Wednesday, November 27, 2024
Homeతెలంగాణ

దేశానికి రోల్‌మోడల్‌గా తెలంగాణ: ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య

సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని వర్గాల్లో అభివృద్ధి చెందుతున్నదని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని చెప్పారు. కరువు, వలసలతో అల్లాడిన తెలంగాణ నేడు...

గవర్నర్ తో అబద్ధాలు చెప్పించారు – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

కేంద్రం నిధులతో చేపట్టిన కార్యక్రమాలను సైతం తమ ఖాతాలో వేసుకొని గొప్పలు చెప్పుకున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. సబ్ స్టేషన్ల ఎదుట రైతులు ధర్నాలు చేస్తుంటే 24 గంటల విద్యుత్...

శాసనసభకు జర్మనీ పార్లమెంట్ సభ్యుల బృందం

జర్మనీ-ఇండియన్ పార్లమెంటరీ ఫ్రెండ్ షీప్ లో భాగంగా తెలంగాణ రాష్ట్రాన్ని సందర్శించిన జర్మనీ పార్లమెంట్ సభ్యుల బృందం హైదరాబాద్లో పర్యటించింది. ఇందులో భాగంగా బృందం సభ్యులు తెలంగాణ శాసనసభ సమావేశాలను పరిశీలించారు. ఆ...

కేజీ టూ పీజీ ఉచిత విద్య మోసం – వైఎస్ షర్మిల

తెలంగాణలో 9 ఏళ్లుగా కేసీఅర్ చేస్తుంది పచ్చి మోసమని, డబుల్ బెడ్ రూం అని రాష్ట్రంలో పేదలను మోసం చేశారని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు.  ప్రజా ప్రస్థానం...

మార్పునకు నాంది.. మన ఊరు-మన బడి: మంత్రి నిరంజన్‌ రెడ్డి

ప్రభుత్వ ఖర్చులతో ప్రజలకు విద్య, వైద్యం అందించడం రాజ్యాంగ విధి అని మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. స్వాతంత్ర్య వజ్రోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో కూడా దేశంలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో విఫలమయ్యామని...

దేశం ఆశ్చర్యపోయేలా పురోగమిస్తున్న తెలంగాణ: గవర్నర్‌ తమిళిసై

తెలంగాణ ప్రభుత్వం సాధిస్తున్న సమ్మిళిత సమగ్రాభివృద్ధి యావత్‌ దేశానికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నదని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. ప్రతి రంగంలోనూ దేశం ఆశ్చర్యపోయే విధంగా అద్భుతమైన ప్రగతిని ఆవిష్కరిస్తూ పురోగమిస్తున్నదని చెప్పారు. ప్రజల...

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం అయింది. గవర్నర్ తమిళిసై ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు.తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది. దేశానికే ధాన్యాగారం తెలంగాణ. ప్రతి ఇంటికి మంచినీరు అందిస్తున్నాం. తలసరి ఆదాయం 3 లక్షలకు...

నాందేడ్ లో సీయం కేసీఆర్ స‌భకు భారీ ఏర్పాట్లు

మ‌హారాష్ట్రలోని నాందేడ్ లో ఈ నెల 5న సీయం కేసీఆర్ పాల్గొన‌నున్నబహిరంగ సభ సంబంధిత ఏర్పాట్లను అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ప‌రిశీలించారు. నాందేడ్ జిల్లాతో...

తెలంగాణ కొత్త సచివాలయంలో అగ్ని ప్రమాదం

తెలంగాణ కొత్త సచివాలయంలో ఈ రోజు వేకువ జామున అగ్ని ప్రమాదం సంభవించింది. సచివాలయం మొదటి అంతస్తులో ప్రమాదం సంభవించడంతో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 11...

కే విశ్వనాథ్ కీర్తి అజరామరం – సిఎం కేసీఆర్

ప్రముఖ దర్శకుడు కళా తపస్వి, పద్మశ్రీ కే. విశ్వనాథ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం తెలిపారు. అతి సామాన్యమైన కథను ఎంచుకొని తన అద్భుతమైన ప్రతిభతో.. వెండి తెర...

Most Read