రెండేళ్ల క్రితం ప్రభుత్వ వేలంలో హైదరాబాద్ కోకాపేట ఎకరా వంద కోట్ల రూపాయల పాట పాడుకుంది. ఆ భూమి తనకు తానుగా ఆ విలువ కట్టుకుని... మార్కెట్ వేలం సాహిత్యానికి ఆ రాగం...
ఇప్పుడంటే సెల్ ఫోన్లొచ్చేశాయిగానీ ఇరవయ్యేళ్ళ క్రితం ఇవిలేకుండా ఎలాబతికామో తలుచుకుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది
మనం పీజీ చేసిన తరవాత తిరుపతిలో ఒకేడాది ఉద్ధరించాం. అప్పుడు సీనియర్ రెసిడెంటని పేరు మనకి. అప్పుడే కొత్తగా దిగాయి...
మగవాడి కష్టం పగవాడికి కూడా రాకూడదని తెలియజెప్పే కథనమిది. "గృహహింస" అంటే వ్యుత్పత్తి ప్రకారం ఇంట్లో హింస అని. కాకపోతే గృహహింస కేసుల్లో సాధారణంగా భార్యను అత్తమామలు, భర్త వేధిస్తుండేవారు కాబట్టి ఆ...
ఇంగ్లిష్ లో freedom ను fridom అని కానీ, freedum, fridum, fridam అని కానీ రాస్తే తప్పు. టీచర్లు వెంటనే బెత్తంతో కొడతారు. స్కేల్ తో రాసిన వేళ్లను విరగ్గొడతారు. శిక్షగా...
నిద్ర పట్టని ప్రపంచం నిద్రకోసం నిద్రాహారాలు మాని నిరీక్షిస్తూ ఉంటుంది. కొన్ని సెకెన్లు కాగానే కనురెప్పలు అసంకల్పితంగా పడడానికి వీలుగా కనురెప్పల వెనుక తడి ఉంటుంది. కంటి తడి లేకపోతే శాస్త్రీయంగా కనుగుడ్డుకు...
"అప్పిచ్చువాడు, వైద్యుడు,
ఎప్పుడు నెడతెగక పారు నేరును, ద్విజుడున్
చొప్పడిన యూరనుండుము;
చొప్పడకున్నట్టి యూర జొరకుము సుమతీ"
తెలుగు మీడియం మాత్రమే తెలిసిన అనాది కాలంలో ఒకటి, రెండో తరగతుల్లో తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన పద్యమిది. అప్పిచ్చువాడు తరువాత...
ఇది సగటు జర్నలిస్టు కథ. అందరి కష్టాలను కథలు కథలుగా రాసే జర్నలిస్టు బాధ సింగిల్ కాలమ్ వార్తగా కూడా కాకుండాపోయిన కన్నీటి వ్యథ.
తన బాధను తను మీడియా ద్వారా చెప్పుకోలేని జర్నలిస్టు...
సంఘంలో పెళ్లి తొలి అధికారిక కాంట్రాక్ట్. పెళ్లి గొప్ప వ్యవస్థ. కానీ పెళ్లి చేయడం పెద్ద అవస్థ. కాబట్టి పెళ్లిపనులన్నీ కాంట్రాక్ట్ ఇవ్వకతప్పింది కాదు. అందులో తప్పేమీ లేదు.
పెళ్ళిమంటపం, డెకరేషన్, వంటావార్పు, కుర్చీలు...
"అగాధమౌ జలనిధి లోన ఆణిముత్యమున్నటులే" అన్నారో సినీ కవి. నిజమే. ఎక్కడో లోతుల్లో ముత్యపు చిప్పలో దాగున్న ముత్యాన్ని వెలికితీసి అందరికీ అందుబాటులోకి తేవడంలో ఎందరి శ్రమో దాగి ఉంటుంది. కానీ ఆ...