కరోనా కేసుల తీవ్రత కారణంగా కేరళలో ఈ నెల 8 నుంచి 16 వరకూ సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 41,953...
రాష్ట్రీయ లోక్ దళ్ అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి అజిత్ సింగ్ కరోనాతో కన్నుమూశారు. అయన వయస్సు 82 సంవత్సరాలు, మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ కుమారుడైన అజిత్ సింగ్ ఉత్తరప్రదేశ్...
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ జగ్‌దీప్ ధన్‌కడ్ ఆమెతో ప్రమాణస్వీకారం చేయించారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో నిరాడంబరంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
పశ్చిమ్‌బెంగాల్ ఎన్నికల...
వైద్య రంగంలో మౌలిక సదుపాయాలు, టీకా తయారీదారులకు ప్రత్యేక రుణ సౌకర్యం కల్పించింది ఆర్బీఐ. 50 వేల కోట్ల రూపాయల రుణాన్ని అందుబాటులో ఉంచింది. 2022 మార్చి వరకు ఈ సదుపాయం కొనసాగుతుందని...
మరాఠా రిజర్వేషన్లు రద్దు చేస్తూ సుప్రేం కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. 50 శాతానికి మించి రిజరేషన్లు ఇవ్వడం రాజ్యంగ విరుద్హమని స్పష్టం చేసింది.
విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని చాలాకాలంగా మరాఠాలు పోరాటం...
కేంద్ర మంత్రి మండలి బుధవారం ఉదయం 11.05కు భేటీ కానుంది. దేశంలో రెండో దశ కోవిడ్ అల్లకల్లోలం సృష్టిస్తున్న పరిస్థితుల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. లాక్ డౌన్ పై...
పశ్చిమ బెంగాల్లో జరుగుతున్నా హింసాత్మక సంఘటనలపై ప్రధానమంత్రి నరేద్రమోది సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పడం పట్ల ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పరిస్థితులపై వెంటనే నివేదిక ఇవ్వాలని...
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐ పి ఎల్)-2021 ను రద్దు చేస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) ప్రకటించింది. దేశవ్యాప్తంగా కోవిడ్ రెండో దశ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఐపిఎల్లో ఆడుతున్న...
Mamata Banerjee Takes Oath As The Cm Of West Bengal :
తృణమూల్ కాంగ్రెస్ శాసన సభాపక్ష నేతగా మమతా బెనర్జీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మే5 న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా...
తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎంకే స్టాలిన్ మే 7న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నిన్న వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో డిఎంకె కూటమి 159 స్థానాల్లో ఘన విజయం సాధించింది. డిఎంకె సొంతంగా 125...