Sunday, November 24, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకం

పవిత్ర బంధాలు!

Single Card: ఈమధ్య ఏది ట్రెండింగ్ లో ఉందో దాని మీద రాయమని మా డిజిటల్ టీం అడగడం ఎక్కువయ్యింది. మనసుకు నచ్చిన, లేదా మనం బాగా రాయగలమనుకున్న విషయం మొదలుపెడితే వెంటనే...

హత్యకు ప్రియురాలి గిఫ్ట్ 1,500/-

Gift De(a)ed: స్టాచ్యుటరి వార్నింగ్:- గుండె బలహీనంగా ఉన్నవారు, అతి సున్నిత మనస్కులు దీన్ని చదవకండి. అబ్బాయి:- వస్తావా? నిన్నేడిపించినవాడి గుండె కోసి కొమ్మకు వేలాడేశా. నీకు లవ్ లెటర్ రాసిన వాడి వేళ్లు కత్తిరించి వాడి జేబులోనే...

గుండెలాగిపోతుంటే గవర్నమెంట్ ఏం చేయాలి?

Emergency Issue: ఆడుతూ ఒకరు. పాడుతూ ఒకరు. పని చేస్తూ ఒకరు. పెళ్ళి చేస్తూ ఒకరు. కసరత్తు చేస్తూ ఒకరు. అసలేమీ చేయకుండా నిలుచున్న పాటున ఒకరు. ఏ మాయరోగమో తెలియదు. ఉన్నట్టుండి గుండె ఆగిపోతోంది. నవ్వుతూ తుళ్లతూ వున్నవాళ్లు కుప్ప కూలిపోతున్నారు. మొన్నటి వరకు యాభైలకి,...

మహిళలని గౌరవించడం అంటే!

Gender Equality: నా స్నేహితుడు ఇంటికి వచ్చాడు. సాదరంగా ఆహ్యానించి కాసేపు మాటలయ్యాక ' కూర్చో, గిన్నెలు కడిగేసి వస్తా' అన్నా. దాంతో నా ఫ్రెండ్ నా వైపు ఆరాధనగా చూస్తూ 'నువ్వు...

మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు…

Crimes - Casual: కులాంతర వివాహం చేసుకున్నందుకు నడిరోడ్డు పైన నరికిపారేసారో యువకుడిని. మరో సంఘటనలో భార్య కళ్ళముందే కత్తులతో పొడిచి చంపారు. ప్రేమించి, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని బయటికి వచ్చి సహజీవనం చేస్తుంటే...

వెంటాడే అలలు

Vizag Waves...: "గగనం గగనాకారం సాగరః సాగరోపమః। రామరావణయోర్యుద్ధం రామరావణయోరివ॥" సముద్రాన్ని సముద్రంతోనే పోల్చాలి అన్నాడు వాల్మీకి మహర్షి రామ- రావణ యుద్ధ వర్ణనలో. ఆకాశాన్ని ఆకాశంతోనే పోల్చాలి. అలా రామ- రావణ యుద్ధానికి రామ-రావణ యుద్ధమే పోలిక తప్ప...

వందే భారత్ అనుభవం

One-Day Bharat:  ఒకరోజు హైదరాబాద్ నుండి విజయవాడ; మరుసటిరోజు విజయవాడ నుండి విశాఖకు వందే భారత్ రైలెక్కాను. బెర్త్ లు ఉండని అన్నీ చైర్ కార్ బోగీలే. ఎగ్జిక్యూటివ్ , మామూలు చెయిర్...

మనసున్న పులి

The tallest personality: ఈ అనుభవం నేను తెలుగులోనే రాయగలను. ఆనందం అర్ణవమైతే అనుభూతి అంబరమైతే, గుండె పలికే భావాన్ని సొంత భాషలో చెప్తేనే తృప్తిగా ఉంటుంది. ఇదీ అలాంటి సందర్భమే…తెలుగులాంటి తీయదనమే. ఎప్పుడో...

టీచింగ్ టార్చర్

Students-Suicides: “అమ్మా నాన్నా! నేను ఈ పని చేస్తున్నందుకు క్షమించండి. మిమ్మల్ని బాధ పెట్టాలని ఉద్దేశం నాకు లేదు. కళాశాలలో ప్రిన్సిపల్, కళాశాల ఇంచార్జ్, లెక్చరర్ పెట్టే టార్చర్ వల్ల నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. కృష్ణారెడ్డి ,ఆచార్య, శోభన్,...

ఓ దోమ కథ

All-out: హైదరాబాద్ లో ఈ మధ్య అందరూ కుక్కల మీద పడ్డారు గానీ, అసలు పడాల్సింది దోమల మీద... ఈ ఏడు నగరంలో దోమలు స్వైర విహారం చేశాయి. అయితే కాస్త మంచి...

Most Read