Sunday, November 24, 2024
Homeస్పోర్ట్స్

జకోవిచ్ దే ఫ్రెంచ్ ఓపెన్ కిరీటం

ఫ్రెంచ్ ఓపెన్ మెన్స్ ఫైనల్ మ్యాచ్ లో జకోవిచ్ విజయం సాధించారు. ఆద్యంతం ఆసక్తిగా సాగిన మ్యాచ్ లో వరల్డ్ నంబర్ వన్, సెర్బియా సూపర్ స్టార్ జకోవిచ్ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నారు....

క్రెజికోవా జోడీకే ఫ్రెంచ్ డబుల్స్

శనివారం జరిగిన ఉమెన్ సింగిల్స్ లో ఫ్రెంచ్ ఓపెన్ 2021 టైటిల్ గెల్చుకుని చరిత్ర సృష్టించిన చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి బార్బోరా క్రెజికోవా డబుల్స్ లోనూ విజేతగా నిలిచారు. తన దేశానికే చెందిన...

ఫ్రెంచ్ ఓపెన్  క్రెజికోవాదే!

చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి బార్బోరా క్రెజికోవా ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో రష్యాకు చెందిన అనస్తాశియా పవ్లిచెంకోవా పై నెగ్గి తొలిసారి ఫ్రెంచ్...

షకీబ్ క్షమాపణ : 4 మ్యాచ్ ల నిషేధం

బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ పై నాలుగు మ్యాచ్ ల నిషేధం విధించారు. ఢాకా ప్రిమియర్ లీగ్ లో భాగంగా శుక్రవారం మహమ్మదన్ స్పోర్టింగ్ క్లబ్- అభాహాని జట్ల మధ్య...

పొట్టి ఫార్మాట్ కు ‘శిఖర’ సారధ్యం

శ్రీలంకలో పర్యటించే భారత జట్టుకు శిఖర్ ధావన్ సారధ్యం వహించనున్నాడు.  శ్రీలంకతో మూడు వన్డేలు, మూడు టి-20 మ్యాచ్ లు భారత జట్టు ఆడనుంది. మొత్తం 20 మదితో కూడిన జట్టును బిసిసిఐ...

సిరాజ్ ను ఆడించండి : హర్భజన్ సలహా

న్యూజిలాండ్ తో జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లో యువ పేసర్ మహమ్మద్ సిరాజ్ కు అవకాశం ఇవ్వాలని భారత జట్టు మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సలహా...

సాధన మొదలుపెట్టిన టీం ఇండియా

భారత క్రికెట్ జట్టు ఎట్టకేలకు గురువారం తమ ప్రాక్టీస్ ప్రారంభించింది. ఇంగ్లాండ్ చేరుకున్న తర్వాత మూడు నాలుగు రోజులపాటు ఒంటరిగా గడిపిన ఆటగాళ్ళు నిన్న కాసేపు ఒకరినొకరు కలుసుకున్నారు. ఇవాళ మైదానంలో దిగి...

రెండో టెస్టుకు కేన్ విలియమ్సన్ దూరం!

ఇంగ్లాండ్ తో జరిగే రెండో టెస్టుకు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ దూరమయ్యాడు. కేన్స్ స్థానంలో టామ్ లాథమ్ జట్టుకు సారధ్యం వహించనున్నాడు. ఇంగ్లాండ్ తో న్యూజిలాండ్ రెండు టెస్టుల సీరీస్ ఆడుతున్న...

అశ్విన్ మ్యాచ్ విన్నర్ కాగలడు : మాంటీ పనేసర్

వరల్డ్ క్రికెట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు ముహూర్తం దగ్గర పడుతున్న కొద్దీ మ్యాచ్ ఫలితంపై విశ్లేషణలు కూడా ఊపందుకున్నాయి. విజేత ఎవరు, పిచ్ ఎవరికి అనుకూలిస్తుంది, బౌలింగ్ లో, బ్యాటింగ్ లో...

ఫ్రెంచ్ ఓపెన్ లో మరో సంచలనం

ఈసారి ఫ్రెంచ్ ఓపెన్ లో పలు సంచలనాలు నమోదవుతున్నాయి. ఫెదరర్ అర్ధంతరంగా నిష్క్రమించడం, సెరెనా విలియమ్స్ ప్రీ క్వార్టర్స్ లోనే ఓటమి పాలుకావడం తెలిసిందే.  మహిళల విభాగంలో నిన్న కోకో గాఫ్ క్వార్టర్స్...

Most Read