Saturday, September 21, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకం

కరోనా వేళ కొల్లలు కొల్లలుగా విల్లులు!

తాగే నీరు లీటర్ల లెక్కన కొన్నప్పుడు కలికాలం అనుకున్నారు. పీల్చే గాలి సిలిండర్లలో కొంటున్నాం. కలివిలయ కాలం. ఇది వరకు వైద్య విద్య చదివి తెల్లకోటు వేసుకుంటేనే మెడలో స్టెత స్కోప్ ఉండేది. థర్మామీటర్, ఆక్సీ మీటర్లు...

సామాన్యులకు భారం – ఎగ్గొట్టే వారికి అభయం!

రెండ్రోజుల తేడాతో పత్రికల్లో వచ్చిన రెండు వార్తలను కలిపి చదువుకుంటే బ్యాంకుల ఆధునిక ధర్మం, పనితీరు, గుణగణాలు తేలిగ్గా తెలిసిపోతాయి. మొదట ఈ రెండు వార్తల సారం గ్రహించి, తరువాత ఆధునిక బ్యాంకుల ఆదర్శాల్లోకి...

ఆధునిక స్టెరాయిడ్ భారతం!

నేటి భారతంలో తరచుగా వినిపిస్తున్నమాట "మోతాదుకు మించి" అన్న మాట. ఒకప్పుడు ఉన్న దానికన్నా ఎక్కువ ఖర్చు చేస్తే తాహతుకు మించి అనేవారు. ఇప్పుడో..కరోనా కాలం..అంతా వైద్యో నారాయణో హరి.. అందుబాటులో ఉన్న మందులన్నీ...

ఇచ్చట తోలు ఒలచబడును!

తెలియనిది బ్రహ్మపదార్థం. తెలిసీ తెలియనట్లు ఉంటే అయోమయం. తెలియకపోయినా తెలిసినట్లు ఉంటే అజ్ఞానం. తెలిసినా మౌనంగా ఉంటే సహనం. తెలిసినా నొప్పిని భరిస్తూ ఉండడం కర్తవ్యం. తెలిసినా ఏమీ చేయలేకపోవడం నిస్సహాయత. ఇంకా చాలా అమూర్త భావనలు ఉన్నాయి కానీ -...

తెలుగు తెరపై ఎదురులేని రారాజు .. ఎన్టీఆర్ 

నందమూరి తారక రామారావు.. తెలుగు తెరపై ఈ పేరు ఓ మలయమారుతం.. ఓ మేరుపర్వతం. తెరనిండుగా పరుచుకున్న తెలుగుదనం. తెలుగు సినిమాను గురించి చెప్పుకోవాలంటే ఎన్టీఆర్ కి ముందు.. ఎన్టీఆర్ కి తరువాత అనే...

కొత్త ఐ టీ చట్టాలపై వాట్సాప్ న్యాయపోరాటం!

"కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతీ కర మూలే స్థితా గౌరీ ప్రభాతే కర దర్శనం " అని స్మరించుకుని...  కాళ్ళు కింద పెట్టకుండా భూమాతని  కుడి చేతితో తాకి కళ్ళకద్దుకుని లేవడం...

తన కోపమె తన శత్రువు!

వాల్మీకి రామాయణం. చైత్రమాసం. చెట్లన్నీ చిగురించి ప్రకృతి పచ్చని పట్టు చీర కట్టుకుని పరవశ గీతాలు పాడుతోంది. అరవై వేల ఏళ్లుగా అయోధ్యను నిర్నిరోధంగా పాలిస్తున్న దశరథుడు కొలువులో ఒక ప్రతిపాదన చేశాడు....

అమృతప్రవాహం … అన్నమయ్య సంకీర్తనం

(అన్నమయ్య జయంతి ప్రత్యేకం) జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతుందో ఎవరికీ తెలియదు. అనుకోకుండా జరిగే కొన్ని సంఘటనలు జీవితాన్ని మరో మలుపు తిప్పేస్తుంటాయి. అప్పటివరకూ ఏది ముఖ్యమని అనుకుంటామో .. ఏది సర్వస్వమని భావిస్తామో...

ప్రధాని అపాయింట్ మెంట్ కోసం బహిరంగ ప్రకటన!

కరోనా విలయతాండవ వార్తల మధ్య ఈ ప్రకటనను ఎవరూ పట్టించుకున్నట్లు లేరు. ప్రకటనలను కూడా చదివే పాఠకులు సహజంగా తక్కువ. ఈ ప్రకటన మనలాంటి సగటు పాఠకులు చదివినా, చదవకపోయినా పెద్ద నష్టమేమీ...

లోక కల్యాణ కారకం .. నృసింహ అవతారం

(నృసింహస్వామి జయంతి ప్రత్యేకం) లోక కల్యాణం కోసం శ్రీమహావిష్ణువు ధరించిన దశావతారాలలో నాల్గొవ అవతారం .. నరసింహస్వామి అవతారం. లోక కంటకుడైన హిరణ్యకశిపుడిని శిక్షించడం కోసం ... తన భక్తుడైన ప్రహ్లాదుడిని రక్షించడం కోసం శ్రీమహావిష్ణువు .....

Most Read