షణమట, ఏడ్వకున్న కొట్టి ఏడ్పింతురట బిడ్డ పుట్టగానె, ఎంత ఇష్టమొ నరజాతి కేడుపన్న? అతని ఏడ్పున కసలైన యర్థమేమొ?" -ఆత్రేయ పద్యం తెలుగునాట మనసున్న ప్రతివారినీ ఆత్రేయ ఏడిపిస్తూనే ఉంటాడు. గుండె పగిలిపోవువరకు మనచేత ఏడిపిస్తాడు. గుండె ముక్కలయినా...ఆ...

బాబాల అసలు బిజినెస్

హైదరాబాద్ లో నేనొక న్యూస్ ఛానెల్ హెడ్ గా పనిచేస్తున్న రోజుల్లో మా అనంతపురం జిల్లా నుండి ఒక యాడ్ ఏజెన్సీ మిత్రుడు వచ్చాడు. అనంతపురం నుండి హిందూపురం వెళ్లేదారిలో కొత్తగా పుట్టుకొచ్చి...ఒక...

ముఖ్యమంత్రి మార్పుకోసం సన్యాసుల పోరాటం

“కౌపీన సంరక్షణార్థం” అని బాగా వాడుకలో ఉన్న సంస్కృతం సామెత. అందరికీ తెలిసిందే అయినా- గోచిగుడ్డ నుండి మొదలై.. అంతులేని మహా సంసార ప్రయాణం దాకా సాగుతూనే ఉన్న ఆ కథ మళ్లీ...

Most Read