Monday, November 25, 2024
Homeతెలంగాణ

ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం లేదు

ప్రతిపక్షాల దిమ్మ తిరిగేలా వరంగల్ తెలంగాణ విజయ గర్జన సభ నిర్వహిద్దామని ముఖ్యమంత్రి చంద్ర శేఖర్ రావు పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. వరంగల్ సభతో మనపై ఇష్టానుసారంగా మాట్లాడే వారికి ఎక్కడికక్కడ...

అలయ్-బలయ్ తో సాంస్కృతిక పునరుజ్జీవనం

భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అయిన భారతదేశం వివిధ సంస్కృతులు, సంప్రదాయాలు, అచార వ్యవహారాలకు ప్రతీక అని... అందులో ఆత్మీయత, గౌరవం, ప్రేమాభిమానాల సంగమమే అలయ్-బలయ్ కార్యక్రమం అని ఉపరాష్ట్రపతి  ముప్పవరపు వెంకయ్య నాయుడు...

ఎన్నికలపై ఉన్న దృష్టి రైతుల మీద లేదు

రైతు పక్షపాతి అని చెప్పుకునే కెసిఆర్ ప్రభుత్వానికి తడిచిన ధాన్యం కనిపించట్లేదా అని బిజెపి నేత ఈటెల రాజేందర్ ప్రశ్నించారు. హుజురాబాద్ ఉపఎన్నికల మీద ఉన్నదృష్టి రైతులు పండించిన ధాన్యం పైన ఎందుకు...

తాడిచర్ల బొగ్గు తరలించొద్దు

భూపాలపల్లిలోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కోసం మాత్రమే స్థానిక తాడిచర్ల సింగరేణి బొగ్గును వినియోగించాలని, ఇక్కడి బొగ్గును ఇతర రాష్ట్రాలకు తరలించవద్దని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్...

నిరుద్యోగుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే కారణం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 7 సంవత్సరాలు అయినప్ప టికీ నిరుద్యోగులకు ఉద్యోగాలు కలగానే మిగిలాయని, ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ చేయటం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి విమర్శించారు....

11 రోజుల్లో 1400 కోట్ల మద్యం అమ్మకాలు

దసరా పండుగ సీజన్ సందర్భంగా తెలంగాణలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. యూత్ ఎక్కువగా వాడే బీర్ల సేల్స్ గత ఏడాది తో పోలిస్తే అమాంతం పెరిగాయి. లిక్కర్ సేల్స్ లోనూ...

ప్రగతిభవన్ లో విజయ దశమి వేడుకలు

విజయ దశమి సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లోని నల్ల పోచమ్మ అమ్మవారి దేవాలయంలో కుటుంబ సమేతంగా అమ్మవారికి పూజలు నిర్వహించారు. సాంప్రదాయ బద్దంగా వాహన పూజ, ఆయుధ...

గతంలో ఎన్ టి ఆర్ ఇప్పుడు కెసిఆర్…

తెలంగాణలోని నిరు పేద ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించాలని సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి...

త్వరలో డయాలసిస్ సేవలు – తలసాని

హైదరాబాద్ అమీర్ పేటలోని హాస్పిటల్ లో డయాలసిస్ సేవలను త్వరలో ప్రారంభించనున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గురువారం అమీర్ పేట...

సద్దుల బతుకమ్మ సంబురాలు

తెలంగాణ వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబురాలు కోలాహలంగా ప్రారంభమయ్యాయి. పట్టణాల నుంచి పల్లెల వరకు పిల్లల నుంచి పెద్దల వరకు మహిళలు బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. పూల పండుగ బతుకమ్మ చివరి రోజు...

Most Read