Thursday, September 19, 2024
Homeతెలంగాణ

జూడాల సమస్యలు పరిష్కరించాలి : బండి సంజయ్

జూనియర్ డాక్టర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారి డిమాండ్లకు మద్దతు తెలుపుతున్నామని... అయితే ప్రస్తుతం కరోనాతో ప్రజలు ఇబ్బందులు...

ఫ్రంట్‌లైన్‌ వారియర్లుగా జర్నలిస్టులు : డీహెచ్‌

తెలంగాణలో జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్‌ వారియర్లుగా గుర్తిస్తున్నట్టు రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ప్రకటించారు. ఈ నెల 28 నుంచి వారికి సమాచార ప్రసారాల శాఖ ద్వారా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం చేపడతామని వెల్లడించారు. రాష్ట్రంలో...

౩౦న క్యాబినెట్ భేటి

మే 30న ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో క్యాబినెట్ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.  రాష్ట్రంలో వ్యవసాయం, పంటలు, కొనసాగుతున్న ధాన్యం సేకరణ, విత్తనాలు, ఎరువుల...

జూడాలు సమ్మె విరమించాలి : కేటియార్

జూనియర్ డాక్టర్లు(జూడా) వెంటనే సమ్మె విరమించాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. సమ్మె చేయడానికి ఇది తగిన సమయం కాదని అభిప్రాయపడ్డారు. జూడాల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని,...

సమ్మెకి దిగిన జూడాలు

తెలంగాణ‌లో జూనియ‌ర్ డాక్ట‌ర్లు, రెసిడెంట్ డాక్ట‌ర్లు నేటి నుంచి సమ్మె బాట పట్టారు. అత్య‌వ‌స‌ర సేవ‌లు మిన‌హా అన్ని విధులు బ‌హిష్క‌రిస్తున్నారు.  మొత్తం నాలుగు డిమాండ్లలో కేవలం ఒక్కటి మాత్రమే ప్రభుత్వం నెరవేర్చిందని,...

బుద్ధుడు చూపిన బాటలోనే : సిఎం కేసీయార్

గౌతమ బుద్ధుని జయంతి, బుద్ధ పూర్ణిమ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. మానవాళి ప్రగతికోసం బౌద్ధం చూపిన బాట నేటికీ ఆచరణీమయన్నారు. తెలంగాణ సమాజపు మానవత్వ పరిమళాలు,...

జూన్15  లోపు అంచనాలు పూర్తి : కేసియార్ ఆదేశం

నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు పరిథిలో, దేవరకొండ నుంచి కోదాడ వరకు ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన అన్ని లిప్టు పథకాల నిర్మాణ అంచనాలను జూన్ 15 వరకు పూర్తి చేసి టెండర్లకు...

నిమ్స్ సందర్శించిన మంత్రులు  

కరోనా బారిన పడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భరోసా ఇచ్చారు....

ఈటెలతో భేటి నిజం కాదు : కిషన్ రెడ్డి

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తో  భేటి అయినట్లు వస్తున్న వార్తలను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి ఖండించారు.  తనను కలిసేందుకు ఈటెల సంప్రదించిన మాట వాస్తవమేనని,...

బీజేపీలోకి మాజీ మంత్రి ఈటెల…!

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ బిజెపిలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బిజెపి కేంద్ర నాయకత్వం తరఫున ప్రత్యేక దూతతో కలిసి కేంద్ర హోం శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రత్యేక విమానంలో...

Most Read