Hungry-Angry: "మనకు ఉచితంగా జ్ఞాన బోధ ఎవరయినా చేస్తారు;
మన భోజనం మాత్రం మనమే సంపాదించుకోవాలి" అన్నాడు పతంజలి.
“There is no free meal in this world" ప్రపంచంలో ఏదీ ఊరికే రాదు...
Foreign House: "వివాహం అంటే ఇద్దరు ఒక్కటి కావడం...పెళ్లి అంటే ముందు ఇల్లు కట్టుకుని, ఆ తర్వాత జంటగా మారి ఓ ఇంటివాడు కావడం... రెంటికీ ఎంతో తేడా ఉంది" ఈ మధ్య...
Age Via AI: కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్- ఏ ఐ) వినోదరంగానికి ఎంత అనుకూలంగా ఉందో...అంతే ప్రమాదకరంగా కూడా ఉంది. గూగుల్ చాట్ బోట్ కృత్రిమ మేధ తనకు తాను కవిత్వం రాసినట్లు...ఫలానా...
పసుపు ఒంటికి పూసుకుంటే మంచిదా?
ఇంటి గడపకు పూస్తే మంచిదా?
ఆహారంగా తింటే మంచిదా?
పాలు, కషాయాల్లో కలుపుకుని తాగితే మంచిదా?
అని మన దేశంలో పాతతరాలు చర్చ చేయలేదు.
కొత్త బట్టలు కొంటే పసుపు పూయనిదే తొడుక్కోని భారతీయులు...
Grey divorce: కలిసి ఉండడం కష్టమనుకున్నప్పుడు విడిపోవడమే మంచిదన్నది ఆధునిక నాగరికత. సర్దుకుపోవాల్సిన అవసరం లేదు. భరించాల్సిన పని లేదు. కూరిమిలో ఓరిమికి చోటు లేదు. వద్దంటే వద్దు- అంతే. ధర్మేచ అర్థేచ...
Salt-Heart-Threat:
"చదువది యెంతగల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా
చదువు నిరర్థకమ్ము గుణసంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్
బదునుగ మంచి కూర నలపాకము చేసిననైన నందు నిం
పొదవెడు నుప్పులేక రుచి బుట్టగ నేర్చునటయ్య భాస్కరా!"
ఎంత చదువు చదివినా...కొంచెం రసజ్ఞత లేకపోతే...
A Perfect Man: సాహిత్యం, జర్నలిజం, విజ్ఞాన తదితర రంగాల్లో తనదైన ముద్ర వేసి..భవిష్యత్ తరాలకు ఆయా అంశాల్లో పాఠ్యగ్రంథాలను అందించిన నిరంతరాన్వేషి..డాక్టర్ నాగసూరి వేణుగోపాల్. ఇదివరకటి అనంతపురం జిల్లా నేటి శ్రీ...
Car- Re'Cycle': మనిషి చనిపోతే అంత్యక్రియలు తప్పనిసరి. మరి- వాహనాలు పనికిరాకుండా మూలన పడి...పాడైపోయి... రిపేరులు చేయడానికి ఏమాత్రం వీలుకాక...చనిపోతే అంత్యక్రియలు చేయాలా? వద్దా? అన్నది భారత ఆటోమొబైల్ పరిశ్రమ ప్రశ్న. తప్పనిసరిగా...
Tight Fight: ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులని, ప్రజలే అత్యంత బలసంపన్నులని రాజనీతి శాస్త్రంలో ఒళ్లు పులకించే, మనసంతా నిండిపోయే పాఠాలు ఎన్నెన్నో ఉంటాయి. వాటిని చదువుకున్నవాళ్లకు ఒకలా అర్థమవుతాయి. వాటి జోలికి వెళ్లనివాళ్లకు...