Wednesday, November 6, 2024
Homeజాతీయం

కర్ణాటక సిఎంగా బసవరాజు బొమ్మై

కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా బసవరాజు బొమ్మైను బీజేపీ శాసన సభాపక్షం ఎన్నుకుంది. కేంద్రమంత్రులు కిషన్‌ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్, యడియూరప్ప సమక్షంలో మంగళవారం ఈ నిర్ణయం తీసుకున్నారు. లింగాయత్‌ సామాజిక వర్గానికి మరోసారి...

పెగాసేస్ పై అఖిలపక్షానికి డిమాండ్

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఢిల్లీ పర్యటన హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత మొదటిసారిగా వచ్చిన దీది హస్తినలో ప్రతిపక్షాల్ని ఏకం చేసే పనిలో ఉన్నారు....

వరకట్న నిషేధానికి కేరళ కొత్త ఫార్ములా!

మన దేశంలో ప్రధాన సమస్య నిరుద్యోగం అనుకుంటారు కానీ అంతకు మించిన సమస్య వరకట్నమే అనేది విషాద వాస్తవం. పెళ్లి పేరుతో జరిగే విచ్చలవిడి ఖర్చు మన దేశంలో ఎన్నో కుటుంబాలకు పెట్టించేది...

యడ్యూరప్ప రాజీనామా   

కర్ణాటక రాజకీయాలపై కొన్ని రోజులుగా సాగుతున్న ఉహాగానాలకు తెరపడింది.  ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఎట్టకేలకు రాజీనామాకు సిద్దమయ్యారు. కొద్దిసేపటి క్రితం తన రాజీనామా అంశాన్ని దృవీకరించారు. కాసేపట్లో గవర్నర్ ను కలిసి రాజీనామా సమర్పించనున్నారు. ముఖ్యమంత్రి...

మహారాష్ట్రలో కుండపోత వర్షాలు

మహారాష్ట్రలో కరోనా మహమ్మారితో ప్రజలు దినమొక గండంగా జీవనం సాగిస్తున్నారు. రాజధాని ముంబై తో పాటు పూణే, నాగపూర్ లు సహా గ్రామీణ మహారాష్ట్రలో కరోనా తో జనజీవనం కకా వికలమైంది. దేశంలో...

ఏదీ రహస్యం కాదు

"మనసులోని మర్మమును దెలుసుకో; మానరక్షక! మరకతాంగ! ఇనకులాప్త నీవే గాని వేరెవరు లేరయా; ఆనంద హృదయ! మునుపు ప్రేమ గల దొరవై, సదా చనువు నేలినది గొప్పగాదయా; కనికరంబుతో నీవేళ నా కరము బట్టు, త్యాగరాజ వినుత!” “కర్ణాటక సంగీత త్రిమూర్తుల్లో ఒకడయిన...

దేశ ఆర్థికంలో మహిళల పాత్ర

ఆడవాళ్లు డబ్బులు ఎక్కడ దాచుకోవాలి. పోపుల డబ్బాలు, చీరమడతలేనా? అదీ ఎవరికంటా పడకుండా. ఒకప్పుడైతే ఇంతే. క్రమేణా పరిస్థితి మారింది. గ్రామీణ, నిరుపేద మహిళలకూ డ్వాక్రా వంటి పథకాలు పొదుపు, మదుపు నేర్పాయి....

భారత్ లో క్యాడ్బరీ శాకాహారమేనట!

క్యాడ్బరీ చాకొలెట్లు తెలియనివారుండరు. రెండు వందల సంవత్సరాల క్రితం బ్రిటన్లో పుట్టిన క్యాడ్బరీ ప్రపంచమంతా విస్తరించింది. ఇప్పుడది రవి అస్తమించని క్యాడ్బరీ సామ్రాజ్యం. భూగోళంలో అతి పెద్ద ఆహార ఉత్పత్తుల కంపెనీల్లో క్యాడ్బరీది...

మరో రెండేళ్ల వరకు కరోనా ఉద్ధృతి

దేశంలో కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టేవరకు కఠిన జాగ్రత్తలు అవసరమని దిల్లీలోని ఎయిమ్స్‌ వైద్యుడు నీరజ్‌ నిశ్చల్‌ సూచించారు.  మరో రెండేళ్ల వరకు కరోనా తగ్గుముఖం పట్టదని, అప్పటివరకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని...

పార్లమెంటు సమావేశాలు ప్రారంభం

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం అయ్యాయి. నేటి నుంచి 19 రోజుల పాటు అంటే ఆగస్టు 13 వరకు సమావేశాలు కొనసాగుతాయి. ఉభయ సభలూ కరోనాకు పూర్వం ఉన్న...

Most Read