Thursday, November 28, 2024
Homeఅంతర్జాతీయం

చైనా ప్రభుత్వానికి ప్రజల నిరసన సెగ

World Covid Cases : ప్రపంచదేశాల్లో కరోనా కేసులు ఒక్కరోజే 5,91,610 కేసులు వెలుగుచూశాయి. మరో 1,649 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 53,80,10,527కు చేరింది. మరణాల సంఖ్య 63,26,416కు చేరింది. ఒక్కరోజే...

తూర్పు ఆఫ్రికాలో ఆహార సంక్షోభం

East Africa : రష్యా ఉక్రెయిన్ ప్రభావంతో తూర్పు ఆఫ్రికాలో ఆహార కొరత తీవ్రం అవుతోంది. కెన్యా, సోమాలియా, ఇథియోపియా దేశాల్లో ఆహార సంక్షోభం తీవ్రం అవుతోందని యునిసెఫ్ (UNICEF) హెచ్చరించింది.  పోషకాహారం...

శ్రీలంక బాటలో మరిన్ని దేశాలు

శ్రీలంక ఆర్థిక పతనం తర్వాత మరి కొన్ని దేశాలు రుణభారం, ఆహార కొరతతో సంక్షోభంలో చిక్కుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వరల్డ్ బ్యాంక్, IMF తాజా నివేదికలు ఆందోళన కలిగించే అంశాలను వెల్లడించాయి. కోవిడ్...

నైజీరియా చర్చిలో కాల్పులు.. 50 మంది మృతి

నైజీరియాలో ఉన్మాది దాడులకు పాల్పడ్డాడు. నైరుతి ప్రాంతం ఓండోలోని ఓ చర్చిపై ఉన్మాది దాడి చేశాడు. చర్చిలో ప్రార్థనలు చేస్తున్న సమయంలో తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. అనంతరం బాంబులు విసరడంతో 50 మంది...

బంగ్లాదేశ్ ప్రమాదంలో 40 మంది సజీవ దహనం

బంగ్లాదేశ్ లో భారీ అగ్ని ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘ‌ట‌న‌లో ఇప్ప‌టివ‌ర‌కు 40 మంది ప్రాణాలు కోల్పోయారు. మ‌రో 450 మందికి పైగా తీవ్రంగా గాయప‌డ్డారు. మృతుల సంఖ్య మరింత‌గా పెరిగే అవ‌కాశ‌ముంద‌ని...

రష్యా పెట్రో దిగుమతులపై భారత్ ఘాటైన స్పందన

భారత అవసరాల దృష్ట్యా రష్యా నుంచి పెట్రో దిగుమతులు చేసుకోవటంలో ఎలాంటి తప్పు లేదని భారత విదేశాంగ మంత్రి జై శంకర్ తేల్చి చెప్పారు.  కొన్ని దేశాలు రష్యా నుంచి పెట్రో దిగుమతుల్ని...

అమెరికా గన్ కల్చర్

American Gun Culture : పిచ్చోడి చేతిలో రాయెట్లాగో... అమెరికా పౌరుల చేతుల్లో ఇప్పుడు తుపాకీ అట్లా! ప్రపంచంలో అన్నిదేశాలకూ పెద్దన్న పాత్ర పోషిస్తున్న అగ్రరాజ్యమంటే ఏంటని ఇంతకాలం ఊహించుకున్న ప్రపంచానికి... ఆ...

పాకిస్తాన్ కు వ్యతిరేకంగా ఆక్రమిత కశ్మీర్ లో నిరసనలు

Budget Cuts : పాకిస్తాన్ ప్రభుత్వ చర్యలతో పాక్ ఆక్రమిత కశ్మీర్ లో నిరసనలు పెరుగుతున్నాయి. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం దిగిపోయాక కొత్తగా వచ్చిన షేహబాజ్ షరీఫ్ ప్రభుత్వం కశ్మీరీల బాగోగులు పట్టించుకోవటం...

భారత్ – బంగ్లా మధ్య మూడో రైలు ప్రారంభం

భారత్ – బంగ్లాదేశ్ మధ్య మూడో రైలు సేవలు ఈ రోజు ప్రారంభం అయ్యాయి. న్యూ జల్పాయ్ గురి నుంచి ఢాకా మధ్య నడిచే ఈ రైలును భారత రైల్వే మంత్రి అశ్వినీ...

గబాన్ లో అపారమైన అవకాశాలు

Gabon : ఆఫ్రికాతో సంబంధాలు భారత్ కు ప్రదానమైనవని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. గబాన్ రాజధాని లిబ్రేవిల్లెలో ఉపరాష్ట్రపతి భారతీయ సంతతి వారితో సమావేశమయ్యారు. గబాన్ లో భారతీయ కుటుంబాలు కేవలం...

Most Read