బిడ్డ కడుపున పడింది మొదలు నెలలు నిండేకొద్దీ కదలడం తల్లికి భారమే. అయినా సాహసించి పరీక్షలకు వెళ్ళేవాళ్ళు, ప్రయాణాలు చేసేవాళ్ళు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు. అయితే తొమ్మిదో నెలలో నృత్య ప్రదర్శన ఇచ్చే...
మాతృ భాష. అమ్మ భాష. సొంత భాష. మన భాష. మదర్ టంగ్. ఎలా చెప్పినా, ఏ భాషలో చెప్పినా సొంత భాష ప్రాధాన్యం ఉండి తీరుతుంది. తెలుగు తల్లి/తెలంగాణా తల్లి అనగానే...
"ఏ కల్యాణం కోసం ఇంతటి కల్లోలం?
నీకు తెలియనిదా నేస్తమా!
చెంత చేరననే పంతమా?
ఖండాలుగ విడదీసే జెండాలన్నీ
తలవంచే తలపే అవుదాం...
ఆ తలపే మన గెలుపని అందాం"
అని కంచె సినిమాలో సిరివెన్నెల చెప్పిన సందర్భం సరిహద్దులో...
"బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ ఆత్మహత్య తర్వాత 24 పేజీల సూసైడ్ నోట్ పోలీసులకు దొరికింది. ఆయన భార్య క్రూరత్వాన్ని ఆ లేఖ బయటపెట్టింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అతుల్ 2019లో నిఖితను...
దేశంలో హిందీ జాతీయ భాష అవునా? కాదా? అన్న వాదోపవాదాల్లో ప్రాంతీయ భాషల అస్తిత్వాల మీద ధ్యాస పెరగడం శుభ పరిణామం.
హిందీ జాతీయ భాష కానే కాదు. ఈ దేశంలో అధికారికంగా గుర్తింపు...
అరవై నాలుగు తెలుపు నలుపు గళ్ళ పలక అతడికి యుద్ధరంగం.
అతడే రాజు.
అతడే మంత్రి.
అతడే సర్వసైన్యాధ్యక్షుడు.
అతడే కాల్బలం.
అతడు ఏనుగును లొంగదీసుకుని నడిపిన మావటి.
అతడు గుర్రాన్ని అధిరోహించి పరుగులు పెట్టించిన ఆశ్వికుడు.
అతడు ఎడారిలో ఒంటె మీద...
ఈమధ్య ఒక పెళ్ళికి వెళితే స్టేజ్ కు రెండు వైపులా మెట్ల దగ్గర బౌన్సర్లు ఉన్నారు. వారి కండలను చూడగానే నాకు గుండెలు జారిపోయాయి. పెళ్ళి మంటపంలో ప్రయివేటు బాడీ గార్డుల రక్షణ...