Monday, November 25, 2024
Homeఅంతర్జాతీయం

సియోల్‌ మురికివాడలో అగ్నిప్రమాదం

దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లోని ఓ మురికివాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దక్షిణ సియోల్‌లోని గుర్యోంగ్‌ ప్రాంతంలో శుక్రవారం ఉదయం 6:30గంటల ప్రాంతంలో భారీగా మంటలు చెలరేగాయి. భారీగా మంటలు చెలరేగటంతో పాటు.....

టిబెట్ లో హిమపాతం… ఎనిమిది మంది మృతి

మంచు ఉప్పెన టిబెట్‌లోని నైరుతి ప్రాంతాన్ని ముంచెత్తింది. హిమపాతం కారణంగా అక్కడ ఎనిమిది మంది మృత్యువాత పడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. మెయిన్లింగ్‌ కౌంటీలోని పాయ్‌, మెడోగ్‌ కౌంటీలోని డోక్సాంగ్‌ ప్రాంతాల మధ్య...

ఇండోనేషియాలో భూకంపం

ఇండోనేషియా ఉత్తర ప్రాంతంలో ఈ రోజు భారీ భూకంపం సంభవించింది. ఈ రోజు వేకువ జామున (బుధవారం) ఉత్తర సులావేసిలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 6.1గా నమోదయిందని యూఎస్‌...

తొలిసారిగా చైనాలో తగ్గిన జ‌నాభా

చైనాలో జ‌నాభా త‌గ్గుతోంది. గ‌త ఏడాది జ‌నాభా గ‌ణ‌నీయంగా త‌గ్గిన‌ట్లు అధికారులు ప్ర‌క‌టించారు. గ‌డిచిన 60 ఏళ్ల‌తో పోలిస్తే గ‌త ఏడాదిలె తొలిసారి జ‌నాభా సంఖ్య త‌గ్గిన‌ట్లు తెలిపారు. దీనికి సంబంధించిన డేటాను...

నేపాల్‌ విమానం బ్లాక్‌బాక్స్‌ లభ్యం

నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండవుతూ యతి ఎయిర్‌లైన్స్‌కు చెందిన 72 సీటర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో ఒక్కసారిగా...

నేపాల్ లో విమాన ప్రమాదం: 72మంది దుర్మరణం

నేపాల్ లో ఈరోజు జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 72 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో నలుగురు విమాన సిబ్బంది, 68మంది ప్రయాణికులు... వీరిలో ఐదురుగు భారతీయులు కూడా ఉన్నారు. విమానంలో ఉన్న...

విమాన ప్రయాణికులకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలు

సుదీర్ఘ దూరం ప్ర‌యాణించే విమాన ప్రయాణికుల కోసం ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ సూచ‌న చేసింది. ఒమిక్రాన్ స‌బ్ వేరియంట్ XBB.1.5 శ‌ర‌వేగంగా వ్యాప్తి చెందుతోంద‌ని, ఈ నేప‌థ్యంలో విమానంలో చాలా దూరం ప్ర‌యాణం...

బ్రెజిల్‌ లో బోల్సొనారో మద్దతుదారుల విధ్వంసం

బ్రెజిల్‌ మాజీ అధ్యక్షుడు జెయిర్‌ బోల్సొనారో మద్దతుదారులు ఆ దేశంలో పలుచోట్ల విధ్వంసం సృష్టించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తమ నేత బోల్సొనారో ఓటమిని జీర్ణించుకోలేని వేలాదిమంది ఒక్కసారిగా దేశంలోని అతి ముఖ్యమైన...

సెనగల్‌లో రోడ్డుప్రమాదం..40 మంది మృతి

పశ్చిమ ఆఫ్రికా దేశమైన సెనగల్‌లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. సెనగల్‌లోని కఫ్రిన్‌ ప్రాంతం నివీ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 40 మంది మరణించగా, మరో 78...

ఇండోనేషియా రాజధానిగా నుసంతర

ఇండోనేషియా రాజధానిని జకర్తా నుంచి తరలించాలని ఆ దేశ ప్రభుత్వం నిర్ణయించింది. జకర్తా నుంచి వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న బోర్నియో ఐల్యాండ్‌లోని నుసంతరకు రాజధానిని మార్చే పనిని వచ్చే ఏడాది నుంచే...

Most Read