విజయనగర రాజుల కాలంలో హంపీలో ఉత్సవం జరగని రోజు లేదు. అదొక నిత్య కల్యాణ సీమ. మహారాజ ద్వారం మెదలు సామాన్య గుమ్మం దాకా పసిడి తోరణాలు కట్టుకున్న సీమ. ఇళ్ల స్తంభాలకు...
హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాల పేర్లు చెప్పి వాటిగురించి రెండు మాటల్లో వివరించమని కృత్రిమ మేధమ్మ చాట్ బోట్ ను అడిగితే...అది చెప్పినట్లుగా ఇంగ్లీషులో ఒక పోస్ట్ వైరల్ గా తిరుగుతోంది. దానికి...
తెలుగు భాష ఒకటే అయినా యాసలు అనేకం. ఒక్క జిల్లాలోనే నాలుగయిదు యాసలు కూడా ఉంటాయి. ఉదాహరణకు అనంతపురం జిల్లాలో హిందూపురం , మడకశిర, గోరంట్లల్లో కన్నడ ఉచ్చారణతో కూడిన తెలుగు యాస....
టీవీ సీరియళ్లు, దాన్ని దాటి వెబ్ సిరీస్... జనాలకు మాయా ప్రపంచాన్ని చూపిస్తున్నాయి.
అందాల ఆరబోతలు (ఇప్పుడు స్రీలు.. పురుషులు కూడా) నగలు, డబ్బు దస్కం, ఫార్మ్ హౌస్ లు... వీకెండ్ పార్టీలు, విదేశీ...
నవరసాల్లో భయం చాలా భయంకరంగానే ఉంది. ఆ భయం ఎన్ని రకాలు? అన్న దగ్గరే స్పష్టత లోపించినట్లుంది. సైకాలజీకి కూడా భయమంటే చచ్చేంత భయమే. నిలువెల్లా వణుకే. భయాన్ని చిటికెలో తీసి అవతల...
నీ జ్ఞాపకాల నీడలలో నన్నెపుడో చూస్తావూ..,
నను వలచావని తెలిసేలోగా నివురై పోతానూ...!
ఎంత తప్పుగా అర్ధం చేసుకున్నావు బాలూ...? జ్ఞాపకాల నీడలేంటీ...? దశదిశలా కమ్మేసిన మానసిక ఆక్సిజన్ నువ్వు...! నిను వలచని మనిషెవ్వడు...? నిన్నెవరు...