Tuesday, November 5, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకం

మీనా బింద్రా బిబా విజయకేతనం

నిధుల కొరతతో రోజూ వేలాది స్టార్టప్ లు విఫలమవుతున్న వేళ... ఓవైపు ఆర్థిక ఇబ్బందులు ఎదురు తన్నుతున్నా.. మీ బలమైన సంకల్పం మిమ్మల్ని లక్ష్యం వైపు నడిపిస్తే... మీరు కన్న కలతో ఆ సంకల్పం...

యురేకా! దొరికింది రెండో డోస్!

"కర్మంబున ద్వితీయ యగు" చిన్నయసూరి బాలవ్యాకరణంలో ఒక సూత్రమిది.  ఇది తెలుగు వ్యాకరణ పాఠం కాదు కాబట్టి సూత్ర విశ్లేషణ అనవసరం. అయినా ఇంగ్లీషు ప్రథమలోకి వచ్చి, ఖర్మ కొద్దీ ఉండక తప్పని పరిస్థితుల్లో...

భారతియార్ కు గాంధీజీ ప్రశంస!

గాంధీజీ తమిళనాడుకి వచ్చినప్పుడు సుబ్రహ్మణ్య భారతియార్ ఆయనను మొదటిసారిగా కలుసుకున్న సంఘటన ఓ గొప్ప విషయమైంది. ఆయన భారతియార్ అన్న విషయం గాంధీజీకి తెలీని రోజులవి. భారతియార్ తనను ఓ కవిగా గాంధీజీకి పరిచయం...

అమూల్ ప్రకటనల్లో భాషకు నీరాజనం

వాణిజ్య ప్రకటనల్లో భాష ఇనుప గుగ్గిళ్లకంటే కఠినం. బియ్యంలో రాళ్లలా ఎక్కడో ఒకటి వస్తేనే పంటి కింద రాయి అని గుండెలు బాదుకుంటున్నాం. అలాంటిది రాళ్ల మధ్య బియ్యమయితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. కొన్ని...

తల్లీ నిన్ను దలంచి….

"అమృతానికి , అర్పణకు అసలు పేరు అమ్మ అనుభూతికి , ఆర్ద్రతకు ఆనవాలు అమ్మ ప్రతి మనిషి పుట్టుకకే పట్టుగొమ్మ అమ్మ ఈలోకమనెడి గుడిజేరగ తొలివాకిలి అమ్మ" - మాడుగుల నాగఫణి శర్మ "కుపుత్రో భవతి...

ఆకాశమంతా అలుముకున్న అనురాగం .. అమ్మ (మదర్స్ డే స్పెషల్)

'అమ్మ' .. చూడటానికీ  .. పలకడానికి ఇవి రెండు అక్షరాలే. కానీ ఆ అక్షరాల వెనుక ఆకాశమంత ప్రేమ ... అవని అంతటి ఓర్పు దాగి ఉన్నాయి. ఎవరికీ ఏ బాధ కలిగినా 'అమ్మ'...

గౌర‌వ మ‌ర‌ణాన్ని ఇవ్వండి మోదీ సార్‌!

మోదీ ప్ర‌ధాని అవుతాడంటే చాలా మంది భ‌య‌ప‌డ్డారు. గుజ‌రాత్ ర‌క్త‌పు మ‌ర‌క‌ల చొక్కాతో ప‌ద‌విలోకి వ‌స్తున్నాడ‌ని. నేను భ‌య‌ప‌డ‌లేదు. సిక్కుల్ని ఊచ‌కోత కోసిన కాంగ్రెస్ పార్టీ ద‌శాబ్దాలుగా ఏలిన‌ప్పుడు లేని భ‌యం ఇప్పుడెందుకని? మైనార్టీల...

కామరాజ్ ఓ కర్మవీరుడు

తమిళనాడుకు చెందిన గొప్ప రాజకీయ నేతలలో కామరాజర్ ఒకరు. ముఖ్యమంత్రిగా ప్రజలకు చక్కని పరిపాలన చేసిన నేతగా చరిత్రపుటలకెక్కిన కామరాజర్ ఓమారు తంజావూరు జిల్లాలోని అతి పురాతన ఆలయాన్ని సందర్శించారు. అది శిథిలావస్థలో...

మాట మకరందం .. పాట సుమగంధం

ఆత్రేయ .. అక్షరాలు మురిసిపోయే పేరు .. పదాలు పరవశించిపోయే పేరు. తెలుగు సినిమా 'మాట'కి మకరందం అద్దిన మనసు కవి ఆయన. తెలుగు సినిమా పాటకు సొగసులు దిద్దిన మన సుకవి ఆయన. రాసిన ప్రతిమాట...

కాచుకోండి! కరోనా వేవ్ లు ఇంకా చాలా ఉన్నాయట!

నెత్తిన పిడుగు పడ్డట్టు, కాలికింద భూమి నిలువునా చీలినట్లు, కులగిరులు కుంగినట్లు, సప్త సముద్రాలు కట్టగట్టుకుని ఒకేసారి మీదపడ్డట్టు, ప్రకృతి పగబట్టినట్లు... అట్లు...ఇట్లు...ఎట్లయినా అనుకోవచ్చు. కానీ ఈ వార్త పిడుగు నెత్తినే పిడుగు...

Most Read