Tuesday, November 12, 2024
Homeఅంతర్జాతీయం

ఆక్రమిత కశ్మీర్లో పాక్ అక్రమాలపై నిరసనలు

పాకిస్తాన్ పాలకులు కశ్మీర్ లో మానవహక్కులు కాలరాస్తున్నారని పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఈ రోజు ప్రజా సంఘాలు నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. 1947 అక్టోబర్ 22వ తేదిన స్వతంత్ర కశ్మీర్ పై ఆపరేషన్...

షియాలను వదలం ఐఎస్ హెచ్చరిక

షియా ముస్లింలు అత్యంత ప్రమాదకారులని, వాళ్ళు ఎక్కడ ఉన్నా వదిలిపెట్టేది లేదని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ఓ ప్రకటనలో హెచ్చరించింది. బాగ్దాద్ నుంచి ఖొరసాన్ వరకు ప్రతి చోట షియా ముస్లింలపై...

తాలిబాన్ల కోసం రష్యా మంత్రాంగం  

ఆఫ్ఘనిస్తాన్ పాలకులైన తాలిబన్లను ప్రపంచ దేశాలతో కలిపేందుకు రష్యా తన వంతు కృషి చేస్తోంది. బుధవారం మాస్కో లో రష్యా నిర్వహించిన మాస్కో ఫార్మాట్ డైలాగ్ సమావేశంలో పాకిస్తాన్, చైనా, ఇరాన్, అఘనిస్తాన్...

నైజీరియాలో 45 మంది ఊచకోత

బందిపోటు దొంగల దాడిలో నైజీరియాలో రక్తమొడింది. నైజీరియా వాయువ్య ప్రాంతం సోకోతో ప్రావిన్సులోని గోరోన్యో  గ్రామంలో దోపిడీ దొంగలు విచ్చల విడిగా జరిపిన కాల్పుల్లో నలభై ఐదు మంది అమాయకులు చనిపోయారు. రెండు...

బంగ్లాదేశ్ లో లూటీలు, గృహ దహనాలు

బంగ్లాదేశ్లో అల్లరి మూకలు చెలరేగుతున్నాయి. రంగపూర్ జిల్లాలో మైనారిటీ హిందువులకు చెందిన 20 ఇళ్ళను అల్లరి మూకలు అగ్నికి ఆహుతి చేశాయి. మరో డెబ్బై ఇళ్ళను లూటి చేసినట్టు సమాచారం. జమాత్ ఎ...

ఐ.ఎస్.ఐ వ్యవహారంలో ఇమ్రాన్ విఫలం

ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్(ఐ.ఎస్.ఐ) సంస్థను ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తన స్వలాభం కోసం వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారి ఘాటుగా విమర్శించారు. పార్లమెంటు, న్యాయవ్యవస్థ తో...

పాక్ చైనా మధ్య స్పర్ధలు

చైనా, పాకిస్తాన్ మధ్య భేదాభిప్రాయాలు పెరుగుతున్నాయి. పాకిస్తాన్లో చైనా చేపట్టిన ప్రాజెక్టుల పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పాక్ ప్రభుత్వం చైనాతో స్నేహంగా ఉంటున్నా సామాన్య ప్రజలు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. దసు...

పర్యాటకులకు అమెరికా అనుమతి

కరోనా వైరస్‌ కారణంగా అంతర్జాతీయ ప్రయాణికులపై విధించిన ఆంక్షలను అమెరికా దశలవారీగా సడలిస్తోంది. ఇటీవల వాయుమార్గాన్ని తెరిచిన అగ్రరాజ్యం.. దాదాపు 19నెలల తర్వాత సరిహద్దులను తెరవనుంది. ఇప్పటివరకు అత్యవసరమైతే తప్ప విదేశీ ప్రయాణికులను...

తాలిబన్లకు పశ్చిమ దేశాల షరతులు

ఆఫ్ఘనిస్తాన్ లో విద్యార్థునుల కోసం పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభించాలనే డిమాండ్ పెరుగుతోంది. తాలిబన్లు కాబూల్ వశం చేసుకుని రెండు నెలలు గడుస్తున్నా  బాలికల విద్యపై ఇంకా విధానపరమైన నిర్ణయం తీసుకోలేదు. పరిపాలన పగ్గాలు...

మాల్టాలో ఉచిత ప్రజా రవాణ

కాలుష్య నివారణ కోసం యురోపియన్ దేశం మాల్టా వినూత్న నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి తమ దేశంలో ప్రజా రవాణ ఉచితంగా అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మాల్టా దేశంలో జనాభాకు మించిన...

Most Read