Monday, November 25, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకం

మాన్సూన్ హెల్త్ చెకప్ డిస్కౌంట్ అట!

పత్రికలు తిరగేస్తుంటే చిత్ర విచిత్రమైన ప్రకటనలు కనపడుతుంటాయి. అందులో భాష, భావం తెలుగే అయినా...తెలుగువారికి అర్థం కాకుండా రాస్తుంటారు కాబట్టి...తొంభై తొమ్మిది శాతం ప్రకటలను ఎవరూ చదవరు కాబట్టి...బతికిపోతుంటారు. చదివే ఒక శాతం...

పెళ్లే వద్దంటున్న మహిళలు

రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అనేది పాత సామెత. రాజ కుమార్తె తలచుకుంటే దేనికి కొదవ అని కొత్త సామెత చెప్పే సంఘటన ట్రెండింగ్ అవుతోంది. షీకా మహరా దుబాయ్ రాజు కూతురు. ఆయనకున్న...

సకల చరమంత్రిణీ! వ్యసన కరయంత్రిణీ!

ఓ సెల్లు ఫోనా! సదా తోడు నీడా! ఓ కర్ణ పిశాచీ! సదా దృశ్యరూపీ! ఓ టవరు బంధూ! సదా సిగ్నలుండు! ప్రభాతంబు సాయంత్రంబు నీ ధ్యాసలో ఉండి...నీ లీల వర్ణించి...నీమీద నే దండకంబొక్కటిన్ జేయ నూహించి... నీ...

ఇక వికృతే ప్రకృతి!

సాంకేతికత రెండంచుల కత్తి లాంటిది. సరిగ్గా వాడుకుంటే ఉపయోగం. విచక్షణ లేకుండా వినియోగిస్తే అనర్థదాయకం. మాట్లాడే భాష, రాసే భాష, అనువాదం లాంటి భాషాసంబంధ విషయాల్లో సాంకేతికత ఎంతగా ఉపయోగపడుతుందో అంతగా మెదడును...

ఏది తప్పు? ఏది ఒప్పు?

చట్టం- న్యాయం- ధర్మం ఒకటి కావు. వేరు వేరు అంశాలు. అకడమిక్ గా వీటిమీద యుగయుగాలపాటు చర్చోపచర్చలు చేసుకోవచ్చు. ప్రాక్టికల్ గా అయితే సంఘాన్ని సక్రమమార్గంలో నడిపడానికే ఈ మూడు. నాగరికత ప్రయాణించేకొద్దీ,...

స్మార్ట్ ఫోనులో మీ మాటలు వినే బూచాళ్లున్నారు జాగ్రత్త!

చేతి గడియారం, క్యాలిక్యులేటర్, స్టిల్ కెమెరా, వీడియో కెమెరా, డెస్క్ టాప్, టార్చ్ లైట్...ఇలా అనేక వస్తువులను స్మార్ట్ ఫోన్ మింగేసింది. ఇప్పుడు సెల్ ఫోనే బ్యాంక్, సెల్ ఫోనే పర్స్. సెల్...

మిలియనీర్స్ స్లమ్

కొత్తొక వింత పాతొక రోత అని సామెత. ఇప్పటి పరిస్థితులను బట్టి చూస్తే పాతొక వింత అని సామెతను తిరగరాయలేమో! ఏ దేశమైనా అభివృద్ధి సాధించాక ముందుకే వెళ్తుంది గానీ పాత రోజులు...

రాగి రేకుల నుండి అన్నమయ్యను వెలికి తెచ్చిన పరిశోధకుడు

తెలుగు భాషకు అన్నమయ్య చేసిన మహోపకారం గురించి రోజూ తలచుకోవాలి. సామాన్య జనం మాట్లాడుకునే మాండలిక భాషకు మంత్రస్థాయి కలిగించి, వాటిలో బీజాక్షరాలను బంధించి...వాటిని వెంకన్నకే ముప్పొద్దులా పద నైవేద్యంగా సమర్పించాడు అన్నమయ్య. ...

శయన వృత్తి నైపుణ్య కార్యక్రమం!

నిద్ర పట్టని ప్రపంచం నిద్రకోసం నిద్రాహారాలు మాని నిరీక్షిస్తోందనే అనుకోవాలి. కొన్ని సెకెన్లు కాగానే కనురెప్పలు అసంకల్పితంగా పడడానికి వీలుగా కనురెప్పల వెనుక తడి ఉంటుంది. కంటి తడి లేకపోతే శాస్త్రీయంగా కనుగుడ్డుకు...

భయపెడుతున్న నిరుద్యోగ భారతం

దేశంలో నిరుద్యోగ యువత నిరాశానిస్పృహలకు అద్దం ఇది. చదివిన డిగ్రీలు ఎందుకూ కొరగాకుండా పోయిన విషాదమిది. హర్యానాలో రోడ్లు ఊడ్చే కాంట్రాక్ట్ ఉద్యోగానికి నోటిఫికేషన్ వేస్తే ఆరువేలమంది పి జి చదివినవారు అప్లయ్...

Most Read