Thursday, November 28, 2024
Homeతెలంగాణ

తెలంగాణలో బూస్టర్ డోసు ప్రారంభం

Booster Dose  : అభివృద్ధి చెందిన అన్ని దేశాలు బూస్టర్ డోసు వేసుకుంటున్నాయి. మనం అదే దారిలో నడవాలి. అర్హులైన వారు బూస్టర్ తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు...

యాదాద్రి పునఃప్రారంభ ఏర్పాట్లపై సమాలోచనలు

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునఃప్రారంభ ఏర్పాట్లపై చర్చించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని జీయర్‌ స్వామి ఆశ్రమానికి ఈ రోజు వేంచేశారు. మార్చి 28న మహా కుంభసంప్రోక్షణం చేపట్టాలని, 21 నుంచి...

సాగునీటి లక్ష్యం చేరుకుంటాం -కెసిఆర్

సీతారామ, సమక్కసాగర్, ముక్తేశ్వర (చిన్నకాళేశ్వరం) ఎత్తిపోతలు, చెనాక కొరాట బ్యారేజీ, చౌటుపల్లి హన్మంత్ రెడ్డి ఎత్తిపోతలు, మోడికుంట వాగు ప్రాజెక్టుల డిపిఆర్ లు సమర్పించి 5 నెలలు గడిచినా కేంద్ర జల సంఘం...

సింగరేణి లాభం రూ.1,070 కోట్లు

సింగరేణి సంస్థ 2021-22 ఆర్థిక సంవత్సరంలోని తొలి తొమ్మిది నెలల్లో రూ.1,070 కోట్ల లాభాలను ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో రూ.842 కోట్ల నష్టాలను చవిచూసింది. బొగ్గు అమ్మకాల్లోనూ 58...

సచివాలయ పనులపై సిఎంసమీక్ష

ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా పట్ల రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా వుండాలని, స్వీయ నియంత్రణాచర్యలను చేపట్టాలని, ప్రభుత్వ నిబంధనలు పాటించాలని, భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో కరోనా...

సిఎం కెసిఆర్ తో వామపక్ష నేతల భేటి

సిపిఐ, సిపిఎం పార్టీల జాతీయ అగ్రనాయకత్వం శనివారం ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో భేటీ అయ్యారు. శుక్రవారం నుంచి ప్రారంభమై మూడు రోజుల పాటు జరుగునున్న కేంద్ర కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు...

కాంగ్రెస్ బలోపేతానికి డిజిటల్ సభ్యత్వ నమోదు

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికే డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టామని మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల రూరల్ మండలం చలిగల్ గ్రామంలో...

ఇకపై రాష్ట్ర బిడ్డలుగా అనాథలు

తెలంగాణ ప్రభుత్వం అనాథలకు ప్రభుత్వమే తల్లిదండ్రిగా అన్ని తానై ఉండి, దేశం గర్వించే మరో అద్భుత విధానాన్ని తీసుకురావడానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణలో అనాథలు అనేవారు ఇక ఉండొద్దనే గొప్ప సంకల్పంతో వారిని రాష్ట్ర...

నీతులు వల్లిస్తున్న వ్యాపం దోషి -మంత్రి హరీష్

హైదరాబాద్ లో నిన్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అవాకులు చెవాకులు మాట్లాడారని, వంద ఎలుకలు తిన్న పిల్లి తాను శాఖాహారి అన్నట్లు ఉందని మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. తెరాసాను,...

బిజెపి రైతు వ్యతిరేకి – మంత్రి సత్యవతి

దేశంలో, రాష్ట్రంలో రైతులను ఇబ్బందిపెడుతూ రాజకీయం చేస్తున్నారని బిజెపి నేతలపై గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి,...

Most Read