Tuesday, September 17, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకం

పెట్రోల్ సెంచరీ కొట్టింది

Why Petrol Prices Increasing in India :  మనం సరిగ్గా పట్టించుకోము కానీ - ఇంధనం అన్న మాటలో ధనమే ముఖ్యమయినది. తెలుగులో చివర ఉన్న మాటే ప్రధానం. ముందున్న భాగం ఉపసర్గో,...

రెండు కోట్ల రూపాయల వార్షిక వేతనం

Hyderabad Girl Bags Rs 2 Crores Job At Microsoft :  ప్రతి ఒక్కరూ కలలు కంటారు. తమ కలలు నిజం కావాలని కోరుకుంటారు. వాటిని సార్థకం చేసుకునేవారు తక్కువ. పట్టుదల, అందుకు...

ఉప్మా తిననివాడు దున్నపోతై పుట్టున్!

పూర్వం సూత మహామునిని ఏ టిఫిన్ అయితే త్వరగా అవుతుందో, ఏ టిఫిన్ చేసిపెడితే ఇల్లు చల్లగా ఉంటుందో, ఏ టిఫిన్ వలన కుటుంబ ఆరోగ్యం బావుంటుందో ఆ టిఫిన్ గురించి చెప్పమని...

నేరం నాది కాదు!

Covid-19 Crisis and Humanity : జీవితమంటేనే ఓ డెస్టినీ. మనమనకుంటాం బానే ఉన్నామని. కానీ రేపటికి రూపులేదని మాత్రం అంతగా నమ్మం. నమ్మాలనిపించదు కూడా. ఇవాళ బానే ఉన్నాం కదా అని... రేపటి...

నెగటివ్ వార్తలతో పెరుగుతున్న పాజిటివ్!

Positive News vs Negative News :  తరంగ దైర్ఘ్యం అని ఒక పారిభాషిక పదముంది. శతాబ్దాలపాటు వాడిన తెలుగు మాట ఇది. నిజానికిది సంస్కృత సమాసం. ఇప్పుడు మనం తెలుగువాళ్లమే అయినా అచ్చ...

కాంగ్రెస్ కు పెద్దాపరేషన్ చేయాలట!

కాంగ్రెస్ అంటే కలగూరగంప. కులం, మతం, ప్రాంతం, లింగ, వచన భేదాలకతీతంగా ఉన్నాననుకుంటూ- అందులోనే మునిగి ఉండడం దాని ప్రత్యేకత. కాంగ్రెస్ కల్చర్ అని ఒక రాజకీయ సంస్కృతి ఉంది. ఈ కల్చర్ స్వరూప,...

ఆన్ లైన్ దోపిడీ

ప్రపంచంలో మనుషులను పోలిన మనుషులుంటారంటారు. అలా కొందరి విషయంలో జరుగొచ్చేమో...? అలా జగమెరిగిన సందర్భాలూ ఎన్నో విదితమే. కానీ మనుషులను పోలిన మనుషులను కూడా.. ఒక్క ప్రాణం పోయలేకపోవచ్చునేమోగానీ.. మైనం ముద్దలతో ఏర్పాటు చేయలేని...

నేనుంటే కరోనా ఉండేది కాదు!

శ్రీ శ్రీ శ్రీ కైలాసనామ నూత్న ద్వీప దేశావిష్కార ధౌరేయా! క్రిమి కీటక పశు పక్ష్యాదులు మనుషుల్లా మాట్లాడే నూత్న విజ్ఞానం కనుక్కున్నానని మీరు సెలవిచ్చినప్పుడు మనుషుల మాట పడిపోయింది. మీరు కారణాంతరాల...

పలకలేని ఒత్తులు – రాయలేని ఒత్తులు

మన తెలుగువాడు దేశ సర్వోన్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తి అయి, తొలిసారి సొంత గడ్డమీద అడుగు పెడుతున్నవేళ పత్రికల్లో స్వాగత ప్రకటనలు వచ్చాయి. ఇదివరకు ప్రధాన న్యాయమూర్తులైన వారు తొలిసారి సొంత రాష్ట్రానికి...

మోడి మూడో మాస్క్!

మోడీ ఎందుకు మారాడు? మోడీ మొదటి సారి సరిదిద్దుకున్నాడు.. మోడీ మొదటి సారి ఒకరు చెప్తే విన్నాడు. మోడీ మొదటి సారి తన దారిలో వెనక్కి తిరిగాడు.. ఇదంతా కొద్దిరోజులుగా వినపడుతున్న మాటలు. మేం చెప్పిందే మోడీ విన్నాడని సంతోషపడుతున్న...

Most Read