Monday, November 25, 2024
Homeఅంతర్జాతీయం

Arun Subramanian : న్యూయార్క్ జ‌డ్జిగా అరుణ్ సుబ్ర‌మ‌ణియ‌న్‌

భార‌తీయ సంత‌తికి చెందిన అరుణ్ సుబ్ర‌మ‌ణియ‌న్‌.. అమెరికాలో జిల్లా జ‌డ్జిగా నియ‌మితుల‌య్యారు. న్యూయార్క్ ద‌క్షిణ జిల్లా జ‌డ్జిగా ఆయ‌న బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు. న్యూయార్క్ బెంచ్‌లో జ‌డ్జిగా సేవ‌లు అందించ‌నున్న తొలి సౌత్ ఏషియా...

జపాన్ హెచ్‌3 రాకెట్ ప్ర‌యోగం విఫ‌లం

జ‌పాన్‌కు భారీ ఎదురు దెబ్బ త‌గిలింది. అంత‌రిక్ష ప‌రిశోధ‌న‌ల్లో చేదు అనుభ‌వం ఎదురైంది. హెచ్‌3 రాకెట్ ప్ర‌యోగం విఫ‌లం కావ‌డంతో ఆ దేశం దాన్ని పేల్చివేసింది. మంగ‌ళ‌వారం త‌న‌గాషిమా స్పేస్ సెంట‌ర్ నుంచి...

Pakistan : ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్టుకు యత్నం…పాక్ లో రాజకీయ ఉద్రిక్తత

పాకిస్థాన్‌ మాజీ ప్రధానమంత్రి, తెహ్రీక్‌-ఎ-ఇన్సాఫ్‌ అధ్యక్షులు ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్టు ఆదివారం తృటిలో తప్పింది. ఈ నెల ఏడు లోపు కోర్టుకు ఇమ్రాన్‌ ఖాన్‌ హజరవుతారని అతని న్యాయబృందం ఇచ్చిన హామీతో ఇస్లామాబాద్‌...

పిలిప్పీన్స్‌లో గవర్నర్ హ‌త్య‌

పిలిప్పీన్స్‌లోని నీగ్రోస్ ఓరియంట‌ల్ గ‌వ‌ర్న‌ర్ రాయ‌ల్ డిగామో హ‌త్య‌కు గుర‌య్యారు. మిలిట‌రీ దుస్తుల్లో వ‌చ్చిన దుండ‌గులు ఆయ‌న్ను కాల్చి చంపారు. కాల్పుల్లో గ‌వ‌ర్న‌ర్‌తో పాటు మ‌రో అయిదుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అజాల్ట్...

భూమికి దూరమవుతున్న చంద్రుడు

చందమామ రావే అని మనమంటున్నా… భూమి నుంచి చంద్రుడు ఏటా 3.8 సెంటిమీటర్ల దూరం జరుగుతున్నట్టు యూఎస్‌లోని నేషనల్‌ రేడియో అస్ట్రానమీ అబ్జర్వేషన్‌ పరిశోధకులు గుర్తించారు. 1969లో అపోలో మిషన్‌ ద్వారా చంద్రునిపై ఏర్పాటు...

సలామ్‌ఎయిర్‌ విమానం సురక్షితం

బంగ్లాదేశ్‌కు చెందిన సలామ్‌ఎయిర్‌  ఓవీ406 విమానం 200 మంది ప్రయాణికులతో బంగ్లాలోని చిట్టగాండ్‌ నుంచి ఒమన్ రాజధాని మస్కట్‌  వెళ్తున్నది. విమానంలోని కార్గో ఏరియాలో పొగలు రావడాన్ని పైలట్‌ గుర్తించాడు. వెంటనే ఎయిర్‌...

సిడ్నీలో భారతీయుడి అఘాయిత్యం…పోలీసు కాల్పుల్లో మృతి

ఆస్ట్రేలియాలో ఓ భారతీయుడిని అక్కడి పోలీసులు కాల్చి చంపారు. తమిళనాడుకు చెందిన మహమ్మద్ రహమతుల్లా సయ్యద్ అహ్మద్ (32).. బ్రిడ్జింగ్‌ వీసాపై ఆస్ట్రేలియాలో నివసిస్తున్నాడు. మహమ్మద్‌.. సిడ్నీ రైల్వే స్టేషన్‌లో ఓ క్లీనర్‌ను...

గ్రీస్ లో రైలు ప్రమాదం…26 మంది దుర్మరణం

యూరోప్ లోని గ్రీస్ దేశంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఢీకొన్న సంఘటనలో ఇప్పటి వరకు 26 మంది దుర్మరణం చెందగా. 85 మందికిపైగా గాయపడ్డారు. ఘటనా స్థలంలో సహాయక...

మధ్య ఆసియాలో వరుస భూకంపాలు

మధ్య ఆసియా దేశాలను భూకంపాలు వనికిస్తున్నాయి. ఇటీవలి తుర్కియే భూకంపం మిగిల్చిన విషాదం మరచిపోక ముందే తాజాగా అఫ్గానిస్థాన్, తజకిస్థాన్‌లో గంటన్నర వ్యవధిలో వరుస భూకంపాలు వచ్చాయి. మంగళవారం తెల్లవారుజామున 4.05 గంటల...

Pakistan : సంక్షోభం అంచుల్లో పాకిస్థాన్ ఆరోగ్య వ్యవస్థ

పాకిస్తాన్ లో ఆర్ధిక సంక్షోభం అన్ని రంగాలను కమ్ముకుంటోంది. ఆర్థిక సమస్యలతో విలవిలలాడుతున్న పాకిస్థాన్‌లో ఇప్పుడు ఔషధాల కొరత నెలకొన్నది. మందులు దొరక్క.. వైద్యులు శస్త్రచికిత్సలను సైతం నిలిపివేయాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీంతో...

Most Read