Soulless people: రాయలసీమలో లేనివారికే కరువు. ఉన్నవారిని చూస్తే కరువే వణికిపోవాలి. కలవారు పొద్దుపోక చదువుకుంటూ ఉంటారు. పొద్దుపోక తింటూ ఉంటారు. వారి మనసు మొద్దుబారి ఉంటుంది. ఊళ్లో జనం ఇంతటి కరువులో...
వర్షాలు ఉండవు. పంటలు పండవు. పనులు ఉండవు. దాంతో కొండకు వెళ్లి కట్టెలు కొట్టి ఊళ్లో అమ్ముకునేవారు కొందరు. గడ్డిమోపులు తెచ్చి అమ్ముకునేవారు కొందరు. కలివి పండ్లు, రేగి పండ్లు, బలసకాయలు, సీతాఫలాలు,...
నా అన్నవాళ్ళెవరూ లేని రంగన్న బతుకులోకి గంగమ్మ ప్రవేశించింది. గంగమ్మది కూడా నిరుపేద కుటుంబం. ఆమె అక్క-బావ కూలి పనులు చేసుకుంటూ బతికేవారు. బావ ఉన్నన్ని రోజులు ఎలాగో గుట్టుగా బతికారు. ఎద్దు...
బతికి చెడిన రంగడి గుండెలో ఎన్ని బడబాగ్నులు రగులుతున్నాయో? కాలు తీసి కాలు పెడితే సేవలు చేయడానికి పనిమనుషులు పోటీలు పడే వైభోగంలో పెరిగిన రంగడు ఇప్పుడిలా పశువుల కొట్టాల్లో చీపురు పట్టుకుని...
ఇప్పుడంటే రంగడిలా ఎకరం పొలం సాగు చేయడానికే అష్టకష్టాలు పడుతున్నాడు కానీ... ఒకప్పుడు వాళ్ల నాన్న నారపరెడ్డి పెద్ద జమిందారు. ఇంటి నిండా పనివాళ్లు. ఇంటి ముందు లెక్కలేనన్ని గుర్రబ్బండ్లు. ఎడ్ల బండ్లు....
విద్వాన్ విశ్వం పద్యాలు, గేయాలతో పెన్నేటి పాట కావ్యం రాయడానికి 1953లో రాయలసీమలో వచ్చిన తీవ్రమైన కరువు కారణం. ఈ కావ్యం రాసేనాటికి ఆయన వయసు నలభై లోపే అయి ఉండాలి. 16...
Multitalented: విద్వాన్ విశ్వం (1915-1987) జీవితంలో ఉద్యమం, రాజకీయం, సాహిత్యం, జర్నలిజం పాయలు కలగలిసి ఉంటాయి. పుట్టింది అనంతపురం జిల్లా తరిమెలలో. ఆయన అసలు పేరు మీసరగండ విశ్వరూపాచారి. తొలిదశలో విశ్వరూపశాస్త్రి పేరుతో...
The Drought: కర్ణాటక నంది హిల్స్ లో పుట్టే పెన్నా నది 600 కిలోమీటర్లు ప్రవహించి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు తీరంలో బంగాళాఖాతంలో కలుస్తుంది. పెన్న- పెద్ద; ఏరు కలిసి పెన్నేరు. శివుడి ధనస్సు...