Friday, November 22, 2024
Homeఅంతర్జాతీయం

యుద్దానికి సిద్దమవుతున్న ఇరాన్

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసి విమాన ప్రమాదంలో మృతి చెందటం... హ‌మాస్ అగ్రనేత ఇస్మాయిల్ హ‌నియా హ‌త్య తర్వాత ఇరాన్ అగ్గి మీద గుగ్గిలం అవుతోంది. ఇజ్రాయల్ మీద తెగబడాలని ఉవ్విలూరుతోంది. హమాస్-...

భారత్ లో డిజిటలైజేషన్… తగ్గిన పేదరికం – UN

భారత్‌లో డిజిటల్ విప్లవాన్ని ఐక్యరాజ్యసమితి కొనియాడింది. డిజిటల్ విప్లవం గత ఐదారేళ్లలో భారత  దేశంలో అనేక మార్పులకు దారితీసిందని ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ (యూఎన్‌జీఏ) అధ్యక్షుడు డెన్నిస్ ఫ్రాన్సిస్ పేర్కొన్నారు. 80 కోట్ల...

సూడాన్ లో యుఎన్ బలగాలు… ఘోరాలు

జాతుల మధ్య వైరంతో చిన్నాభిన్నమైన ఆఫ్రికా దేశమైన సూడాన్ లో ప్రజలకు అండగా నిలవాల్సిన ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళాలు లైంగిక హింసకు పాల్పడుతున్నాయి. ప్రపంచంలో అతిపెద్ద శరణార్థి శిభిరంగా పేరున్న దార్ఫూర్...

దుబాయ్ – ముంబై రైలు మార్గం…ప్రణాళికలు

దుబాయ్ నుంచి ముంబై వరకు సముద్రంలో ట్రైన్ టన్నల్ ప్రాజెక్ట్ ప్రణాళిక సిద్దమవుతోంది. ట్రైన్ గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో దుబాయ్ నుంచి ముంబైకి 2 గంటలలో చేరుకుంటుంది. దీంతో రెండు దేశాల...

ఒలింపిక్స్ వేడుకల వేళ… పారిస్ లో విధ్వంసం

ఒలింపిక్స్ వేడుకలకు సిద్దమైన పారీస్ లో అల్లరి మూకలు చెలరేగాయి. ఇవాళ(శుక్రవారం) ఫ్రెంచ్ రైల్వే కంపెనీపై అటాక్ జ‌రిగింది. రైల్వే కంపెనీ ఎస్ఎన్‌సీఎఫ్‌కు చెందిన నెట్వ‌ర్క్ వ్య‌వ‌స్థ‌ను నిర్వీర్యం చేసే ప్ర‌య‌త్నం చేశారు....

ఎట్టకేలకు తప్పుకున్న బిడెన్

అమెరికా అధ్యక్ష పదవి పోటీ నుంచి ప్రస్తుత ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకున్నారు. పార్టీ, దేశ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. తన నిర్ణయంపై త్వరలోనే వివరణ...

దుబాయ్ లో ఠారెత్తిస్తున్న ఎండలు…62 డిగ్రీల ఉష్ణోగ్రత

సూర్యతాపానికి దుబాయ్ ప్రజలు తీవ్రస్థాయిలో ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఎడారి దేశంలో అత్యధిక ఉష్ణోగ్రతలు హడలెత్తిస్తున్నాయి. సందర్శకులతో కళకళ లాడే మార్కెట్లు, రోడ్లు, సముద్ర తీర ప్రాంతాలు బోసిపోయాయి. దుబాయ్ ప్రజలు బయటకు రావాలంటే...

మైక్రోసాఫ్ట్ సేవల్లో అంతరాయం… ప్రపంచవ్యాప్తంగా ప్రభావం

ఐటి దిగ్గజం మైక్రోసాఫ్ట్ సేవల్లో అంతరాయంతో ప్రపంచ వ్యాప్తంగా విమాన సర్వీసులు, బ్యాంకింగ్‌, మీడియా వంటి పలు రంగాలపై ప్రభావం చూపింది. అమెరికాలోని సెంట్రల్ క్లౌడ్ సేవలకు సంబంధించి సమస్యలు తలెత్తినట్లు మైక్రోసాఫ్ట్‌...

అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో కమలా హర్రీస్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. డెమోక్రటిక్ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కు కోవిడ్ సోకింది. ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నారు. తన ఆరోగ్యం క్షీణిస్తే పార్టీ...

అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి తెలుగు అల్లుడు

అమెరికన్ రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ పేరు ఖరారు అయిన విషయం తెలిసిందే. ఉపాధ్యక్ష అభ్యర్థిగా జేడీ వాన్స్ పేరును ప్రకటించారు. ఆయన ఒహాయో రాష్ట్ర రిపబ్లికన్...

Most Read