Saturday, January 11, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకం

రామాయణం-3

Management skills of Rama:
మేనేజ్మెంట్ పాఠంగా రామాయణం, భారతం, భగవద్గీతలను చెప్పడం ఒక ఫ్యాషన్. అలా చెబుతున్నవారికి ఈ ఇతిహాసాలు, పురాణాలు ఒక ఉపాధిగా అయినా పనికివస్తున్నందుకు సంతోషించాలి. ఇంగ్లీషులో మేనేజ్ అనే క్రియా...

రామాయణం-2

Waiting in Ramayana:  ఎంతకాలమయినా సంతానం కలుగక దశరథుడు ఎంతగానో నిరీక్షించాడు. సకల గుణ సంపన్నుడు ఎవరయినా ఉంటే - అతడి చరితం కావ్యంగా రాసి చరితార్థం కావాలని వాల్మీకి నిరీక్షించాడు. అవతారపురుషుడి...

రామాయణం-1

Ramayana in our lives:  ఒక దేశానికి, ఒక జాతికి తనకంటూ సొంతమయిన అస్తిత్వం ఉంటుంది. ఆ అస్తిత్వం చుట్టూ అల్లుకున్న అనంతమైన చరిత్ర ఉంటుంది. ఆచారాలు, సంప్రదాయాలుంటాయి. భాషా సంస్కృతులుంటాయి. నమ్మకాలుంటాయి....

పెన్నేటి పాట-10

గంగమ్మకు ఏమయ్యిందో కానీ...పది రోజులనుండి కళ్లు తిరుగుతున్నాయి. విపరీతమయిన తల నొప్పి. చెవి పోటు. సాయంత్రం పొయ్యి మీద జొన్న సంకటి గిన్నె కిందికి దించబోతూ...కళ్లు తిరిగినట్లయి...తూలి మంటలో పడబోయింది. ఈలోపు పక్కన...

పెన్నేటి పాట-9

Soulless people: రాయలసీమలో లేనివారికే కరువు. ఉన్నవారిని చూస్తే కరువే వణికిపోవాలి. కలవారు పొద్దుపోక చదువుకుంటూ ఉంటారు. పొద్దుపోక తింటూ ఉంటారు. వారి మనసు మొద్దుబారి ఉంటుంది. ఊళ్లో జనం ఇంతటి కరువులో...

పెన్నేటి పాట-8

Drought-Dignity: రంగన్న నాలుగు మెతుకులు నోట్లో వేసుకుని...రెడ్డిగారింటికి వెళ్లాలి. కడవ భుజాన పెట్టుకుని ఊరబావికి వెళ్లి...కడవలో తెచ్చి...తొట్టెల్లో పోయాలి. పాతాళం అడుగున నీళ్లు మిగిలిన ఆ మెట్ల బావిలోకి దిగి...ఎక్కడమే ప్రాణాలతో చెలగాటం....

పెన్నేటి పాట-7

వర్షాలు ఉండవు. పంటలు పండవు. పనులు ఉండవు. దాంతో కొండకు వెళ్లి కట్టెలు కొట్టి ఊళ్లో అమ్ముకునేవారు కొందరు. గడ్డిమోపులు తెచ్చి అమ్ముకునేవారు కొందరు. కలివి పండ్లు, రేగి పండ్లు, బలసకాయలు, సీతాఫలాలు,...

పెన్నేటి పాట-6

నా అన్నవాళ్ళెవరూ లేని రంగన్న బతుకులోకి గంగమ్మ ప్రవేశించింది. గంగమ్మది కూడా నిరుపేద కుటుంబం. ఆమె అక్క-బావ కూలి పనులు చేసుకుంటూ బతికేవారు. బావ ఉన్నన్ని రోజులు ఎలాగో గుట్టుగా బతికారు. ఎద్దు...

పెన్నేటి పాట-5

బతికి చెడిన రంగడి గుండెలో ఎన్ని బడబాగ్నులు రగులుతున్నాయో? కాలు తీసి కాలు పెడితే సేవలు చేయడానికి పనిమనుషులు పోటీలు పడే వైభోగంలో పెరిగిన రంగడు ఇప్పుడిలా పశువుల కొట్టాల్లో చీపురు పట్టుకుని...

పెన్నేటి పాట-4

ఇప్పుడంటే రంగడిలా ఎకరం పొలం సాగు చేయడానికే అష్టకష్టాలు పడుతున్నాడు కానీ... ఒకప్పుడు వాళ్ల నాన్న నారపరెడ్డి పెద్ద జమిందారు. ఇంటి నిండా పనివాళ్లు. ఇంటి ముందు లెక్కలేనన్ని గుర్రబ్బండ్లు. ఎడ్ల బండ్లు....

Most Read