Thursday, June 11, 2026
Home'ఐ'ధాత్రి ప్రత్యేకం

500 ఏళ్ల అబద్ధం

విజయనగర సామ్రాజ్య చరిత్రలో అత్యంత విషాదకరమైన ఘట్టం…మహామంత్రి తిమ్మరుసును కృష్ణదేవరాయలు శిక్షించడం. ఒక వెలుగు వెలిగిన సామ్రాజ్యానికి దిశానిర్దేశం చేసిన మేధావి, కళ్లు లేని గుడ్డివాడిగా మారి జైలులో ప్రాణాలు విడిచాడా? ఈ...

కరిగిపోతున్న శిల…కదలని అధికార గణం

ఆకాశమంత ఎత్తున.. ధైర్యానికి నిలువుటద్దంలా నిలిచిన ఆ రూపం ఇప్పుడు కుంచించుకుపోతోంది. విజయనగర సామ్రాజ్య వైభవానికి సాక్ష్యంగా, శతాబ్దాల కాలపు దెబ్బలను తట్టుకుని నిలబడిన ఆ ‘ఉగ్ర నరసింహుడు’ ఇప్పుడు కన్నీరు మున్నీరవుతున్నాడు....

హంస గీతా? హింస గీతా?

తెలుగు అక్షరం ప్రత్యేకించి ఒత్తులమీద ఇప్పుడు కొత్త ప్రయోగాలు మొదలయ్యాయి. ఖమ్మం జిల్లాకు చెందిన ఉపాధ్యాయుడు చంద్రగిరి వెంకటేశ్వర్లు ప్రతిపాదించిన ‘హంసగీత’ (తేట తెలుగు) లిపిపై ప్రస్తుతం ఒక చర్చ నడుస్తోంది. ఒత్తులు...

నేతాజీ నిత్యజ్వాల

భారత  స్వతంత్ర సంగ్రామ చరిత్రలో కొన్ని పేర్లు వింటేనే నరనరాల్లో దేశభక్తి ఉప్పొంగుతుంది. ఆ పేర్లలో అగ్రగామిగా నిలిచే వ్యక్తి 'నేతాజీ' సుభాష్ చంద్రబోస్. అహింసతో పాటు ఆయుధమే ఆంగ్లేయులను తరిమికొట్టే అసలైన...

మైలేజ్ యొక్క ‘హీరో’! అనువాదం యొక్క ‘జీరో’!!

తెలుగు ప్రకటనలో అనువాద నినాదం "యొక్క" వింత కథ ఇది! "యొక్క" విలువ జీరో కాకుండా హీరో అయిన యాంత్రిక మైలేజ్ భాష ఇది!! "హీరో యొక్క స్కూటర్.. స్కూటర్ యొక్క హీరో!". వినడానికి ఇది...

పుస్తక సమీక్ష

ఈ గ్రంథం ఒక సాధారణ కావ్యసంకలనం కాదు. ఇది ముగ్గురు శతావధానుల మనస్సుల నుంచి ప్రవహించిన ఆశుకవితా ప్రవాహం. గురుపీఠంపై భక్తితో చేసిన సువర్ణాభిషేకంలా, సంప్రదాయానికి కృతజ్ఞతగా చేసిన ఒక మహత్తర సాహిత్యార్పణ...

జగమంత కుటుంబానికి పెద్ద

లోకంలో పరిచయాలు చాలానే ఏర్పడతాయి. కానీ కొన్ని పరిచయాలు మాత్రమే కాల ప్రవాహాన్ని తట్టుకుని, రక్తం పంచుకోకపోయినా గాఢంగా, అత్యంత ఆత్మీయంగా మారుతాయి. నాకు లక్ష్మీకాంతమ్మ మేడమ్ గారితో ఉన్న ముప్పై ఏళ్ల...

ఉత్తరాయణ పుణ్యకాలం

అది లంకలో యుద్ధ భూమి. మొదటి రోజు రామ-రావణుల మధ్య భీకరమయిన యుద్ధం జరిగింది. రెండు వైపులా మహా వీరులందరూ కేవలం ప్రేక్షకులుగా మిగిలి, భూమ్యాకాశాలు బద్దలయ్యే ఆ యుద్ధాన్ని నోరెళ్ళబెట్టి చూస్తున్నారు...

గాలిపటానికి జయగీతం

పదపదవే వయ్యారి గాలిపటమా! పైన పక్షిలాగా ఎగిరిపోయి పక్కచూపు చూసుకుంటూ తిరిగెదవే గాలిపటమా! ప్రేమగోలలోన చిక్కిపోయినావా? నీ ప్రియుడున్న చోటుకై పోదువా? నీ తళుకంతా నీ కులుకంతా అది ఎందుకో తెలుసును అంతా నీకు ఎవరిచ్చారే బిరుదు తోక? కొని తెచ్చావేమో అంతేగాక! రాజులెందరూడినా మోజులెంత మారినా తెగిపోక...

కాలుష్యంతో ఊపిరికి ఉరి

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ప్లాస్టిక్ వాటర్ బాటిల్ మన జీవనశైలిలో ఒక భాగమైపోయింది. ప్రయాణాల్లో ఉన్నప్పుడు లేదా బయటకు వెళ్ళినప్పుడు దాహం వేస్తే వెంటనే ప్లాస్టిక్ బాటిల్ కొనడం మనకు అలవాటు....

Most Read