Friday, September 20, 2024
Homeఅంతర్జాతీయం

Hindu temples: కెనడాలో భారత వ్యతిరేక ప్రచారం

కెన‌డాలో గత కొన్ని రోజులుగా హిందూ ఆల‌యాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల మిస్సిసాగ‌లోని రామ మందిరం గోడ‌ల‌పై ఇండియాకు వ్యతిరేకంగా గ్రాఫిటీ బొమ్మలు, బ్రాంప్టన్‌లోని గౌరీ శంకర్‌ మందిరంపై విద్వేష పూరిత...

Johnson & Johnson: కాళ్ళ బేరానికి జాన్సన్ & జాన్సన్

జాన్స‌న్ అండ్ జాన్స‌న్ కంపెనీపై అమెరికాలో వేల కేసులు ఉన్న విష‌యం తెలిసిందే. ఆ కంపెనీకి చెందిన బేబీ పౌడ‌ర్‌తో పాటు ఇత‌ర ఉత్ప‌త్తుల్ని వాడ‌డం వ‌ల్ల క్యాన్సర్ వ‌చ్చిన‌ట్లు వేలాది మంది...

Global Pharma:కంటి చుక్కల మందుపై అమెరికా అనుమానం

భారత్‌లో తయారైన ఐడ్రాప్స్‌ వల్ల తమ దేశంలో కొందరిలో హానికరమైన బ్యాక్టీరియా వ్యాపించి ఇన్‌ఫెక్షన్‌ల బారిన పడుతున్నారని అమెరికాకు చెందిన సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ ఆండ్‌ ప్రివెన్షన్‌(సీడీసీ) అనుమానిస్తున్నది. చెన్నైకు చెందిన గ్లోబల్‌...

Malaysia: మలేషియాలో మరణశిక్ష రద్దు

మలేషియా పార్లమెంట్‌ ఈ రోజు (సోమవారం) కీలక నిర్ణయం తీసుకున్నది. తప్పనిసరి మరణశిక్ష, జీవిత ఖైదును తొలగించేందుకు తీసుకువచ్చిన చట్టానికి ఆమోదముద్ర వేసింది. పార్లమెంట్‌ నిర్ణయాన్ని హక్కుల సంఘాలు స్వాగతించాయి. వాస్తవానికి హత్య,...

Hindus: హిందువులపై దాడులకు జార్జియా ఖండన

హిందూ మ‌త‌స్తుల‌పై జ‌రుగుతున్న దాడుల‌ను ఖండిస్తూ.. అమెరికాలోని జార్జియా రాష్ట్రం తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. హిందూ ఫోబియాను ఖండిస్తూ శాస‌న‌ప‌ద్ధ‌తిలో అమెరికాలో ఓ రాష్ట్రం నిర్ణ‌యం తీసుకోవ‌డం ఇదే తొలిసారి. ప్ర‌పంచంలోని అతిపెద్ద మ‌తాల్లో...

చిలీలో భూకంపం..సునామి హెచ్చరిక జారీ

దక్షిణ అమెరికా దేశమైన చిలీలో భారీ భూకంపం సంభవించింది. గురువారం రాత్రి 11.03 గంటలకు సెంట్రల్‌ చిలీ తీరంలో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్‌స్కేలుపై 6.3గా నమోదయింది. భూ అంతర్భాగంలో 10...

Pakistan:పంజాబ్ లో తొక్కిసలాట.. 11 మంది మృతి

పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం రోజురోజుకు తీవ్రమవుతున్నది. ద్రవ్యోల్బణం పెరిగిపోవండంతో ప్రజల పరిస్థితి దారుణంగా తయారవుతోంది. సామాన్యులు కనీస అవసరాలు తీర్చుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలకు తిండి దొరకని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో...

Refugees die:మెక్సికోలో 39 మంది శరణార్థుల దుర్మరణం

మెక్సికోలోని ఓ శరణార్థి కేంద్రంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 39 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 29 మందికి కాలిన గాయాలయ్యాయి. సొంత దేశంలో ఉండలేక, అగ్రరాజ్యం అమెరికాలో...

Five planets:ఆకాశంలో నేడు అద్భుతమైన ఘట్టం

సూర్యాస్తమయం తర్వాత ఆకాశంలో ఈ రోజు ఐదు గ్రహాలు కనువిందు చేయనున్నాయి. కాకపోతే ఇందుకు పూర్తి సన్నద్ధంగా ఉండాల్సిందే. ఐదింటలోనూ మూడింటిని నేరుగా కళ్లతో చూడొచ్చు. రెండింటిని బైనాక్యులర్ తోనే చూడగలరు. సరైన సమయం...

Nashville: అమెరికా పాఠశాలలో కాల్పులు…ఆరుగురు మృతి

అమెరికాలోని టేనస్సీ రాష్ట్రంలోని నాషివిల్లేలో దారుణం చోటు చేసుకుంది. క్రిష్టియ‌న్ కొవెనంట్ పాఠశాలలో ర‌క్త‌పుటేరులు పారాయి. స్కూల్లోకి ప్ర‌వేశించిన ఓ మ‌హిళ విద్యార్థులు, స్కూల్ స్టాఫ్‌పై కాల్పులు జ‌రిపింది. ఈ కాల్పుల్లో ముగ్గురు...

Most Read