Sunday, November 24, 2024
Homeఅంతర్జాతీయం

నేపాల్ ప్రధానిగా కేపి శర్మ ఓలి … గిల్లికజ్జాలకు మారుపేరు

నేపాల్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. కొత్త ప్రధానమంత్రిగా ఖడ్గ ప్రసాద్ శర్మ ఒలి (కేపీ శర్మ ఓలీ) ఈ రోజు (సోమవారం) ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు 22 మంది మంత్రులు ప్రమాణం...

డోనాల్డ్ ట్రంప్ పై దాడి: ఖండించిన మోడీ

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఆయన చెవికి గాయమైంది. వెంటనే భద్రతా సిబ్బంది ఆయన్ను చుట్టుముట్టి సురక్షితంగా ఆస్పత్రికి తరలించారు. పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచారం చేస్తుండగా ఈ...

మతిమరుపు బైడెన్.. తలపట్టుకుంటున్న డెమోక్రాట్లు

అధ్యక్షుడు జో బైడెన్ ప్రవర్తనతో అగ్రరాజ్యం ప్రతిష్ట అభాసుపాలవుతోంది. స్వదేశంలో, అంతర్జాతీయ వేదికలపై బైడెన్ వ్యవహారంతో మీడియాలో హాస్య కథనాలు అమెరికా పరువు మంటగలిపే విధంగా తయారైంది. ఈ ఏడాది నవంబర్‌ 5న...

భారత్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడు రోజుల యూరోప్ పర్యటన ముగించుకొని ఢిల్లీ చేరుకున్నారు. రెండు రోజులు రష్యా, ఒక రోజు ఆస్ట్రియాలో పర్యటించిన మోడీ వివిధ అంతర్జాతీయ అంశాలపై ప్రపంచ దేశాలకు భారత...

ప్రధాని మోడీ పర్యటనతో భారత్ – రష్యా బంధం బలోపేతం

భారత -రష్యా మైత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రష్యా పర్యటనతో మరింత బలపడింది. ప్రధాని రెండో రోజు పర్యటన ఉత్సాహభరితంగా సాగింది. రష్యాలోని భారతీయులతో ఏర్పాటు చేసిన సమ్మేళనంలో పాల్గొన్న మోడీ... రష్యా...

ఇరాన్ అధ్యక్షుడిగా సంస్కరణవాది మసూద్ పెజెష్కియాన్

ఇరాన్ లో కొత్త శకం ప్రారంభం అయింది. సంస్కరణవాది మసూద్ పెజెష్కియాన్ ఇరాన్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తన ప్రత్యర్థి సంప్రదాయవాది సయీద్ జలీలీపై విజయం సాధించారు. హెలికాప్టర్‌ ప్రమాదంలో అధ్యక్షుడు ఇబ్రహీం...

బ్రిటన్ ఎన్నికల్లో రిషి సునాక్ పార్టీ ఓటమి

బ్రిటన్ లో 14 ఏళ్ళుగా అధికారం చెలాయించిన కన్జర్వేటివ్‌ పార్టీకి భారీ ఓటమి ఎదురైంది. కీర్‌ స్టార్మర్‌ నేతృత్వంలోని లేబర్‌ పార్టీ ఘన విజయం సాధించింది. ప్రధాని అభ్యర్థి కీర్‌ స్టార్మర్‌ గెలుపొందారు....

కరువు కోరల్లో సుడాన్

పశ్చిమ దేశాల పట్టుదలతో మూడో ప్రపంచ దేశాలు కరువు కోరల్లోకి జారుకుంటున్నాయి. రాజ్యాధికారం కోసం జరుగుతున్న తిరుగుబాట్లతో ఆఫ్రికా దేశాల్లో అలజడి రేగుతోంది. ఈ కోవలోనే సూడాన్ అంతర్యుద్ధంలో మునిగిపోయింది. రాజధాని ఖార్టూమ్‌లో విధ్వంసం...

రష్యాలో ఇస్లామిక్ ఉగ్రవాదుల ఘాతుకం

రష్యాలో ఇస్లామిక్ తీవ్రవాదులు మారణహోమం సృష్టించారు. రష్యాలోని డాగేస్థాన్‌లో మిలిటెంట్లు రెచ్చిపోయారు. రెండు చర్చిలు, యూదుల ప్రార్థనామందిరాలు, పోలీసు పోస్టుపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో 15 మందికిపైగా చనిపోయారు. రిపబ్లిక్ ఆఫ్...

టిబెటన్లకు అండగా అమెరికా

తైవాన్ తో తగవుకు తహతహలాడుతున్న చైనాను కట్టడి చేసేందుకు అమెరికా పావులు కదుపుతోంది. సరిహద్దు దేశాలతో నలుదిశలా కయ్యానికి దిగుతున్న చైనా.. స్వార్థమే అజెండాగా గిల్లికజ్జాలు పెట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో అమెరికా టిబెట్...

Most Read