Friday, January 10, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకం

జోగ్ జలపాతానికి నిత్యోత్సవం చేసిన నిసార్

"జోగద సిరి బెలకినల్లి; నిత్యోత్సవ తాయి నిత్యోత్సవ ....." కన్నడ గీతం. https://youtu.be/c1YECBmt58Q మనకు వేదంలా ఘోషించే గోదావరి పాటలా...జోగ్ జలపాతం మీద కన్నడ మాట్లాడేవారందరి నోళ్ళలో నానే పాట ఇది . కవి నిస్సార్ అహ్మద్(1936-2020)వృత్తి...

తప్పిపోయారు – తమని తాము తెలుసుకున్నారు

'రోజంతా ఖాళీగానే ఉంటావుకదా!' (పొద్దున్నే లేచి వంట, టిఫిను, గిన్నెలు, బట్టలు ... అన్నిపనులూ చేసుకునే గృహిణులను భర్త, పిల్లలు, చుట్టాలు అనేమాట). 'మంచి కుటుంబాల్లో ఆడవాళ్లు, తల, నోరు ఎత్తరు' (ఇప్పటికీ చాలా...

ప్రాణానికి శ్రుతి… దేహానికి గతి నువ్వే రామా!

మొనతేలిన రాయి ప్రవాహంలో ఒరుసుకుని...ఒరుసుకుని...నున్నని గులకరాయిగా మారినట్లు తెలుగు కూడా చివరికి అందంగా, గుండ్రంగా, తేనియలా మారింది. ఒకప్పుడు సంస్కృతం, ఇప్పుడు ఇంగ్లీషు తెలుగును మింగేశాయి. ఈ విషయంలో తమిళం చాలా నయం....

బంగారానికి చెదలు

అక్షయ తృతీయరోజు విష్ణువును, ప్రత్యేకించి లక్ష్మీదేవిని పూజిస్తే అక్షయమయిన సిరిసంపదలు వచ్చి మన నట్టింట్లో పడతాయని ఒక నమ్మకం. మంచిదే. లిలితా నున్నటి గుండాయన డబ్బులెవరికీ ఊరికే రావు అని అంటాడు కానీ- అక్షయ...

ఇప్పటి మన పెళ్లి అసలు పెళ్లే కాదా?

అరెరే! భారత సర్వోన్నత న్యాయస్థానం- సుప్రీం కోర్టు పుసుక్కున ఎంతమాట అనేసింది! ఇప్పుడు పెద్ద చిక్కొచ్చి పడిందే! అంటే... కొన్ని దశాబ్దాలుగా ట్రెండు మారిన మన భారతీయ హిందూ పెళ్లి అసలు పెళ్లే కాదా? వివాహ ఆహ్వానపత్రికలు ముద్రింపించి...మూలలకు...

ప్రజాప్రతినిధి వీడియో ప్రజ్ఞ

పార్లమెంటు పరిధిలోని అపహాస్యాస్పదోపహతులైన నిర్హాస ప్రజలకు జర్మనీనుండి మీ ఓటు ప్రజ్ఞకు ప్రతిరూపమైన నానావికార ప్రజ్వలిత ప్రతినిధి వ్రాయు బహిరంగ లేఖార్థములు ఏమనగా:- ఉభయకుశలోపరి నేనిక్కడ క్షేమముగాయున్నాను. మీ క్షేమమునకై ఇక్కడ చల్లని వాతావరణంలో...

అరవై ఏళ్ల అందం

'కన్నెతనం వన్నె మాసి… ప్రౌఢత్వం పారిపోయి… మధ్యవయసు తొంగిచూసిన ముసలి రూపు ముంచుకురాదా!' అన్న మార్చి రాయలేమో! అందాల పోటీలంటే...తళుకు బెళుకులు, వయ్యారి భామలు అనుకుంటాం. ఆ ప్రపంచంలో మనకేం పని అనుకోడమూ సహజమే. మరి "అరవయ్యేళ్లు!"- ఈ...

ఏ పాట నే పాడను?

ఎంత కుర్రకారు హృదయాలైనా, ఎంత మోటు సరససులైనా..."నువ్విజిలేస్తే ఆంధ్రా సోడా బుడ్డీ- అది వినపడుతుంటే జారుతోంది మిడ్డీ" అని సినిమాల్లోలా సింహాద్రి సివంగులై విజృభించి పాడుకోరు. మరుపున పడ్డ తెలుగు అ ఆ ఇ...

గురుదక్షిణ

ఎన్నికల ప్రచార చిటికెల పందిళ్లలో నవీన ప్రజాస్వామ్య సమసమాజ సూత్రాల పేరుతో పట్టపగలు మంగళసూత్రాలు దోచుకెళతారనే సిద్ధాంతాల రాద్ధాంతాల మధ్య... ప్రజల మౌలిక అవసరాలు, అభివృద్ధి చర్చ పక్కకు పోయి...కూడు పెట్టని ఇతరేతర అప్రధాన...

ఆ పాట పంచామృతం

అవును. అతడు అందరికంటే ఎక్కువ. దేవుడి కంటే మాత్రమే తక్కువ. ఎవరన్నారు అతడు చాలా మందితో సమానమని? ఎందుకన్నారు అతడూ అందరి లాంటి వాడేనని? ఎలా అన్నారు అతడి వాణి బాణీ తెలిసికూడా, అతడు ఏ గంధర్వుడో కాదు మానవమాత్రుడేనని? నిజమే...

Most Read