Wednesday, April 2, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకం

దండం దశగుణం భవేత్!

అప్పుడు అనంతపురం జిల్లా. ఇప్పుడు సత్యసాయి జిల్లా. లేపాక్షి- కంచిసముద్రం ఊళ్ల మధ్య వివేకానంద జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల. రోడ్డుకు ఒక వైపు సువిశాలమయిన పాఠశాల. ఎదురుగా రోడ్డు దాటగానే చెరువు కట్టదాకా...

స్మగ్లింగ్ పాత్ర

విలేఖరి:- కన్యారావు గారూ! నెలకు నాలుగు వారాలుంటే...మీరు ఎనిమిదిసార్లు బెంగళూరు నుండి దుబాయ్ ఎలా వెళ్ళి...మళ్ళీ రాగలుగుతున్నారో చెప్పగలరా? కన్యారావు:- ఎమిరేట్స్ విమానంలో. వి:- ఏడ్చినట్లుంది. అది మాకూ తెలుసు. వెళ్ళినప్పుడు మీ నడుము ఖాళీగా...నడుమే లేనట్లు ఉండి... వచ్చేప్పుడు...

పాకిస్థాన్ లో అంతే…అంతే…

బైకులు, కార్ల దొంగతనాలు; బస్సును మాయం చేయడాలు; ఆకాశంలో లోహ విహంగమైన విమానాన్ని హైజాక్ చేసి మేఘాల్లోనే దారి మళ్ళించుకోవడాలు...చూసి చూసీ...విని వినీ విసుగెత్తిపోయాం. చరిత్రలో పట్టాల మీద రైళ్ళు నడుస్తున్నప్పటినుండి రైలు...

సెల్ఫ్ హీలింగ్ తారుతో ఇక గుంతలు మాయం

మనం రకరకాల పన్నులు కడుతూనే ఉంటాం. "పన్నుమీద పన్నున్నవారు ఇంటిమీద ఇల్లు కడతారు" అని సామెత కూడా ఉంది. ఈ సామెతలో నిజమెంతో కానీ...ఇంటిమీద ఇల్లు కట్టిన ప్రతివాడూ ప్రభుత్వానికి పన్ను మీద...

అన్నమయ్య హృదయాన్ని ఆవిష్కరించిన గరిమెళ్ళ

అపర అన్నమయ్యగా పేరుతెచ్చుకున్న శాస్త్రీయ, లలిత, జానపద సంగీత విద్వాంసుడు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్(1948-2025) గొప్పతనం తెలియాలంటే ముందు ఎలాంటి అన్నమయ్యను ఆయన మనముందు ఆవిష్కరించారో తెలియాలి. తరువాత అన్నమయ్య పదాలు పాడిన...

ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోగలడా?

గాంధీ పుట్టిన గుజరాత్ గడ్డలో గాంధీల కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి ముప్పయ్యేళ్లయ్యిందా? ఒక తరం దాటిందా? మరో ముప్పయ్యేళ్లపాటు వరుసగా గెలుస్తూనే ఉండడానికి వీలుగా మోడీ బీ జె పి పునాదులు...

ఫస్ట్ లాంగ్వేజ్ కాదు… లాంగ్వేజే ఫస్ట్!

రాజకీయం అంటే అలాగే ఉంటుంది. అలాగే ఉండాలి కూడా. లేకపోతే అది రాజకీయం అనిపించుకోదు. ఇప్పుడు దేశమంతా కేంద్ర ప్రభుత్వ నూతన విద్యావిధానంలో భాగమైన త్రిభాషా సూత్రం మీద అనుకూల- వ్యతిరేక చర్చలే....

మహిళా దినోత్సవం

అసలు స్త్రీలకంటూ ఓ రోజేమిటి? అన్ని రోజులూ వాళ్ళవే. ఏదో ఈ రోజు మాటాడుకోవాలి కాబట్టి నాలుగు ముక్కలు. ఈ ప్రపంచానికి సూర్యుడెలాగో ఇంటికి స్త్రీ అలా. అంతవరకూ స్తబ్దుగా ఉన్న ఇల్లు ఆమెతో పాటే నిద్రలేస్తుంది. పాతకాలంలో పెరుగు...

ఉత్తరం- ప్రత్యుత్తరం

"ఇక్కడ నేను క్షేమం – అక్కడ నువ్వు కూడా…
ఇప్పుడు రాత్రి అర్ధ రాత్రి
నాకేం తోచదు నాలో ఒక భయం…”  అంటూ దేవరకొండ బాలగంగాధర తిలక్ రాసిన సైనికుడి ఉత్తరం కవిత గుండెలను పిండేస్తుంది. రెండో ప్రపంచ యుద్ధ...

అమెరికా స్వర్ణయుగం ఇప్పుడే మొదలయ్యిందట!

ఒక్కోసారి కొందరివల్ల, కొన్ని సందర్భాలవల్ల కొన్ని మాటలకు భలే డిమాండు పెరుగుతుంది. ఆ సందర్భాలు కష్టపెట్టేవే అయినా "మొలలోతు కష్టాల్లో మోకాటి లోతు ఆనందం" అన్నట్లు ఆ మాటల వాడుకకు భాషాభిమానులు మురిసిపోవచ్చు....

Most Read