Thursday, September 19, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకం

మిలియనీర్స్ స్లమ్

కొత్తొక వింత పాతొక రోత అని సామెత. ఇప్పటి పరిస్థితులను బట్టి చూస్తే పాతొక వింత అని సామెతను తిరగరాయలేమో! ఏ దేశమైనా అభివృద్ధి సాధించాక ముందుకే వెళ్తుంది గానీ పాత రోజులు...

రాగి రేకుల నుండి అన్నమయ్యను వెలికి తెచ్చిన పరిశోధకుడు

తెలుగు భాషకు అన్నమయ్య చేసిన మహోపకారం గురించి రోజూ తలచుకోవాలి. సామాన్య జనం మాట్లాడుకునే మాండలిక భాషకు మంత్రస్థాయి కలిగించి, వాటిలో బీజాక్షరాలను బంధించి...వాటిని వెంకన్నకే ముప్పొద్దులా పద నైవేద్యంగా సమర్పించాడు అన్నమయ్య. ...

శయన వృత్తి నైపుణ్య కార్యక్రమం!

నిద్ర పట్టని ప్రపంచం నిద్రకోసం నిద్రాహారాలు మాని నిరీక్షిస్తోందనే అనుకోవాలి. కొన్ని సెకెన్లు కాగానే కనురెప్పలు అసంకల్పితంగా పడడానికి వీలుగా కనురెప్పల వెనుక తడి ఉంటుంది. కంటి తడి లేకపోతే శాస్త్రీయంగా కనుగుడ్డుకు...

భయపెడుతున్న నిరుద్యోగ భారతం

దేశంలో నిరుద్యోగ యువత నిరాశానిస్పృహలకు అద్దం ఇది. చదివిన డిగ్రీలు ఎందుకూ కొరగాకుండా పోయిన విషాదమిది. హర్యానాలో రోడ్లు ఊడ్చే కాంట్రాక్ట్ ఉద్యోగానికి నోటిఫికేషన్ వేస్తే ఆరువేలమంది పి జి చదివినవారు అప్లయ్...

త్రిమూర్తులే నినుగని తలొంచరా!

"దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా!దయుంచయ్యా దేవా! నీ అండాదండా ఉండాలయ్యా! చూపించయ్యా త్రోవ పిండి వంటలారగించి తొండమెత్తి దీవించయ్యా! తండ్రి వలే ఆదరించి తోడు నీడ అందించయ్యా! చిన్నారి ఈ చిట్టెలుకెలా భరించెరా?లంబోదరా! పాపం కొండంత నీ పెనుభారం! ముచ్చెమటలు కక్కిందిరా ముజ్జగములు తిప్పిందిరా ఓ.. హో...

ఒక కూతురి స్ఫూర్తి

తెలుగులో "నీ కుడిభుజం నేనవుతా..." అని ఒకానొక వాడుక మాట. అంటే నీకు అండగా నిలబడతానని అర్థం. అలా తండ్రికి కుడి భుజం పని చేయకపోతే నిజంగా కూతురు కుడి భుజమైన స్ఫూర్తిదాయకమైన...

వరదలో బురదోత్సవం!

ఏమి రామయ్యా! దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు భీమయ్యా! మన విల్లాల్లో తిరగడానికి ఏ బోటు కొందామా అని ఆలోచిస్తున్నా. ఇందులో ఆలోచించడానికేముంది రామయ్యా! నేను మూడేళ్లకిందట వర్షాకాలం వరదలప్పుడు హోండా జెట్ టర్బో బోట్...

వార్ధక్యం ఎటాక్ రెండుసార్లా ?

ఆమె వయసు నలభై. ముసలిదాన్ని అయిపోతున్నానని ఎప్పుడూ బాధ పడుతూ ఉంటుంది. చూసేవారికి ఏ తేడా కనిపించక పోయినా సరే...డ బల్ చిన్ ఉందనో...బీపీ వచ్చిందనో చెప్పి అంతా వయసు ప్రభావం అంటుంది...

ప్రాణాలు పోతున్నా ఆగని సెల్ఫీలు

సెల్ఫీకి స్వీయ చిత్రం, విల్ఫీకి స్వీయ దృశ్యం అని తెలుగులో పారిభాషిక పదాలను సృష్టించినట్లున్నారు. ఫొటోకు సెల్ఫీ. వీడియోకు విల్ఫీ. తెలుగులో ఇంకా పొడిగా పొడిచేసి స్వీ.చి; స్వీ.దృ. అని పెట్టి ఉంటే...

రాత్రిళ్లు కూడా ఇక సౌర విద్యుదుత్పత్తి

సూర్యుడి నుండి బయలుదేరిన కిరణాల గుంపులో వెయ్యి రకాల కిరణాలుంటాయంటుంది సూర్యారాధన స్తోత్రం. ఒక్కో కిరణం ఒక్కో పని చేయాలి. మంచును కరిగించే కిరణాలు కొన్ని. చెట్లకు పత్రహరితాన్ని ప్రసాదించే కిరణాలు కొన్ని....

Most Read