Saturday, November 30, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకం

రామ…రామ!

Extreme Liberty: శివుడికి ఆదిభిక్షువు, ఆది యోగి, శివపార్వతులకు ఆది దంపతులు అన్న పేర్లు విన్నాం. కన్నాం. ఇప్పుడు రాముడికి ఆదిపురుష్ అని సినిమావారు పేరు పెట్టారు. వాల్మీకి రామాయణం ఆధారంగానే ఆదిపురుష్ సినిమా...

శ్రీరామ రామ రామేతి…

One & Only:  శ్రద్ధాళువుకు ప్రశ్న గొప్ప దోహదకారి. ఒక విషయాన్ని విశ్లేషించడం కోసం, లేదా ఒక సమస్యను ఛేదించడం కోసం ఉన్న ఒకే ఒక పనిముట్టు అది, బహుశా. గమ్మత్తైన ఒక...

మొదటి వంద లోపు ర్యాంకులన్నీ మావే! మావే! ఇంకెవరికీ రావే! రావే!

Success Stake: సనాతన ధర్మానికి మూల స్తంభమయినది అద్వైత సిద్ధాంతం. దేవుడు- జీవుడు ఒకటే అన్న అహం బ్రహ్మాస్మి సూత్రాన్ని అర్థం చేసుకోవడమే అద్వైత సాధకుల అంతిమ లక్ష్యం. ఇది ఎంత సులభమయినదో...

రుచి-పచి

Old food in New Plate:  ఎప్పుడూ ఇడ్లీ, దోసెలేనా? ఏదయినా పాశ్చాత్య రుచుల పనిపడదాం అని మా ఆవిడ ఒక ఆదివారం సాయంత్రం పక్షులు గూళ్లకు తిరిగి వెళ్లే వేళ సంకల్పం...

వయసు మాట వినదు!

Age Factor: ప్రపంచంలో గేటు ముందు కాపలాగా ప్రభుత్వ అవుట్ సోర్సింగ్ ఉద్యోగానికయినా పదవీ విరమణ వయసు ఉంటుంది కానీ...రాజకీయనాయకుల పదవీ విరమణకు వయసుతో నిమిత్తం ఉండదు. దాంతో వార్ధక్యం వల్ల ఏమి...

పాపం పసివాళ్లు!

Children are Safe: "అమ్మా చూడాలీ! నిన్నూ నాన్నని చూడాలీ నాన్నకు ముద్దూలివ్వాలి నీ ఒడిలో నిద్దుర పోవాలి ఇల్లు చేరే దారే లేదమ్మా... నిన్ను చూసే ఆశే లేదమ్మా... ఇల్లు చేరే దారే లేదమ్మా... నిన్ను...

నోటు మాటలు

Note- Fate: దేశ వాణిజ్య రాజధాని బాంబేలో యాభయ్యవ అంతస్తు అద్దాల మేడ. అరేబియా నీలి సముద్రం మీద సూర్యుడి కిరణాలు పడి తళతళలు అద్దాలమేడ మీద ప్రతిఫలిస్తున్నాయి. విలేఖరులందరూ వడా పాప్...

రాళ్లు- రత్నాలు

Drought-Diamonds: "కండలేక ఎండిపోయి బెండు వారినా సరే! తిండిలేక, తుండులేక, పండవారినా సరే! నిండు మనసు, నిజాయితీ, పండు వయసు, పట్టుదలా, దండిచేయి, ధర్మదీక్ష పండించును గుండెలలో... రండు రండు! చేతు లెత్తి దండము తల్లీ యని, కై దండల దండలతో, నీ రెండ నిలిచి కొలుచి పొండు ఇంత మంచి...

చూడామణి అంటే చేతి గాజు కాదు ఆదిపురుషా!

Creative Liberty: "మరలనిదేల రామాయణంబన్న?" అని తనను తానే ప్రశ్నించుకుని..."నావయిన భక్తి రచనలు నావిగాన..." అని తానే సమాధానం కూడా చెప్పుకున్నాడు తెలుగులో మెదటిసారి జ్ఞానపీఠం అందుకున్న విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కల్పవృక్షానికి...

సృజనాత్మక నిద్ర

Sleep Well: నిద్ర పట్టని ప్రపంచం నిద్రకోసం నిద్రాహారాలు మాని నిరీక్షిస్తోంది. కొన్ని సెకెన్లు కాగానే కనురెప్పలు అసంకల్పితంగా పడడానికి వీలుగా కనురెప్పల వెనుక తడి ఉంటుంది. కంటి తడి లేకపోతే శాస్త్రీయంగా...

Most Read