Thursday, November 28, 2024
Homeజాతీయం

Palwal:హర్యానాలో మహిళపై పోలీసుల అఘాయిత్యం

దేశ రాజధాని సమీపంలోనే దారుణం చోటు చేసుకుంది. ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన మహిళపై కొందరు పోలీసులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత మరో వ్యక్తికి ఆమెను అమ్మేశారు....

Sanatana Dharma; ఉద‌య‌నిధి వ్యాఖ్య‌ల‌పై వక్ర భాష్యం – సిఎం స్టాలిన్

స‌నాత‌న ధ‌ర్మాన్ని డెంగ్యూ, మ‌లేరియాతో త‌మిళ‌నాడు మంత్రి ఉద‌య‌నిధి స్టాలిన్ పోల్చిన విష‌యం తెలిసిందే. ఆ కామెంట్లు దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారితీసింది. అయితే స‌నాత‌న ధ‌ర్మం వ్యాఖ్య‌ల‌పై గ‌ట్టిగా కౌంట‌ర్ ఇవ్వాల‌ని ప్ర‌ధాని...

Central Vista: వినాయక చవితి నుంచి కొత్త పార్లమెంటులోనే

నూతన పార్లమెంట్‌ భవనంలో సమావేశాలకు కేంద్ర ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. పాత భవనం నుంచి కొత్త పార్లమెంట్‌ భవనంలోకి సమావేశాల్ని మార్చే ప్రక్రియను గణేశ్‌ చతుర్థి రోజు చేపట్టాలని మోదీ సర్కార్‌...

INDIA: పారదర్శకంగా పార్లమెంటు సమావేశాలు – సోనియా డిమాండ్

సెప్టెంబ‌ర్ 18 నుంచి 22 వ‌ర‌కూ నిర్వహించే పార్ల‌మెంట్ ప్ర‌త్యేక స‌మావేశాల అజెండా వివ‌రాల‌ను కోరుతూ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి కాంగ్రెస్ అగ్ర‌నేత సోనియా గాంధీ బుధ‌వారం లేఖ రాశారు. 9 కీల‌క...

G-20: జీ-20 స‌ద‌స్సుకు కట్టుదిట్టమైన భద్రత

జీ-20 దేశాల సదస్సు కోసం ఢిల్లీలో ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. సదస్సు కోసం దేశ రాజ‌ధానిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఢిల్లీలో ఈ నెల 9, 10 తేదీల్లో జీ-20 స‌ద‌స్సును నిర్వ‌హించ‌నున్నారు....

BHARAT: ‘ఇండియా’కు బదులు ‘భారత్’గా మార్చేందుకు కసరత్తు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం అమలు చేసే దిశగా ముందుకు వెళుతోంది. మన దేశం పేరును ‘ఇండియా’కు బదులుగా ‘భారత్’ అని మార్చేందుకు కసరత్తు...

Marathwada: తీవ్రమవుతున్న మరాఠ్వాడా ఉద్యమం

మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ల ఉద్యమం మళ్లీ ఊపందుకొన్నది. మూడు రోజుల క్రితం జాల్నా జిల్లాలో పోలీసుల లాఠీచార్జిని నిరసిస్తూ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ఆందోళనలు ఈ రోజు కూడా కొనసాగుతున్నాయి. పుణె...

Rohini commission: ఓబీసీ రిజర్వేషన్లలో మార్పులకు కుయుక్తులు

ఓబీసీ రిజర్వేషన్లలో భారీ మార్పులకు కేంద్రం తెరతీస్తున్నట్టు వస్తున్న వార్తలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై రోహిణి కమిషన్‌ కేంద్రానికి ఇటీవల నివేదిక సమర్పించినప్పటికీ అందులోని అంశాలను ప్రభుత్వం బహిర్గతం చేయలేదు. బీసీ...

Manipur: సురక్షిత ప్రాంతాలకు కుకీ పౌరుల తరలింపు

మణిపూర్‌లో పరిస్థితి చక్కదిద్దేందుకు మాజీ ఆర్మీ నిపుణుల్ని కేంద్రం రంగంలోకి దింపుతున్నది. మయన్మార్‌లో భారత సైన్యం (2015లో) చేపట్టిన సర్జికల్‌ స్ట్రైక్స్‌కు నేతృత్వం వహించిన కర్నల్‌ (రిటైర్డ్‌) నెక్టార్‌ సంజేన్‌బామ్‌కు మణిపూర్‌ పోలీస్‌...

SoniaGandhi: అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన సోనియాగాంధి

కాంగ్రెస్‌ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. తేలికపాటి జ్వరం లక్షణాలతో ఢిల్లీలోని సర్‌ గంగారామ్‌ ఆస్పత్రిలో చేరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, ప్రస్తుతం ఆరోగ్య...

Most Read