పాకిస్తాన్ సాదికాబాద్ నగరంలో గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో తొమ్మిది మంది చనిపోయారు. దోపిడీ, దొంగతనాలకు వచ్చిన దుండగులు ఆదివారం ఈ దారుణానికి ఒడిగట్టినట్టు సమా టీవీ పేర్కొంది. దోపిడీ దొంగలను...
2021 ఏడాదికి నోబెల్ శాంతి బహుమతి ఇద్దరు జర్నలిస్టులను వరించింది. ఫిలిప్పీన్స్ కు చెందిన మరియా రెస్సా, రష్యా కు చెందిన దిమిత్రి మురతోవ్ కు దక్కింది. ఈ మేరకు నార్వేజియన్ నోబెల్...
పాకిస్తాన్లో ఈ రోజు వేకువజామున వచ్చిన భారీ భూకంపంతో 20మంది మృత్యువాత పడ్డారు. మరో మూడు వందల మంది తీవ్రంగా గాయపడ్డారు. బలోచిస్తాన్ రాష్ట్రంలోని హర్నై జిల్లా కేంద్రానికి సమీపంలో ఉదయం ౩.౩౦...
ఫ్రాన్స్ లోని ప్రసిద్ధి చెందిన కేథలిక్ చర్చి మత ప్రబోధకులు చిన్నారులపై సాగించిన లైంగిక నేరాలపై విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అక్కడ చిన్నారులపై జరుగుతున్న ఆకృత్యాలను వెలుగులోకి తెచ్చేందుకు ఏర్పాటైన స్వతంత్ర...
ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు పాలనా పగ్గాలు చేపట్టాక అన్ని రంగాలపై తమదైన ముద్ర వేస్తున్నారు. తాజాగా విద్యావ్యవస్థను నివ్వేరపరిచే నిర్ణయం తీసుకున్నారు. 2000 సంవత్సరం నుంచి 2021 వరకు అందుకున్న విశ్వవిద్యాలయ డిగ్రీలు నిరుపయోగమని...
ఆఫ్ఘనిస్తాన్ పౌరులకు కొత్త పాస్ పోర్టులు, జాతీయ గుర్తింపు కార్డుల జారీకి సన్నాహాలు మొదలయ్యాయి. తొందరలోనే జారీ ప్రక్రియ ప్రారంభిస్తామని తాలిబాన్ మంత్రివర్గం ప్రకటించింది. కాబుల్ ఆక్రమించుకొని తాలిబన్లు పాలన పగ్గాలు చేపట్టిన...
ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా 20 ఏళ్ల నిర్వాకంపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో చర్చించాలని రష్యా డిమాండ్ చేస్తోంది. పశ్చిమ దేశాల సహకారంతో ఆఫ్ఘన్లో అమెరికా ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించిందో కూలంకుషంగా చర్చించాల్సిన అవసరం...
జపాన్ నూతన ప్రధానిగా ఫుమియో కిషిదా ఎన్నికయ్యారు. జపాన్ పార్లమెంట్( డైట్ ) ప్రత్యేక సమావేశంలో ఈ రోజు కిషిదా నాయకత్వానికి సభ్యులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. 64 ఏళ్ల ఫుమియో కిషిదా...
క్రియశీల రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో దుతేర్తే ప్రకటించారు. ఈ మేరకు రాజధాని మనీలాలో ఓ ప్రకటన విడుదల చేశారు. వచ్చే ఏడాది రోడ్రిగో పదవీ కాలం ముగియనుంది....
చైనా జాతీయ దినోవత్సం నిరసిస్తూ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో టిబెటన్లు, వుయ్ఘర్లు,హాంకాంగ్ పౌరులు ప్రదర్శనలు నిర్వహించారు. లండన్లో మూడు వర్గాలకు చెందిన వేల మంది ప్రజలు ఆందోళనలో పాల్గొన్నారు. ఫ్రాంక్ఫర్ట్, న్యూయార్క్, టొరంటో,...