ఏడు రాష్ట్రాల హైకోర్టుల్లో కొత్త ప్రధాన న్యాయమూర్తులు బాధ్యతలు స్వీకరించనున్నారు. బొంబాయి. గుజరాత్, తెలంగాణ, ఏపీ సహా ఏడు రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల నియామకానికి కొలీజియం సిఫారసు చేసింది. ఒడిశా, కేరళ...
సామాజిక కార్యకర్త తీస్తా సీతల్వాడ్‌కు సుప్రీంకోర్టు ఊరట నిచ్చింది. మధ్యంతర బెయిల్‌ను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేస్తూ విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. గుజరాత్ సర్కారుకునోటీసులు జారీ చేసింది. ఈ...
వేసవి కాలం ముగిసి వానా కాలం మొదలయ్యాక కూరగాయల కొరత ఉండటం పరిపాటి. అయితే ఈ ఏడాది మాత్రం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. అందులో టమాట గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టమాట...
బిజెపి లో ఎన్నికల సంస్కరణలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా వివిధ రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులను మారుస్తూ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ, తెలంగాణ, పంజాబ్, జార్ఖండ్, రాజస్థాన్ రాష్ట్రాల అధ్యక్షులను మార్చింది.
ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిగా...
జమ్ముకశ్మీర్‌లో భారీ భూకంపం చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం 7.38 గంటల సమయంలో ఒక్కసారిగా భూమి కంపించింది. ఉదయమే చోటు చేసుకున్న భుప్రకంపనలకు ప్రజలు తీవ్ర భయందోళన చెందారు. అనేక ప్రాంతాల్లో ఇళ్ళ నుంచి...
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ హైదరాబాద్ ప్రగతి భవన్‌లో కొద్దిసేపటి క్రితం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ఇద్దరు నేతలు చర్చిస్తున్నారు....
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సోమవారం ఢిల్లీలోని ప్రగతి మైదాన్ కన్వెన్షన్ సెంటర్‌లో కేంద్రమంత్రి మండలి సమావేశం జరుగబోతున్నది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నట్లుగా తెలుస్తున్నది. కేంద్ర మంత్రివర్గ...
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని రెండు ముక్కలుగా చీల్చిన అజిత్ పవార్ తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారుకు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై శరద్...
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలు ఖరారు అయ్యాయి. జూలై 20వ తేదీ నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు సమావేశాలు జరగనున్నాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ తన ట్వీట్‌లో...