Wednesday, November 6, 2024
Homeతెలంగాణ

MGNREGA: రెండేళ్లలో రూ.55 వేల కోట్ల నిధుల కోత – మంత్రి హరీష్

నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చేపట్టిన ఉపాధి హామీ పథకం పై పోస్టు కార్డుల ఉద్యమంలో భాగంగా ఈ రోజు హైదరాబాద్ లో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి...

Jawahar Nagar Dump Yard: కలుషిత వ్యర్ధ జలాలకు శాశ్వత పరిష్కారం

జవహర్ నగర్ ముఖచిత్రాన్ని సంపూర్ణంగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం తాను చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా మరో కీలక మైలురాయిని అధిగమించబోతున్నది. ఇప్పటికే వ్యర్ధాల నిర్వహణలో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న జిహెచ్ఎంసి, గత కొన్ని...

Satyagraha sabha: కెసిఆర్ కుటుంబానికే బంగారు తెలంగాణ – ఖర్గే

ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాలంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే సాధ్యమని అఖిల భారత కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్...

BR Ambedkar:అంబేద్కర్ విగ్రహం కాదు…విప్లవం – కెసిఆర్

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దార్శనికతతో, దేశ చరిత్రలో తెలంగాణ రాష్ట్రం మరో నూతనాధ్యాయాన్ని లిఖించింది. ప్రపంచంలోనే ప్రప్రథమంగా బాబాసాహెబ్ డా. బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల మహా విగ్రహాన్ని అంబేద్కర్ జయంతి సందర్భంగా...

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న ప్రకాశ్ అంబేద్కర్

“తనను కలవాలనుకునే వారు తప్పనిసరిగా మొక్కలు నాటాలని చెప్పిన మా తాత బిఆర్.అంబేద్కర్” స్పూర్తిని కొనసాగిస్తున్న “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” సృష్టికర్త జోగినిపల్లి సంతోష్ కుమార్ ఆశయం గొప్పదన్నారు డా. బిఆర్ అంబేద్కర్...

Hyderabad Rain: హైదరాబాద్ లో వర్షం.. తగ్గిన ఉష్ణోగ్రతలు

ప్రచండ భానుడి ప్రతాపం నుంచి భాగ్య నగరానికి కొంత ఉపశమనం లభించింది. హైదరాబాద్‌లో ఈ రోజు ఉదయం అక్కడక్కడ వర్షం పడింది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి నగరంలో ఉరుములు, మెరుపులు వస్తున్నాయి. దీనికి...

BR Ambedkar: ప్రారంభానికి సిద్దం.. అంబేద్కర్‌ స్మృతివనం

హైదరాబాద్‌ నడిబొడ్డున ట్యాంక్‌బండ్‌ చెంత తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ స్మృతివనం ప్రారంభానికి ముస్తాబైంది. దేశంలోనే ఎత్తయిన 125 అడుగుల విగ్రహ ఏర్పాటు తుది అంకానికి చేరుకున్నది. దేశంలో ఎత్తయిన...

Vizag Steel: కేంద్రం ప్రకటన దృష్టి మరలించే చర్య – కేటిఆర్

వైజాగ్ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరించడం లేదంటూ కేంద్ర ప్రభుత్వం చేసిన నామమాత్రపు ప్రకటన కేవలం దృష్టి మరలించే చర్యగా మంత్రి కే. తారకరామారావు అభిప్రాయపడ్డారు. కేవలం అదానీకి చత్తీస్ గఢ్, ఒరిస్సాలోని బైలదిల్లా...

Hyderabad: కెసిఆర్ దురాశకు హైదరాబాద్ విధ్వంసం- రేవంత్ రెడ్డి

సీఎం కేసీఆర్ తన ధన దాహంతో దశాబ్దాల చరిత్ర కల్గిన హైదరాబాద్ నగరంలో విధ్వంసం సృష్టిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. జూబ్లీహీల్స్ లోని కేబీఆర్ పార్క్ దగ్గర అక్రమ కట్టడాలకు...

MLC Kavita: సుఖేశ్ తో పరిచయం లేదు – ఎమ్మెల్సీ కవిత

గత కొన్ని రోజులుగా తెలంగాణ ప్రభుత్వం మీద, బీఆర్ఎస్ పార్టీ మీద, మరీ ముఖ్యంగా తన మీద ఉద్దేశపూర్వకంగా కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల...

Most Read