Friday, January 10, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకం

పుస్తకాల బరువు తగ్గించే పనిలో ప్రభుత్వాలు

"చదివించిరి నను గురువులు
చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు నే జదివినవి గలవు పెక్కులు
చదువులలో మర్మ మెల్ల జదివితిఁ దండ్రీ!" -పోతన భాగవతంలో ప్రహ్లాదుడు "నాటికి నాడే నా చదువు...మాటలాడుచును మరచేటి చదువు..." -అన్నమయ్య కీర్తన "చదువది యెంతగల్గిన రసజ్ఞత యించుక...

ఈ భూ దాహం తీరనిది!

విలేఖరి:- సార్! మీరు హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు దగ్గర 65 ఎకరాలు కొంటానని నమ్మించి.. ఆ భూముల అసలు యజమానులను తన్ని.. తరిమేసి.. భూములను ఆక్రమించి...అనుభవిస్తున్నారని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. దీనిమీద...

పోర్షే చంపిన మనుషులు

పూనాలో ఇంటర్మీడియెట్ పరీక్షలు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసుకున్న ధూమ్ ధామ్ మందు పార్టీలో తప్ప తాగి...అర్ధరాత్రి ఒకటిన్నరప్పుడు రెండు కోట్ల పోర్షే కారును నడుపుతూ రోడ్డుమీద వెళుతున్న ఇద్దరిని చంపిన మైనారిటీ...

ఎంతవరకు? ఎందుకొరకు? ఇంత పరుగు అని అడక్కు!

భారత్- పాకిస్థాన్ సరిహద్దుల్లో ఒక ఊరి ముందు షియోక్ నది వంతెనమీద ఫోటోలు తీసుకుంటుంటే బైకుల మీద పర్వతాలను అధిరోహించే బృందం కూడా మా పక్కన ఆగి...ఫోటోలు తీసుకుంటోంది. ఒక రాయల్ ఎన్ఫీల్డ్...

పాక్ ఆక్రమిత కాశ్మీర్ – చైనా ఆక్రమిత అక్సాయ్ చిన్

వారం రోజులుగా భారత సరిహద్దు ప్రాంతం లడాఖ్ లో తిరుగుతుంటే విచిత్రమైన ప్రశ్నలు ఎదురవుతున్నాయి. చిన్నప్పుడు బళ్లో మ్యాప్ పాయింటింగ్ మొదలు పెట్టినప్పటినుండి మనం చూస్తున్న భారతదేశ పటం; గీస్తున్న దేశ పటం;...

కడపకు ఆ పేరెలా వచ్చిందంటే?

కడప పేరు గురించి చాలామంది అనేదేమిటంటే దేవుని కడపలో ఉన్న శ్రీ ప్రసన్న వేంకటేశ్వరాలయం తిరుమలేశుని తొలి గడప కాబట్టి గడప అనే పేరు క్రమంగా కడపగా మారింది అని. దేవుని కడప...

నయా ట్రెండ్: డిజిటల్ గోల్డ్, కృత్రిమ వజ్రాలు

వజ్రాలంటే మోజులేనిది ఎవరికి. డైమండ్స్‌ ఆర్‌ విమెన్స్‌ బెస్ట్‌ ఫ్రెండ్స్‌ అంటారు. మగువ మనసు దోచే వజ్రాభరణాలకు అన్ని దేశాల్లో డిమాండ్ ఉంది. కానీ వాటి ధరే.. సామాన్యులకు అందుబాటులో ఉండదు. అరుదుగా...

మంచు కొండల్లో రహదారి నిర్మాణాలు

కేంద్రపాలిత ప్రాంతమైన లడాఖ్ లో లేహ్ నుండి నూబ్రా వ్యాలీకి 120 కిలో మీటర్ల దూరం. అయిదు గంటల ప్రయాణం. వేసవిలో కూడా మంచు కప్పుకున్న ఎత్తయిన పర్వతాల మీద, లోయల్లో దారి....

అటజని కాంచె…

పద్యం:- "అటజని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ
 పటల ముహుర్ముహుర్ లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వన
 స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్ గటక చరత్కరేణు కర కంపిత సాలము శీతశైలమున్" భావం:- మంచుకొండ కొమ్ములు నింగిని...

సైనికుల త్యాగాలు

"ఇక్కడ నేను క్షేమం – అక్కడ నువ్వు కూడా…
ఇప్పుడు రాత్రి అర్ధ రాత్రి
నాకేం తోచదు నాలో ఒక భయం తెల్లని దళసరి మంచు రాత్రి చీకటికి అంచు దూరంగా పక్క డేరాలో కార్పోరల్ బూట్స్ చప్పుడు
ఎవరో గడ్డి మేట...

Most Read