Friday, September 20, 2024
Homeతెలంగాణ

మేం చూస్తూ ఊరుకోం: పువ్వాడ అజయ్

శ్రీశైలం వద్ద నీటికి బొక్కగొట్టి పోతిరెడ్డిపాడు ద్వారా నెల్లూరు దాకా నీటిని తీసుకెళ్తామంటే చూస్తూ ఊరుకోవడానికి ఎవరూ గాజులు తొడుక్కొని లేరని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఘాటుగా...

రేపు టిఆర్ఎస్ లోకి రమణ

తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడిగా పనిచేసిన ఎల్. రమణ రేపు (జూలై 12, సోమవారం) తెలంగాణా రాష్ట్ర సమితిలో అధికారికంగా చేరనున్నారు. తెలంగాణాభవన్ లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటియార్...

పిసిసి చిన్నపదవి : కోమటిరెడ్డి

పిసిసి అధ్యక్ష పదవి తన దృష్టిలో చాలా చిన్న పదవి అంటూ పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఢిల్లీ లో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్...

హుజురాబాద్ లో పోటీ : కోదండరాం

హుజురాబాద్ ఉపఎన్నికలో తమ పార్టీ పోటీ చేస్తుందని తెలంగాణా జన సమితి (టిజేఎస్) అధ్యక్షుడు ప్రొ. కోదండరాం వెల్లడించారు. అధికార టిఆర్ఎస్ తమపై దుష్ప్రచారం చేస్తోందని అయన మండిపడ్డారు. కొద్దిరోజులు బిజెపికి దగ్గరవుతున్నారని...

సిఎం బోనాల శుభాకాంక్షలు

బోనాల పండుగ ప్రారంభం సందర్భంగా తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. గోల్కొండ లోని జగదాంబికా అమ్మవారికి బోనం సమర్పించడంతో ప్రారంభమయ్యే బోనాల ఉత్సవాలు, తెలంగాణ సబ్బండ వర్ణాల...

వైఎస్ వారసులకు ‘నో ప్లేస్’:హరీష్ రావు

కొత్త పార్టీలకు తెలంగాణలో స్థానం లేదని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు.  తెలంగాణా ప్రజల హృదయాల్లో వైఎస్ వారసులకు అసలే స్థానం లేదన్నారు. అసెంబ్లీలో తెలంగాణా గురించి వైఎస్...

రాజీ ప్రసక్తే లేదు : కేటియార్

కృష్ణాజలాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, చట్టప్రకారం తెలంగాణకు రావాల్సిన వాటా సాధించుకుని తీరతామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కేటియార్ స్పష్టం చేశారు. నీటి వాటా కోసం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంతో...

సుధీర్ రెడ్డికి మాణిక్యం లీగల్ నోటీస్

కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డికి లీగల్ నోటీస్ ఇచ్చారు. మాణిక్యం ఠాగూర్ తరఫున అయన లాయర్ ఆర్.అరవిందన్ నోటీసు పంపారు.  జులై 3వ తేదీన...

కేంద్రమంత్రితో కోమటిరెడ్డి భేటి

బీబీనగర్ లోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లో మూడవ బ్యాచ్ విద్యార్ధులకు కావాల్సిన భవనాలు, మౌలిక వసతులు కల్పించాలని భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈరోజు...

చీటింగ్ ఒన్స్ మోర్ : రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలపై ప్రభుత్వం ఓ శ్వేతపత్రం విడుదల చేయాలని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. 1.91 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని బిస్వాల్ కమిటి చెప్పిందని, ఇప్పుడు...

Most Read