Thursday, September 19, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకం

సగానికి పైగా చెరువులు మాయం

"అప్పిచ్చువాడు, వైద్యుడు, ఎప్పుడు నెడతెగక పారు నేరును, ద్విజుడున్ చొప్పడిన యూరనుండుము; చొప్పడకున్నట్టి యూర జొరకుము సుమతీ" తెలుగు మీడియం మాత్రమే తెలిసిన అనాది కాలంలో ఒకటి, రెండో తరగతుల్లో తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన పద్యమిది. అప్పిచ్చువాడు తరువాత...

ఒక జర్నలిస్టు ఆత్మహత్య

ఇది సగటు జర్నలిస్టు కథ. అందరి కష్టాలను కథలు కథలుగా రాసే జర్నలిస్టు బాధ సింగిల్ కాలమ్ వార్తగా కూడా కాకుండాపోయిన కన్నీటి వ్యథ. తన బాధను తను మీడియా ద్వారా చెప్పుకోలేని జర్నలిస్టు...

చైనాలో పెళ్లిపై డిగ్రీ కోర్సు

సంఘంలో పెళ్లి తొలి అధికారిక కాంట్రాక్ట్. పెళ్లి గొప్ప వ్యవస్థ. కానీ పెళ్లి చేయడం పెద్ద అవస్థ. కాబట్టి పెళ్లిపనులన్నీ కాంట్రాక్ట్ ఇవ్వకతప్పింది కాదు. అందులో తప్పేమీ లేదు. పెళ్ళిమంటపం, డెకరేషన్, వంటావార్పు, కుర్చీలు...

రోజుకొక్కసారైనా నవ్వాలని జపాన్ లో ప్రభుత్వ ఉత్తర్వులు

“నవ్వవు జంతువుల్; నరుడె నవ్వును; నవ్వులె చిత్తవృత్తికిం దివ్వెలు; కొన్నినవ్వు లెటు తేలవు; కొన్ని విషప్రయుక్తముల్; పువ్వులవోలె ప్రేమరసముం గురిపి౦చు విశుద్ధమైన లే నవ్వులు సర్వదు:ఖదమనంబులు; వ్యాధులకున్ మహౌషధుల్" -గుర్రం జాషువా పద్యం అర్థం:- జంతువులు నవ్వలేవు....

చెత్తనుంచి పుస్తకనిధి

"అగాధమౌ జలనిధి లోన ఆణిముత్యమున్నటులే" అన్నారో సినీ కవి. నిజమే. ఎక్కడో లోతుల్లో ముత్యపు చిప్పలో దాగున్న ముత్యాన్ని వెలికితీసి అందరికీ అందుబాటులోకి తేవడంలో ఎందరి శ్రమో దాగి ఉంటుంది. కానీ ఆ...

క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్

భారతీయ సనాతన ధర్మంలో వైరాగ్య జ్ఞానం చాలా ప్రధానమయినది. ఎంత సంపద ఉన్నా, ఎన్ని వైభోగాలు ఉన్నా, ఎంత మిసిమి వయసు ఉన్నా...ఇవన్నీ శాశ్వతం కాదని, ఏదో ఒక నాటికి పోయేవే అని...

ఒక్కరోజు చక్రవర్తి గొడుగుపాలుడు

శ్రీకృష్ణదేవరాయలు ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఛత్రం (గొడుగు) పట్టుకుని ఉండేవాడే గొడుగుపాలుడు (పేరు భూమా నాయుడు). శ్రీకృష్ణదేవరాయలు ప్రతిరోజూ పంపా విరూపాక్షస్వామి వారిని దర్శించుకుని పూజలు చేయడం రివాజు. ఒక రోజు శ్రీకృష్ణదేవరాయలు స్వామి...

మోసగాళ్లున్నారు జాగ్రత్త!

'యూరప్ లో చదువుతున్న మీ అబ్బాయి రేప్ కేసులో ఇరుక్కున్నాడు. బయటపడటం చాలా కష్టం'- ఉదయాన్నే వచ్చిన ఈ ఫోన్ తో ముందు భయపడ్డాడా తండ్రి. అవతలి వాళ్ళు తాము ముంబై పోలీసులమని...

చిన్నారి చేతుల్లో సురాపాన తయారీ

“ఉందో లేదో స్వర్గం నా పుణ్యం నాకిచ్చెయ్! సర్వస్వం నీకిస్తా నాబాల్యం నాకిచ్చెయ్!" అని తటవర్తి రాజగోపబాలం రాసిన గజల్ లో ఎత్తుగడ. పెద్దయ్యాక కరిగిపోయిన అందమైన ఆ బాల్యమే మళ్లీ కావాలని కోరుకుంటూ ఉంటాం....

మా కాలనీ కథలు-4

ఎంత చెట్టుకు అంత గాలి. మా నిరుపేద కాలనీ గోవాకు, ఇటలీకి వెళ్లి కలవారిలా డెస్టినేషన్ వెడ్డింగులు చేసుకోలేదు కదా! ఉన్నవారికి ప్రతి సందర్భమూ వారి స్థాయిలో ధూమ్ ధామ్ గా చేసుకోదగ్గ...

Most Read