Monday, November 25, 2024
Homeఅంతర్జాతీయం

పాకిస్తాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం

పాకిస్తాన్ లో ఈ రోజు ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 30 మంది చనిపోయారు. మరో 30 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్రం సియాల్ కోట్...

శాంతి చర్చలు అసంపూర్ణం

ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం – తాలిబాన్ ల మధ్య జరుగుతున్న చర్చలు అసంపూర్ణంగా ముగిశాయి. అమెరికా బలగాల ఉపసంహరణ నేపథ్యంలో గత రెండేళ్లుగా ఖతార్ రాజధాని దోహలో రెండు వర్గాల మధ్య ఉన్నత స్థాయి...

దక్షిణాఫ్రికాలో హింసాత్మకమైన నిరసనలు

దక్షిణాఫ్రికాలో అల్లర్లు శృతి మించుతున్నాయి. దేశ మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమ అరెస్టుతో దేశవ్యాప్తంగా నిరసనలు పెరిగాయి. వారం రోజుల నుంచి జరుగుతున్న ఆందోళనలతో దేశంలో హింసాత్మక ఘటనలు, లూటీలు ఎక్కువయ్యాయి. అల్లర్ల...

పాకిస్తాన్ లో తాలిబాన్ ప్రదర్శనలు

పాకిస్తాన్ లో తాలిబాన్ కదలికలు పెరిగాయి. ఖైభర్ పఖ్తుంక్వ రాష్ట్రంలో బహిరంగంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాలిబాన్ లకు మద్దతుగా క్వెట్టా నగరంలో వందలమంది యువకులు వాహనాలతో ర్యాలి నిర్వహించారు. ప్రదర్శనకారులు నగరం మొత్తం...

ఇండియాలో స్పుత్నిక్ సింగల్ డోస్ టీకా

భారత దేశంలో స్పుత్నిక్ లైట్ సింగల్ డోస్ టీకా త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఇప్పటికే స్పుత్నిక్ వి భారత దేశంలో అందుబాటులో ఉందని, సింగిల్ డోసు వ్యాక్సిన్ స్పుత్నిక్ లైట్ కూడా కొద్ది...

వినియోగదారుల కొత్త ఉద్యమం

స్వాతంత్య్రం నా జన్మహక్కు అనే నినాదం మనకు తెలిసిందే. మరి 'రిపేర్ నా హక్కు' విన్నారా? మీరో కొత్త ఫోన్ కొన్నారు. మూడు నెలలకే సమస్య వచ్చింది. షాప్ కి తీసుకెళ్తే స్పేర్ పార్ట్స్...

నేపాల్ లో రాజకీయ అనిశ్చితి

సుప్రీం కోర్ట్ తీర్పుతో నేపాల్ రాజకీయం రసకందాయంలో పడింది. రద్దైన పార్లమెంటు పునరిద్దరించాలనటంతో తాత్కాలిక ప్రధాని కేపి శర్మ ఒలి అనుచరులు నిరసనకు దిగారు. ఖాట్మండు లో ఒలి అభిమానులు పెద్ద సంఖ్యలో...

శరవేగంగా కరోనా థర్డ్ వేవ్

కరోనానా! ఎక్కడా?తగ్గిపోయిందిగా! నాకు వాక్సిన్ అయిపోయింది. ఏమీ కాదు! ఊరికే భయపెడతారు గానీ థర్డ్ వేవ్ రాదు గాక రాదు...మొదటినుంచీ మనవాళ్లది ఇదే ధోరణి. ముందు మన దాకా రాదనుకున్నారు. వచ్చాక మన ఊరు రాదనుకున్నారు....

ఆఫ్ఘన్ పై కన్నేసిన డ్రాగన్

ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ, తాలిబాన్ విధానాల్ని చైనా నిశితంగా గమనిస్తోంది. నాటో బలగాలు వెనక్కి వెళ్ళగానే కాబుల్ లో అడుగు పెట్టాలని డ్రాగన్ ఉవ్విలూరుతోంది. ఆఫ్ఘన్లో అడుగు పెడితే గల్ఫ్...

దూసుకొస్తున్న సౌర తుపాను

శక్తిమంతమైన సౌర తుపాను ఒకటి భూమి వైపు వేగంగా దూసుకొస్తున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. దాని ప్రభావంతో సెల్‌ఫోన్‌ సిగ్నళ్లు, జీపీఎస్‌ వంటి సేవలకు ఆటంకం కలిగే...

Most Read