Saturday, September 21, 2024
Homeస్పోర్ట్స్

ఉత్కంఠ పోరులో వెస్టిండీస్ విజయం

West Indies Beat Bangladesh By 3 Runs : వరుసగా రెండు పరాజయాలతో డీలా పడిన వెస్టిండీస్ ఎట్టకేలకు ఓ విజయం దక్కించుకుంది. నేడు బంగ్లాదేశ్ తో ఆఖరి బంతి వరకూ ఉత్కంతభరితంగా...

శ్రీలంకపై ఆస్ట్రేలియా విజయం

ఆస్ట్రేలియా మరోసారి సత్తా చాటింది. టి20 వరల్డ్ కప్ లో  శ్రీలంకపై ఏడువికెట్లతో ఘనవిజయం సాధించింది. సూపర్ 12లో వరుసగా రెండో విజయాన్ని ఆసీస్ నమోదు చేసింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన...

స్కాట్లాండ్ పై నమీబియా గెలుపు

టి­-20 వరల్డ్ కప్ సూపర్-12లో ఆడిన తొలి మ్యాచ్ లో నమీబియా విజయం సాధించింది. నేడు జరిగిన మ్యాచ్ లో స్కాట్లాండ్ పై మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఐదు వికెట్లతో...

బంగ్లాపై ఇంగ్లాండ్ ఘన విజయం

టి20 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ వరుసగా రెండో విజయం సాధించింది. బంగ్లాదేశ్ తో నేడు జరిగిన మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. బంగ్లాదేశ్ విసిరిన 125 పరుగుల విజయ...

పాకిస్తాన్ కు రెండో విజయం

టి20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ రెండో విజయాన్ని నమోదు చేసింది.  నేడు న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో మరో 8 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్ల తేడాతో విజయం...

విండీస్ పై సౌతాఫ్రికా విజయం

ఐసిసి టి-20 వరల్డ్ కప్ లో వెస్టిండీస్ వరుసగా రెండో ఓటమి పాలైంది. నేడు జరిగిన మ్యాచ్ లో వెస్టిండీస్ పై సౌతాఫ్రికా 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఇంగ్లాండ్ తో...

స్కాట్లాండ్ పై ఆఫ్ఘన్ ఏకపక్ష విజయం

టి­-20 వరల్డ్ కప్ సూపర్-12లో నేడు జరిగిన మ్యాచ్ లో స్కాట్లాండ్ పై ఆఫ్ఘనిస్తాన్ 130 పరుగుల తేడాతో ఏకపక్ష విజయం సాధించింది. ఆఫ్ఘన్ బౌలర్ ముజీబుర్ రెహ్మాన్ ఐదు వికెట్లతో రాణించి...

దాయాదుల పోరులో పాకిస్తాన్ పైచేయి

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూసిన దాయాదుల పోరులో ఇండియాపై పాకిస్తాన్ ఘనవిజయం సాధించింది. గతంలో టి20 టోర్నీల్లో ఐదుసార్లు పరాజయం చవిచూసిన పాకిస్తాన్ ఈసారి ఘనవిజయంతో ఆ ఓటములన్నింటికీ...

బంగ్లాపై లంక విజయం

ఐసిసి టి-20 వరల్డ్ కప్ సూపర్-12 రౌండ్ లో నేడు జరిగిన మొదటి మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై శ్రీలంక ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. శ్రీలంక ఆటగాడు చరిత్ అసలంక...

వెస్టిండీస్ పై ఇంగ్లాండ్ ఘనవిజయం

ఐసిసి టి-20 వరల్డ్ కప్ సూపర్-12 రౌండ్ రెండో మ్యాచ్ లో వెస్టిండీస్ పై ఇంగ్లాండ్ ఘనవిజయం సాధించింది. ఇంగ్లాండ్ బౌలింగ్ ధాటికి వెస్టిండీస్ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది, 14.2­ ఓవర్లలో 55...

Most Read