Wednesday, November 13, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకం

మేవాడ్ కథలు-3

ఉదయ్ పూర్ కు 110 కిలోమీటర్ల దూరంలో చిత్తోర్ గఢ్ కోటది శాతబ్దాల చరిత్ర. ఎన్నెన్ని ఆక్రమణలను, దాడులను చూసిందో చిత్తోర్ గఢ్? శిథిలమైన ప్రతిసారీ శిథిలాలనుండి శిఖరాలకు లేవడానికి ప్రయత్నించింది. "శిలలు...

మేవాడ్ కథలు-2

మేవాడ్ లేదా మేవార్ పశ్చిమ భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలోని ప్రదేశం. రాజ్ పుత్ ల రాజ్యం. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని ఇప్పటి భిల్వారా, చిత్తోర్ గఢ్, రాజ్ సమంద్, ఉదయపూర్ ప్రాంతాలు...

మేవాడ్ కథలు-1

ఈమధ్య రాజస్థాన్ ఉదయ్ పూర్ కు విహారయాత్రగా వెళ్లొచ్చాము. ఎప్పుడో ముప్పయ్యేళ్ల కిందట ఏ పి పి ఎస్ సి గ్రూప్స్ పోటీ పరీక్షలకు చదువుకున్న అరకొర చరిత్రలో విన్నది, తరతరాలుగా కథలుకథలుగా...

ఏయ్! ఎవర్రా అక్కడ! వేట్టయన్ తెలుగు కాదన్నది?

భీమయ్య:- ఏమి రామయ్యా! దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? రామయ్య:- ఏమీ లేదు భీమయ్యా! మన తెలుగు కొంపకు ఏ పైకప్పు వేద్దామా అని ఆలోచిస్తున్నా. భీమయ్య:- ఇందులో ఆలోచించడానికేముంది రామయ్యా! మన్నికకు, నాణ్యతకు పేరెన్నికగన్న వేట్టయన్ తమిళ పైకప్పులు వేస్తే సరి! రామయ్య:- ...అంటే...

దసరా ప్రత్యేకం-6

"అమ్మల గన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల బె ద్దమ్మ, సురారులమ్మ కడు పాఱడి వుచ్చిన యమ్మ, తన్ను లో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మా యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ...

దసరా ప్రత్యేకం-5

"తల్లీ! నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితిన్ నీవు నా యుల్లంబందున నిల్చి జృంభణముగానుక్తుల్ సుశబ్దంబు శో భిల్లంబల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహినీ ఫుల్లాబ్జాక్షీ! సరస్వతీ! భగవతీ! పూర్ణేందుబింబాననా!" చదువుల తల్లీ! సరస్వతీ! నిన్ను మదిలో ధ్యానించి...పుస్తకం...

దసరా ప్రత్యేకం-4

శ్లోకం:- "అంగం హరేః పులక భూషణ మాశ్రయంతీ భృంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్ అంగీకృతాఖిల విభూతి రపాంగలీలా మాంగల్యదా౭స్తు మమ మంగళదేవతాయా:" భావం:- ఆడ తుమ్మెద నల్లటి తమాల వృక్షంపై వాలినట్లు...ఏ మంగళదేవత ఓరచూపులు నీలమేఘశ్యాముడయిన విష్ణుమూర్తిపై ప్రసరించగానే...ఆయన హృదయం మొగ్గ తొడిగిన...

దసరా ప్రత్యేకం-3

పల్లవి:- నాద తనుమనిశం శంకరం నమామి మే మనసా శిరసా అను పల్లవి:- మోదకర నిగమోత్తమ సామ వేద సారం వారం వారం చరణం:- సద్యోజాతాది పంచ వక్త్రజ స-రి-గ-మ-ప-ధ-ని వర సప్త-స్వర విద్యా లోలం విదళిత కాలం విమల హృదయ త్యాగరాజ పాలం పల్లవి:- శోభిల్లు సప్తస్వర సుందరుల...

కొంచెం దుఃఖం +కొంచెం సంతోషం = 35

చిన్నతనంలో లెక్కలంటే భయపడని వాళ్లుండరు. ఉన్నారంటే ఆకాశం నుంచి ఊడిపడ్డవాళ్ళలానే చూస్తారు. నాకూ చిన్నప్పుడు లెక్కలంటే భయమే. 10 లో అన్ని సబ్జక్ట్స్ లో 70 దాటినా లెక్కల్లో 50 రావడం కష్టమై...

దసరా ప్రత్యేకం-2

"ఎవరి గజ్జెల రవళివే నీవు మంజీర! ఎవరి కజ్జల బాష్పధారవే మంజీర! నీవు పారిన దారిలో ఇక్షుదండాలు నీవు జారిన జాడలో అమృత భాండాలు నీవు దూకిన నేల మాకు విద్యున్మాల నీవు ప్రాకిన పథము మాకు జైత్రరథమ్ము
 ఎవరికొరకయి పరుగులెత్తి...

Most Read