Tuesday, November 26, 2024
Homeఅంతర్జాతీయం

విదేశీ విద్య – విద్యార్థుల అగచాట్లు

భారతదేశం నుంచి ఉన్నత చదువుల కోసం యువతీయువకులు పాశ్చాత్య దేశాలకు లక్షల్లో వెళుతున్నారు. అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాలు వెళ్లేందుకు యువత మక్కువ చూపుతోంది. రెండు దశాబ్దాలుగా ఇలా వెళ్ళటం ఫాషన్...

కువైట్ లో అగ్నిప్రమాదం 41 మంది భారతీయులు మృతి

దక్షిణ కువైట్‌లోని మంగాఫ్ నగరంలో కార్మికులు నివాసముంటున్న భవనంలో బుధవారం జరిగిన అగ్నిప్రమాదంలో కనీసం 41 మంది మరణించారు. ఈ ఘటన స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6:00 గంటలకు జరిగిందని సమాచారం....

భారత ఎన్నికలపై అంతర్జాతీయ మీడియా సంకుచిత కథనాలు

లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై జాతీయ మీడియాతో పాటు ప్రపంచ మీడియా కూడా దృష్టిని సారించింది. ఈ ఎన్నికల్లో బిజెపి, దాని కూటమికి చేదు ఫలితాలు వచ్చాయని నివేదించాయి. భారత దేశంలో ఎన్నికలపై అంతర్జాతీయ...

మళ్ళీ రాజుకుంటున్న పశ్చిమాసియా

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇప్పట్లో చల్లారేలా లేవు. హమాస్ దాడితో శివాలెత్తిన ఇజ్రాయల్ ఉగ్రవాదులను తుదముట్టించేందుకు గాజాను జల్లెడ పడుతోంది. గత ఎనిమిది నెలలుగా గాజాపై యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్‌ ఆణువణువూ గాలిస్తోంది. హమాస్...

ఇబ్రహీం రైసి మృతి పట్ల ఇరాన్ లో సంబరాలు

ఇరాన్‌ దేశాధ్యక్షుడు ఇబ్రహీం రైసీ చనిపోయాడని తెలియగానే ప్రపంచ దేశాల అధినేతలు సంతాప సందేశాలు పంపుతుంటే ఆ దేశ ప్రజలు మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు. హెలికాప్టర్‌ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడని స్పష్టత వచ్చాక...

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసి దుర్మరణం

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ  హెలికాఫ్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.  ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్  తూర్పు అజర్ బైజాన్ ప్రావిన్స్ జోల్ఫా సమీపంలోని పర్వతాల్లో  ఆదివారం కూలిపోయింది. అజర్ బైజాన్ సరిహద్దుల్లో...

కిర్గిస్తాన్ లో అల్లర్లు.. భారత విద్యార్థులు క్షేమం

మధ్య ఆసియా దేశం కిర్గిస్థాన్‌ లో అల్లర్లు చెలరేగాయి. అక్కడ విదేశీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని దాడులు జరుగుతున్నాయి. కిర్గిస్థాన్‌ - ఈజిప్ట్‌ విద్యార్థుల మధ్య మే 13వ తేదీన జరిగిన ఘర్షణ...

రష్యా -చైనా బంధం బలోపేతం

ప్రపంచ రాజకీయాల్లో మార్పులు మొదలవుతున్నాయి. ఉక్రెయిన్ -రష్యా యుద్ధం, ఇజ్రాయల్ - పాలస్తీనా అల్లర్లు అంతర్జాతీయ రాజకీయాల్లో కొత్త పరిణామాలకు నాంది పలుకుతున్నాయి. అమెరికా, పశ్చిమ దేశాలు ఒకవైపు, చైనా, రష్యా మరోవైపు...

పాలస్తీనా ఆందోళనలు…అమెరికాకు ఉగ్ర ముప్పు

ఇజ్రాయల్ - పాలస్తీనా అల్లర్లు క్రమంగా కొత్త రూపు దాలుస్తున్నాయి. అమెరికా వ్యాప్తంగా పాలస్తీనా అనుకూల నిరసనలు కొనసాగుతున్నాయి. గాజాపై ఇజ్రాయెల్‌ చేస్తున్న యుద్ధానికి వ్యతిరేకంగా ఏప్రిల్‌ 17న కొలంబియా యూనివర్సిటీలో ప్రారంభమైన ఆందోళనలు...

ఐదోసారి అధ్యక్షుడిగా పుతిన్ ప్రమాణ స్వీకారం

ర‌ష్యా దేశాధ్య‌క్షుడిగా ఇవాళ వ్లాదిమిర్‌ పుతిన్ ఐదోసారి ప్ర‌మాణ స్వీకారం చేశారు. రాజధాని మాస్కోలోని గ్రాండ్ క్రెమ్లిన్ ప్యాలెస్‌లో ప్ర‌మాణ స్వీకారోత్స‌వం జ‌రిగింది. ప్ర‌త్యేక కారు రైడ్‌లో 71 ఏళ్ల పుతిన్ క్రెమ్లిన్...

Most Read