Sunday, November 24, 2024
Homeతెలంగాణ

Mahabubnagar: హాట్రిక్ కోసం మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్ లో ముచ్చటగా మూడోసారి గెలిచేందుకు బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి శ్రీనివాస్ గౌడ్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి యెన్నం శ్రీనివాస్ రెడ్డి, బిజెపి నుంచి మిథున్ రెడ్డి తలపడుతున్నారు....

Telangana: ఇద్దరు అసాధ్యులే…కలిసిరాని అదృష్టం

తెలంగాణ ఎన్నికలు ఓ ఆసక్తికరమైన సన్నివేశానికి వేదిక అయ్యాయి. వాళ్ళిద్దరూ ఏ పార్టీలో ఉన్నా అగ్రనేతలు..ప్రజాభిమానం కలిగిన నేతలు.. పేరొందిన పారిశ్రామికవేత్తలు. ఒకరు ఉత్తర తెలంగాణకు చెందిన వారు కాగా మరొకరు దక్షిణ...

Telangana: మార్పు దిశగా తెలంగాణ ముస్లిం ఓటరు

తెలంగాణ ఎన్నికల్లో ముస్లిం వర్గాలు ఏ పార్టీని ఆదరిస్తారనే అంశం ఇప్పుడు చర్చనీయంగా మారింది. పోలింగ్ తేది దగ్గరపడుతున్న కొద్దీ ఓటరు కరుణ ఎవరిపైనో అని పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. హైదరాబాద్, నిజామాబాద్,...

BJP: తెలంగాణలో కమలనాథుల వ్యూహం

తెలంగాణ ఎన్నికల్లో బిజెపి వ్యూహం భిన్నంగా ఉంది. అగ్రవర్ణాల పార్టీగా పేరున్న బిజెపి ఒక్కసారిగా బలహీన వర్గాల వారికి అధికంగా సీట్లు ఇవ్వటం, తమ పార్టీ అధికారంలోకి వస్తే బిసి నేత ముఖ్యమంత్రి...

Goshamahal: హాట్రిక్ గెలుపు కోసం రాజాసింగ్

తెలంగాణ ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గానికి ప్రత్యేకత ఉంది. కరడుగట్టిన హిందుత్వవాదిగా వాణి వినిపించే రాజాసింగ్  సిట్టింగ్ స్థానం ఇది. 2014, 2018 ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యే రాజాసింగ్ మూడోసారి జయకేతనం ఎగురవేసేందుకు జోరుగా...

Kothagudem: కొత్తగూడెంలో త్రిముఖ పోటీ

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మూడు జనరల్ స్థానాల్లో కొత్తగూడెం ఒకటి. నామినేషన్ల ఘట్టం ముగియటంతో కొత్తగూడెంలో పోటీ రసవత్తరంగా మారింది. బీఆర్ఎస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వర్ రావు, సిపిఐ నుంచి కూనంనేని సాంబశివరావు,...

BC-A : తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త గండం

పోలింగ్ దగ్గర పడటంతో ఓటరును ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు నానా తిప్పలు పడుతున్నాయి. మెజారిటి నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ -కాంగ్రెస్ ల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. అయితే కాంగ్రెస్ పార్టీకి కొత్త...

Velama: వెలమల కంచుకోటల్లో బీటలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. వెలమల ఖిల్లాగా పేరున్న కరీంనగర్ జిల్లాలో క్రమంగా వారి ఆధిపత్యానికి గండి పడుతోంది. బలహీన వర్గాల ప్రాబల్యం పెరుగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగిన...

Caste Politics-2: తెలంగాణ నేతలు… కుల రాజకీయాలు

దొరలు, పటేళ్ళ ప్రాపకం లేకుండా నిమ్న వర్గాల నేతలు రాజకీయలలో నెగ్గుకు రావటం వర్తమానంలొ దుర్లభమనే చెప్పాలి.  వ్యక్తిగా, నాయకుడిగా పేరున్నా అంగ, అర్థ బలం కలిగిన పెద్దవాళ్ళ సహకారం తప్పనిసరి. పార్టీల...

Suryapeta: మూడోసారి ముగ్గురు పాత ప్రత్యర్థులు

సూర్యాపేటలో మూడో దఫా కూడా ముగ్గురు పాత ప్రత్యర్థులే తలపడుతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి జగదీష్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి  రాంరెడ్డి దామోదర్ రెడ్డి, బిజెపి అభ్యర్థి సంకినేని వెంకటేశ్వర్ రావు ముచ్చటగా మూడోసారి...

Most Read